Home Cinema Chiranjeevi: ఆ చిత్రం చిరు చేయకపోయుంటే ఈ పాటికి రిటైర్డ్ అయ్యి ఎప్పుడో సినిమాలకి దూరం...

Chiranjeevi: ఆ చిత్రం చిరు చేయకపోయుంటే ఈ పాటికి రిటైర్డ్ అయ్యి ఎప్పుడో సినిమాలకి దూరం అయ్యేవాడా.?

Chiranjeevi Film: 60 సంవత్సరాల వయసు దాటినప్పటికీ ప్రస్తుతం చిరు కుర్ర హీరోలకు దీటుగా వరుస చిత్రాలలో నటిస్తూ వాళ్లతో సరి సమానంగా దూసుకు పోతున్న విషయం మనందరికీ తెలుసిందే.. ఇక ఏడాది ఆరంభంలోనే వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ మూవీతో ఇయర్ ప్రారంభించిన చిరు ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంలో తో మనల్ని పలకరించడానికి ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ చిత్రం తమిళంలోని వేదాళం కు రీమేక్ గా తెలుగులో రాబోతుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన..

if-chiranjeevi-had-not-made-that-film-would-he-have-retired-by-now-and-would-have-stayed-away-from-films

మిల్క్ బ్యూటీ హీరోయిన్ గా నటించగా మహా నటి గా పేరు పొందిన కీర్తి సురేష్ చిరంజీవికి సోదరుని కనబడనున్నది. ఇప్పటికే షూటింగ్ పనులు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కొనసాగిస్తూ.. వచ్చే నెలలో మన ముందుకు విడుదల కాబోతున్నది. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెట్టి మన అసలు విషయంలోకి వెళ్తే.. ఒకానొక సమయంలో చిరంజీవి సిని కెరియర్ లో ఘోరమైన పరిస్థితి లను ఎదుర్కొన్నాడు. అప్పట్లో 1995 సంవత్సరంలో అల్లుడా మజాకా చిత్రం తర్వాత బిగ్ బాస్, రిక్షావోడు, ఇద్దరు మిత్రులు, సిపాయి, మృగరాజు, దాడి ఇలా వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

See also  Ram Charan daughter : రామ్ చరణ్ కూతురుకి పుట్టుగానే అన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో తెలుసా?

if-chiranjeevi-had-not-made-that-film-would-he-have-retired-by-now-and-would-have-stayed-away-from-films

ఇక ఈ చిత్రాల మధ్యలో హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా మొదలైన చిత్రాలు విజయం సాధించినప్పటికీ ఇదేమీ మెగాస్టార్ రేంజ్ కి తగ్గ బ్లాక్ బాస్టర్ హిట్స్ కానే కావు. దీంతో సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి పని ముగిసినట్టే అని అందరూ భావించారు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆయన మెగాస్టార్ గా నిలబెట్టిన చిత్రం (Chiranjeevi Film) ఇంద్ర. చిరంజీవి ఇదొక అతి పెద్ద మైలు రాయి అనే భావిస్తారు సినీ ప్రముఖులు. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది బి.గోపాల్ కాగా ఇందులో చిరుకు జోడిగా సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు.

See also  Manchu Manoj-Mounika: మంచు మనోజ్ భూమా మౌనిక పెళ్లి ఎంత సీక్రెట్ గా అంటే.. పెళ్ళిలో ఊహించని ట్విస్ట్ లు.??

if-chiranjeevi-had-not-made-that-film-would-he-have-retired-by-now-and-would-have-stayed-away-from-films

ఈ చిత్రాన్ని శ్రీ.అశ్వినీదత్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ పై తెరకెక్కిన ఈ చిత్రం 2020 సంవత్సరంలో విడుదలై భారీ విజయాన్ని కైవసం చేసుకున్నది. బాక్సాఫీస్ వద్ద కాసుల సునామీని సృష్టించింది. ఐతే మొదట్లో చిరు నాకు ఫ్యాక్షన్ చిత్రాలు సూట్ అవ్వవవని రిజెక్ట్ చేశాడట.. కానీ డైరెక్టర్ బి గోపాల్ మాత్రం ఈ కథకు మీరే 100% కరెక్ట్ అని ఒత్తిడి చేసి మరీ ఒప్పించాడట.. ఆ రోజు ఆయన ఆ చిత్రం పట్టాలెక్కించగా చిరు మళ్ళి పుంజుకునేలా చేసింది. ఒక వేళ ఆ చిత్రమే లేకపోయి ఉంటే ఈ పాటికి చిరు రిటైర్ అయి ఉండేవాడు అనే కొందరు సినీ ప్రముఖులు చెబుతున్నారు.