Home Cinema Rajamouli: తన పై ఆ దర్శకుడు విసిరిన సవాల్ కి రాజమౌళి ఎలా ఫీల్ అయ్యి...

Rajamouli: తన పై ఆ దర్శకుడు విసిరిన సవాల్ కి రాజమౌళి ఎలా ఫీల్ అయ్యి ఉంటాడు?

Rajamouli: రాజమౌళి కి రాజమౌళే సాటి, ఆయనకు ఆయనే పోటీ అని అనిపించే డైరెక్టర్. దర్శకుడిగా, ఒక ఆలోచనాపరుడిగా, వ్యాపారవేత్తగా కూడా ఆలోచించగలిగే విజన్ ఉన్న మనిషి రాజమౌళి ( How does Rajamouli feel about the challenge of that director ). తెలుగు సినిమా ఇండస్ట్రీ కి దేవుడిచ్చిన వరం లాంటివాడు రాజమౌళి. సినిమా రంగంలో ఎందరో ఎన్నో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ లు ఇచ్చారు గాని, రాజమౌళి సృష్టించిన సెన్సేషన్ నిజంగా అద్భుతం. అదిగో ఆ ఏడాది లో, ఆ సినిమాకి, ఆ పాటకి, ఆ దర్శకుడి సినిమాకి, ఆ భాషలో ఆస్కార్ అవార్డు వచ్చిందని గర్వంగా తరతరాలు చెప్పుకునెలా చరిత్రని సృష్టించాడు.

See also  Pooja Hegde: తల పొగరుతో ఆమె తీసుకున్న గోతిలో ఆమె పడిందా పూజా హెగ్డే.? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమ్..

how-does-rajamouli-feel-about-the-challenge-of-that-director

రాజమోళి దర్శకత్వంలో వచ్చిన ప్రతీ సినిమా అద్భుతమనే చెప్పాలి. ప్రతీ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంటాది. అందులో ఛత్రపతి సినిమా ఒకటి. ఛత్రపతి సినిమా మామూలు హిట్ ఇవ్వలేదు. అక్కడ నుంచి అటు రాజమౌళి, ఇటు ప్రభాస్ ఇద్దరూ వెనక్కి చూసుకోకుండా ఎదిగారు. ప్రభాస్ లో అలాంటి నటన అంతలా ఉంటాదని రాజమౌళి అనుకున్నాడో, లేక తనకి కావాల్సినట్టు ప్రభాస్ ని చెక్కుకుంటానని అనుకుని ఆ సినిమా తీసాడో తెలీదు కానీ ఆ సినిమా మాత్రం తెలుగు సినిమాలలో ఒక సెన్సేషన్ గా నిలిచింది.

how-does-rajamouli-feel-about-the-challenge-of-that-director

ఛత్రపతి సినిమా సముద్రతీరం మనుషుల కష్టాలు, భయాలతో నిమ్మదిగా సాగుతూ.. ఒక్కసారిగా తిప్పరా మీసం అనే డైలాగ్ నుంచి సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా సినిమాలో “ఒక్క అడుగు” కావాలి అంటూ మ్యాప్ మీద హీరో ప్రభాస్ వేసిన పాదం గుర్తు సినిమా మొత్తాన్ని నిలబెట్టేసింది. పోనీ సినిమాని ఫైట్స్ తో నడిపించాడా అంటే, పెంచిన తల్లి ప్రేమ ఎంత గొప్పదో చూపిండంలో ఛత్రపతి ( How does Rajamouli feel about the challenge of that director ) సినిమా మంచి ఉదాహరణగా నిలిచేంతగా, అందులో ప్రభాస్ భానుప్రియల తల్లీకొడుకుల కెమిస్ట్రీ అంత బాగా కుదిరింది.

See also  Samantha: సమంత రెండో మొగుడు గురించి ఓపెన్ గా చెప్పేస్తున్న ఫ్యాన్స్..!! ఇంతకీ ఎవరో తెలుసా..??

how-does-rajamouli-feel-about-the-challenge-of-that-director

అలాంటి సినిమాని ఇప్పుడు వి. వి. వినాయక్ దర్శకతంలో, బెల్లంకొండ శ్రీను హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. దీని పోస్టర్, టీజర్ కూడా రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాకి రాజమౌళి క్లాప్ కూడా కొట్టారు గాని, నెటిజనులు మాత్రం వినాయక్ రాజమౌళి కె సవాల్ విసురుతాడా? అవసరమా అంటూ కామెంట్ చేసుకుంటున్నారు. వినాయక్ కూడా ఎంత పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అనేది అందరికీ తెలుసుగాని, రాజమౌళి తీసిన సినిమాని వినాయక్ తీయడం అంతగా ఎవ్వరికి ఎక్కడం లేదు.

See also  Tamannaah : తమన్న కి ముందే అతనితో పెళ్లయిందని.. పైగా అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని..

అసలు సినీ అభిమానులు, నెటిజనులే ఇలా ఉంటె.. వినాయక్ కాన్ఫిడెన్స్ కి రాజమౌళి లోలోపల ఎలా ఫీల్ అయ్యి ఉంటాడని నెటిజనులు ( How does Rajamouli feel about the challenge of that director ) అనుకుంటున్నారు. ఇప్పటివరకు ఇతర భాషల్లో డైరెక్టర్స్ సినిమాలను తెలుగులో రీమేక్ చేసి, హిట్స్ కొట్టిన వినాయక్ ఇప్పుడు తెలుగు డైరెక్టర్ సినిమాని హిందీలో రీమేక్ చేసి ఎంత పేరు సంపాదిస్తాడో చూద్దాం..