Neha Sharma Marriage: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్ గా నేహా శర్మ నటించింది. నటికి కూడా ఇది మొదటి సినిమా ఏ అయినా పొగరుబోతు క్యారెక్టర్ లో తన నటన అందరిని ఆకట్టుకుంది. పూరి జగన్ దర్శకత్వం వహించిన సినిమా భారీ విజయం అందుకుంది. ఈ సినిమా తరువాత నేహా శర్మ సినీ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ సంపాందించుకుంది.
నేహా శర్మ చేసింది కొద్ది సినిమాలు అయినా తన అందాలతో కూరగాలా మనసులు దోచేసింది. తాను తెలుగులో అతి తక్కువ సినిమాలు చేసింది. నటి నేహా ఎప్పుడు తన సోషల్ మీడియా కాతాలో తన హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ తన ఫాలోయర్స్ కి చమటలు పట్టిస్తుంది. నటి బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా నటించింది. తాను నవాజుద్దీన్ తో కలిసి ఓ సినిమా చేసింది. ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా షూటింగ్ లో నేహా శర్మ నవాజుద్దీన్ మధ్య స్నేహం ఎరుపడింది. (Neha Sharma Marriage)
కొద్ది రోజులకే ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది అని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇద్దరు కలిసి రెస్టారెంట్స్ మరియు పబ్బులకి వెళ్తున్నారు. వారి డేటింగ్ పిక్స్ ఇపుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తన ఫాలోవర్లు కామెంట్స్ లో రాస్తున్నారు. ఈ వార్త మీద ఇంకా ఆధికారిక ప్రకటన రాలేదు మరియు వీరిద్దరిలో ఒక్కరు కూడా ఈ వార్తను పట్టించుకోకుండా తమ పని చేసుకుంటూ పోతున్నారు. (Neha Sharma Marriage)
వీరి డేటింగ్ విషయానికి వస్తే, ఇద్దరు ఒకరినిఒకరు ఇష్టపడుతున్నారని తెలుస్తుంది. ఇంకా కొంత కాలం రిలేషన్ షిప్ లో ప్రయాణించిన తరువాత పెళ్లిపై ఆలోచిస్తారని అంటున్నారు. ఈ న్యూస్ ఎంతవరకు నిజం అనేది తెలియడానికి ఇంకా కొద్ది రోజులు ఆగాలిసి ఉంటుందని అర్ధం అవ్వుతుంది. ఏది ఏమైనా వీరి రాబోయే సినిమా భారీ విజయం సాధించాలని వారి ఫాన్స్ కోరుకుంటున్నారు. (Neha Sharma Marriage)