Home Cinema Honey Rose : హనీ రోజ్ మీద మోజుతో 8 కోట్లు పోగొట్టుకున్న ఆ స్టార్...

Honey Rose : హనీ రోజ్ మీద మోజుతో 8 కోట్లు పోగొట్టుకున్న ఆ స్టార్ డైరక్టర్ పరిస్థితి ఏమిటి?

honey-rose-gets-8-crore-house-gifted-by-that-top-tollywood-producer

Honey Rose : ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా అడుగుపెడితే వాళ్ళు హీరోగా లేదా హీరోయిన్గా సక్సెస్ అయితే సక్సెస్ అయినట్టు లేదా ఒక సైడ్ ఆర్టిస్ట్ గాని కమెడియన్ గా గాని సక్సెస్ అయితే నిలబడేవారు లేదా అక్కడితో ఇంక ఈ రంగాన్ని వదిలేసి వేరే ప్రొఫెషన్ వెతుక్కుని వెళ్ళిపోయేవారు. కానీ ఈరోజుల్లో ఆ పరిస్థితిలేదు.. ఒకవేళ ( Honey Rose gets 8 crores ) హీరోయిన్ గా వచ్చిన అమ్మాయి హీరోయిన్గా సక్సెస్ అవ్వకపోయినా ఒక సైడ్ ఆర్టిస్ట్ గానో లేకపోతే యాంకర్ గానో లేకపోతే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ , లేదా ప్రోడక్ట్ కి అంబాసిడర్ గా, యాడ్స్ ని ప్రమోట్ చేయడానికి యాడ్స్ లో యాక్ట్ చేయడానికి ఇలా ఎన్నో అవకాశాలు దొరుకుతున్నాయి.

honey-rose-gets-8-crore-house-gifted-by-that-top-tollywood-producer

వీటన్నిటికీ కారణం ఏంటంటే ఒక హీరోయిన్ సక్సెస్ అయిన అవ్వకపోయినా ఆడియన్స్ మర్చిపోవడానికి ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియా ద్వారా అందరికీ దగ్గరగా ఉంటున్నారు. సో ఆడియన్స్ కి ఎప్పుడైతే ఏదో ఒక పరంగా ( Honey Rose gets 8 crores ) దగ్గరగా ఉంటారో వీళ్ళకి అవకాశాలు అనేవి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. అది సినిమా పరంగా కావచ్చు యాడ్స్ పరంగా కావచ్చు ప్రమోషన్స్ పరంగా కావచ్చు లేదంటే సినిమాల్లో ఐటం సాంగ్స్ కావచ్చు. ఇప్పుడు ఐటెం సాంగ్స్ కి మంచి ఊపు వచ్చింది.. ఐటెం సాంగ్స్ లో ఇంతకు ముందు హీరోయిన్స్ ని పెట్టేవారు కాదు. అలాంటి సాంగ్స్ కి సెపరేట్గా జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత ఇలా ఉండేవారు.

See also  First Hit Movie: మొదటి సినిమాతో హిట్టు కొట్టి కనిపించకుండా పోయిన హీరోయిన్లు వీళ్లే...

honey-rose-gets-8-crore-house-gifted-by-that-top-tollywood-producer

ఇప్పుడు ఐటమ్ సాంగ్ కోసం ఎంత పెద్ద టాప్ హీరోయిన్ ఆ సినిమాలో నటిస్తే అంత క్రేజ్. కావున ఇది కూడా ఇప్పటి హీరోయిన్స్ కి ఓ రకమైన చాలా మంచి బెనిఫిట్ అయ్యింది. ఎందుకంటే ఒక సినిమా నటిస్తే ఎంత డబ్బులు తీసుకుంటున్నారో.. అంతకంటే ఎక్కువగా ఒక ఐటెం సాంగ్ లో నటించడానికి హీరోయిన్స్ డబ్బులు తీసుకుంటున్నారు. హనీ రోజ్.. అనే ఈ అమ్మడి ( Honey Rose gets 8 crores )పేరు ఇంతకుముందు పెద్దగా తెలిసేది కాదు.. ఫేస్ చూస్తే గుర్తుపట్టగలిగేవారు కానీ.. ఎప్పుడైతే బాలకృష్ణతో వీర సింహారెడ్డి లో నటించిందో అక్కడి నుంచి అమ్మడి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇప్పుడు హనీ రోజ్ అనగానే బాగానే గుర్తిస్తున్నారు. బాలకృష్ణ తో అమ్మడి కెమిస్ట్రీ కూడా అంత బాగా కుదిరింది మరి..

See also  Sitara First Remuneration : సితారకి కోట్లలో రెమ్యూనిరేషన్.. పుత్రికోత్సాహంతో మహేష్ ఎం చేసాడో తెలుసా?

honey-rose-gets-8-crore-house-gifted-by-that-top-tollywood-producer

ఆ సినిమా అంత సూపర్ హిట్ అవ్వడం వలన ఆమెకు సినిమా ఆఫర్స్ అయితే ఏం పెద్దగా రాలేదు కానీ.. షాప్ ఓపెనింగ్స్ ఇలా కొన్ని అవకాశాలతో బాగానే సంపాదించుకుంటుంది. హనీ రోజు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చాలా దగ్గరగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మంచి టెంప్ట్ చేసే ఫోటోలతో తన ఇమేజ్ పెంచుకుంటుంది. ఇలాంటి క్రమంలోనే ఒక స్టార్ డైరెక్టర్ ఐటెం సాంగ్ కోసం హినీ రోజ్ కి ఎవరు ఊహించలేనంత అమౌంట్ ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. రెండు కోట్ల రూపాయలు అమ్మడికి ముందుగానే ఇచ్చేసి బుక్ చేసుకున్నాడంట. అయితె ఆ 2 కోట్లకు కూడా డబ్బు తీసుకోకుండా.. అతని దగ్గరే ఉన్న ఒక విల్లా ని తీసుకుంటుందట . ఆ విల్లా ఏకంగా 6 నుంచి 8 కోట్లు విలువచేసే విల్లా అని అంటున్నారు. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందొ తెలీదు కానీ.. అదే నిజం అయితే.. ఒక వేళా ఆ సినిమా ఫ్లాప్ అయితే అతనికి బాడ్ నేమ్ తో పాటు ఇన్ని కోట్లు నష్టం అంటే.. అతని పరిస్థితి ఏమిటో?