How did Sai Pallavi: సాయి పల్లవి అంటే కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఫిదా సినిమా తో అభినులను ఫిదా చేసుకుంది. సాయి పల్లవి అంటే ఆడ బాంబు అని అంటారు. ఏదైనా స్ట్రెయిట్ గా మాట్లాడతాది. దీనికి ఎవ్వరికీ భయపడదు. దేనినైనా తాను నమ్మితే, దాని మీదే నిలబడతాది తప్ప ఇతరుల సలహాలను వినదు. ఆమె చేసే పాత్రల విషయంలో ఇంకా క్లారిటీగా ఉంటాది. తనకి ఆ పాత్ర పూర్తిగా నచ్చితేనే ఆ పాత్ర చేస్తాది.
సాయి పల్లవి చేసే ప్రతీ పనిలో అలానే ఉంతదంట. ఇటీవల సాయి పల్లవి సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఎక్కువగానే కనిపిస్తుంది. ఇటీవల నిజం విత్ అని స్మిత అనే ప్రోగ్రాం కి కూడా గెస్ట్ గా వచ్చి ఆడియన్స్ ని అలరించింది. ఇందులో కూడా సాయి పల్లవి మాటలు సోషల్ మీడియాలో గట్టిగా చక్కర్లు కొడుతున్నాయి.మీ టూ అనే కార్యక్రమం గురించి సాయి పల్లవి అభిప్రాయం అడగ్గా దాని గురించి ఆమె మాట్లాడుతూ మానసికంగా ఆడవారిని బాధించిన నా దానిని కూడా రేప్ అనే అంటారు అని సంచలన వ్యాఖ్యాలు చేసింది. (How did Sai Pallavi)
ఇప్పుడు సాయి పల్లవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యింది. సాయి పల్లవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి టార్గెట్ అవ్వడం ఏమిటని అనుకుంటున్నారా? అవును ఆమె మాటలు, ఆలోచనలు మాత్రమే కాదు నిర్ణయాలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. దాని వలన ఆమె పవన్ ఫ్యాన్స్ కి టార్గెట్ అవుతుంది. సాయి పల్లవి తనకు నచ్చిన పాత్ర వస్తేనే నటిస్తాది. తనకి నచ్చికపోతే దాని జోలికి వెళ్లకుండా ఉంటాది.
అలాగే ఇప్పుడు పవన్ సరసన నటించేందుకు సాయి పల్లకి ఆఫర్ వచ్చిందట. దానికి ఆమె ససేమిరా నో చెప్పిందట.పవర్ స్టార్ పక్కన ఆఫర్ రావడం అంటే అదేమైనా మామూలు మాట కాదు. అలాంటిది ఆమె నో చెప్పడం ఏమిటని అందరూ షాక్ అవతున్నారు. అయితే ఆ సినిమాలో ఆమె పాత్ర చాలా తక్కువ సేపు ఉన్నదని నో అన్నాడంట. పాత్ర మంచిదైతే ఎంత సేపు ఉంటే ఏమిటి? పైగా పవన్ తో ఆఫర్ నో అని అలాంటి పని చేసిందేమిటి అని నెటిజన్లు వాపోతున్నారు.