Home Cinema Rambha: ప్రభాస్ తో అవకాశం వస్తే ఆ పని చేయడానికి నా భర్తను సైతం పక్కన...

Rambha: ప్రభాస్ తో అవకాశం వస్తే ఆ పని చేయడానికి నా భర్తను సైతం పక్కన పెడతానంటున్న రంభ కామెంట్స్ వైరల్..

Heroine Rambha: ఇప్పుడున్న కుర్రాళ్ళకు ఈ హీరోయిన్ గురించి తెలియకపోవచ్చు కానీ అప్పట్లో రంభ అంటే ప్రతీ ఒక్కరికీ సుపరిచితమే.. ఎంతలా అంటే ఇటీవలే ఎటు చూసినా ఏ సినిమాలో చూసినా కనిపిస్తున్న శ్రీ లీలలా అప్పట్లో రంభ అంతటి హ్యూజ్ ఫాలోయింగ్ ను సంపాదించుకుందనే చెప్పాలి. ఒకసారి ఇప్పుడున్న ఆ జనరేషన్ తరం వాళ్ళు ఆమె నటించిన సినిమాలను చూస్తే మీకు ఇట్టే అర్ధమవుతుంది ఓహో ఈ హీరోయినేనా రంభ అంటే అని. అలా అప్పట్లో తన నటనతో, తన ఫర్ఫామెన్స్ తోనే కాకుండా తన అంద చందాలతో తెలుగు ఇండస్ర్టీనీ ఓ ఊపు ఊపిందనే చెప్పాలి.

See also  Ayesha Takia: ప్రేమించినోడి కోసం తన సినీ జీవితాన్ని నాశనం చేసుకున్న నాగార్జున హీరోయిన్..

heroine-rambha-comments-on-prabhas-went-viral

ఇక ఆమె నటన గురించి చెప్పాలంటే మరీ ముఖ్యంగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో జే.డీ చక్రవర్తి హీరోగా నటించిన బొంబాయి ప్రియుడు చిత్రంలో హీరోయిన్ గా ఆమె నటించిన నటన అమోఘమనే చెప్పాలి. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవికి ధీటుగా డ్యాన్స్ చేయగల సత్తా ఉన్న ఏకైక నటి రాధ ఆ తర్వాత అంతటి సత్తా కనబర్చే స్థానంలో రంభ ఉండేది. ఇక జానియర ఎన్టీ ఆర్ చిత్రం యనదొంగ లో కూడా ఓ ఐటమ సాంగ్ లో ఆడి పాడి అలరించింది రంభ. అలా ఎందరో స్టార్ హీరోల సరసన నటించిన రంభ..

See also  Manchu Lakshmi: అందాల ఆరబోత తో పిచ్చేక్కిస్తుంన్న మంచు లక్ష్మి ఫోటోలు నెట్టింట హాల్ చల్..

heroine-rambha-comments-on-prabhas-went-viral

కేవలం మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇతర ఇండస్ర్టీలలో సైతం పలు చిత్రాల్లో నటించి మంచఇ నటిగా గుర్తింపు పొందింది. మరీ ముఖ్యంగా భోజ్పారీలో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ కు పెట్టింది పేరు. అలాంటి ఈ అందాల భామ వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉంది. ఐతే గతంలో ఓ ఇంటర్యూ లో పాల్గొన్న రంభ ఓ ఆసక్తి కరమైన విషయాన్ని వెల్లడించింది. అదేమిటంటే.. నాకు అవకాశం లభిస్తే నా భర్తతో గొడవ పడైనా సరే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానంటూ ఆ విషయాన్ని వెల్లడించింది.

heroine-rambha-comments-on-prabhas-went-viral

మరి ఆ అవకాలం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. ఆ ఇంటర్వాలో భాగంగా రంభ మాట్లాడుతూ.. నాకు జానియర్ ఎన్టీ ఆర్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అదే కాకుండా ప్రభాస్ తో ఒక్కసారైనా నటించాలని ఆ ఛాన్స్ వస్తే బాగుండు అనేది నా కల. ఒక వేళ నాకు ఆ అవకాశమే వస్తే కనుక అస్సలు వదులుకోను. ఆ విషయంలో మాత్రం నా భర్తతో గొడవ పడైనా సరే ప్రభాస్ తో సినిమాలో కలిసి నటిస్తాను అని గతంలో రంభ (Heroine Rambha) ఓ ఇంటర్వూ లో భాగంగా మాట్లాడిని ప్రశ్నలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.