Lavanya Tripathi : పెళ్లి అనగానే ఎన్నో ఖర్చులు, ఆడంబరాలు ఉంటాయి. చిన్న చిన్న సామాన్యుల పెళ్లిల్లోనే ఈరోజుల్లో విపరీతంగా ఖర్చవుతుంది. ఇక సెలబ్రెటీస్ ఇళ్లల్లో ఖర్చు కోట్ల లెవెల్ లో వెళ్తుంది. అయితే కొందరు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు చేస్తారు పెళ్లిళ్లు గురించి? ఒక్క రోజులో అయిపోయే దానికి ఇంత ఖర్చు ఎందుకు ( Lavanya Tripathi gives dowry ) అంటూ కామెంట్స్ చేస్తారు. కానీ నిజానికి చెప్పాలంటే వాళ్ళు చేసే ఖర్చు వలన.. ఎందరో దానిమీద బ్రతుకుతెరువు ఉన్నవాళ్లు ఉంటారు. ఖర్చు అనేది లేనివాడు చేయకూడదు. ఉన్నవాడు విపరీతమైన పొదుపు చేయకూడదు. డబ్బు ఒక దగ్గర స్టక్ అయిపోతే.. అది రొటేట్ కాదు. ఆడంబరాలు, వేడుకలు ఎంత బాగా డబ్బున్న వాడు చేసుకుంటే.. ఎందరో పనులు కావాల్సిన వాళ్ళకి పని దొరుకుతది.
అలాగే ఇప్పుడు టాలీవుడ్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలా పెళ్లిగోల ఒక్కటే ఎక్కడ చూసినా వినిపిస్తుంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని.. గత కొంతకాలంగా ఆ ప్రేమ విషయం బయటకు ఎక్కడికి పడకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. చివరికి ఎంతటి ప్రేమికులైన.. ఎన్నేళ్లు దాచుకున్నా.. కలిసి ( Lavanya Tripathi gives dowry ) జీవితాంతం బతకాలంటే పెళ్లి అనే రెండు అక్షరాలతో.. మూడు ముళ్ళు వేయాల్సిందే. అందుకోసం ఇన్నాళ్లకు బయటకు వచ్చి పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పెళ్లి కూడా గత ఏడాది చేసుకోవాల్సిందని.. కానీ నిహారిక సమస్యల వలన అవి తీరిన తర్వాత చేసుకుందామని లావణ్య త్రిపాఠి చెప్పిందని వార్తలు కూడా వస్తున్నాయి.
మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ సోషల్ మీడియాలో హల్చల్ అయితే చేస్తున్నాయి. అలాగే వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోవడానికి ముందే.. లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడానికి వీల్లేదని చెప్పాడంట. పైగా ఈ రూల్ కూడా ( Lavanya Tripathi gives dowry ) మెగా కుటుంబం నుంచి వరుణ్ తేజ్ కి గట్టిగా చెప్పడం వలన.. వరుణ్ తేజ్ ధైర్యం చేసి.. లావణ్య త్రిపాఠి దగ్గర ఆ కండిషన్ పెట్టాడంట. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కోసం కెరియర్ కూడా వదిలేయడానికి ఓకే అని చెప్పేసిందట. అలాగే పెళ్లి అనగానే అమ్మాయి వాళ్లు.. అబ్బాయి వాళ్ళకి కట్నం ఏమి ఇస్తారు అనే మాట అయితే ఖచ్చితంగా వస్తాది. ఈ రోజుల్లో సాధారణంగా ఎవ్వరూ కూడా కట్నాన్ని ఆశించడం లేదు. ముఖ్యంగా పెళ్లికొడుకు అస్సలు ఆశించడం లేదు.
ఎందుకంటే కట్నం అనగానే పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి బాగుంటుంది కానీ.. పెళ్లయిన తర్వాత తన జీవితంలోకి వచ్చిన భార్య మాత్రం ఎంత మీ పెద్దోళ్ళు చెప్తే మాత్రం అంత కట్నం లాగుతావా అంటూ బాగా ఇస్తుంది. దానితో అబ్బాయిలు మాత్రం కట్నం వద్దు అని అంటున్నారు. అలాగే వరుణ్ తేజ్ కూడా నాకేమీ కట్నం వద్దు అన్నా కూడా.. లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు మా సంతృప్తి కోసం ఇస్తున్నామంటూ కొన్ని ఇస్తున్నారంట. ఇంతకీ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కి ఇచ్చే కట్నం ఎంతో తెలుసుకుందాం.. ఒక లగ్జరీ కారు వరుణ్ తేజ్ వాడడానికి, అలాగే వాళ్ళిద్దరూ కలిసి బ్రతకడానికి ఒక లగ్జరీ ఇల్లు, అలాగే లావణ్య త్రిపాఠి కి ఐదు కేజీల బంగారం, ఆరు కోట్లు క్యాష్ ఇవన్నీ ఇచ్చేందుకు ఒప్పుకున్నారంట. ఏది ఏమైనా సినిమా రంగంలో లావణ్య త్రిపాఠి కి వరుణ్ తేజ్ కి పెద్ద సక్సెస్ఫుల్ కెరియర్ లేకపోయినా.. సక్సెస్ఫుల్గా ఈ పెళ్లి అయ్యి మంచి జీవితాన్ని లీడ్ చేస్తారని మెగా అభిమానులు ఆశిస్తున్నారు..