Home Cinema Anjali: హీరోయిన్ అంజలి లైఫ్ లో ఇంత బాధకరమైన విషాదమా.?

Anjali: హీరోయిన్ అంజలి లైఫ్ లో ఇంత బాధకరమైన విషాదమా.?

Anjali: అచ్చ తెలుగు అందం మన తెలుగు హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు.. డైరెక్ట్ విషయంలోకి వెళ్తే.. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో కొందరికి హీరోయిన్లు వాస్తవానికి చాలామందిని గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు. వాళ్ల బంగారం లాంటి సినీ కెరీర్ నేను నాశనం చేసుకుంటారు. అదే మరి ముఖ్యంగా ప్రేమ దోమ, డేటింగ్ అంటూ పీకల్లోతు మునిగిపోయి మోసపోతూ ఉంటారు. ఇక ఆ తర్వాత మళ్లీ ఆ వైపు వెళ్లాలంటే భయపడే స్థితికి చేరుకుంటారు.. అలా కొన్ని సందర్భాల్లో ఇలాంటి కారణాల చేత వారి సినీ భవిష్యత్తు నాశనం అవుతుందనే చెప్పాలి.

heroine-anjali-is-such-a-sad-tragedy-in-life

చాలామంది హీరోయిన్లు వాళ్ల సినీ కెరియర్ మంచి హోదాలో ఉండగానే ఒకేసారి డౌన్ అవుతూ ఆశ్చర్యానికి గురి చేస్తారు. అది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే.. ఇప్పటికీ ఎంతోమంది హీరోయిన్లు సినీ కెరియర్ పరంగా సక్సెస్ అవుతూ వారి ప్రయాణాన్ని సాగిస్తున్నప్పటికీ వారు వ్యక్తిగత విషయాల్లో మాత్రం ఎన్నో రకాల దారుణాలకు గురై సినీ ఇండస్ట్రీ నుంచే వెళ్లిపోయిన సంఘటనలు ఉన్నాయి. మరి కొంతమంది మాత్రం వాటిని తట్టుకొని నిలబడి ఇండస్ట్రీలో ఇంకా కొనసాగుతున్నారు. అలాంటి వాళ్లలో మన తెలుగు హీరోయిన్ అంజలి కూడా ఒకరు అని చెప్పాలి. టాలీవుడ్ నటి తెలుగు అమ్మాయి అంజలి గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం ఉంది.

See also  Nagarjuna: నాగార్జునకి వణుకు పుట్టించిన ఏకైక హీరోయిన్ ఆమె..

heroine-anjali-is-such-a-sad-tragedy-in-life

తన అందంతో, తన నటనతో టాలీవుడ్ లో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తను.. కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ కూడా తన అందంతో కత్తులాంటి చూపులతో అందరిని ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇక ఇదే కాకుండా తన నటనకు ప్రాధాన్యతని ఇస్తుంది కనుక తెలుగులో ఎక్కువగా రాణించకున్నా తమిళ భాషల్లో ఎంతగానో గుర్తింపు తెచ్చుకుంది. ఈ తెలుగు అమ్మాయికి టాలీవుడ్ లో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం భారీ పాపులాటి సొంతం చేసుకొని అక్కడ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తమిళ్లోనే వరుస సినిమాల్లో నటిస్తూ సెటిల్ అవుతూ తన జీవితం చాలా బిజీ బిజీగా మారిపోయింది.

See also  Allu Arjun : అల్లు అర్జున్ అవార్డు అందుకోగానే సుకుమార్ తో ఏమన్నాడంటే..

heroine-anjali-is-such-a-sad-tragedy-in-life

ఆ తర్వాత తెలుగులో మళ్లీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో టాలీవుడ్లోకి చాలా రోజుల తర్వాత ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. టాలీవుడ్లో మళ్లీ అడుగుపెట్టడానికి అసలు కారణం.. ఓ సీనియర్ స్టార్ హీరో కొడుకుతో నడిపిన ప్రేమాయణం అని దాంతో అతడు మోసం చేయడంతో ఇక ఆ తర్వాత ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటూ వచ్చిన అవకాశాలన్నీ కోల్పోయింది. తమిళంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో సక్సెస్ అందుకుంటున్న సమయంలోనే ఇలా వ్యక్తిగత జీవితంలో జరిగిన విషాదం ఆమె త్వరగా మర్చిపోలేక చాలా బాధపడుతూ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. లేకపోతే ఆమె ఇంకా ఎంతో పెద్ద స్టార్ హీరోయిన్ గా రాణించేది. కాగా ప్రస్తుతం మాత్రం రీ ఎంట్రీ ఇచ్చి హర్రర్ చిత్రాలతో ప్రేక్షకులని భయభ్రాంతులకు గురి చేస్తుంది మన (Anjali) తెలుగు సుందరి..