Home Cinema Varun Sandesh: వరుణ్ సందేశ్ జీవితం రాత్రికి రాత్రి తల క్రిందులు చేసి నాశనం అవ్వడానికి...

Varun Sandesh: వరుణ్ సందేశ్ జీవితం రాత్రికి రాత్రి తల క్రిందులు చేసి నాశనం అవ్వడానికి కారణం నాగార్జున నేనా.?

Hero Varun Sandesh: చలన చిత్ర రంగంలో ఎన్నో చిత్ర విచిత్రాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అని ఎందరో ఇప్పటివరకు చెప్తూనే ఉంటారు తప్ప మనం ఏనాడు మన కళ్ళతో చూసింది కానీ లేనే లేదు. ఇక అలాంటి విషయం మరొకసారి బయటకు వచ్చింది. ఇండస్ట్రీని అల్లాడించ ఓ న్యూస్ లీక్ అయింది. అది నాగార్జునకు సంబంధించిందిగా అతని పేరు ఓ రేంజ్ లో ట్రోలింగ్ కు గురవుతుంది. అయితే ఇండస్ట్రీలో హీరో ఏ స్థాయిలో ఉన్నప్పటికీ మరో హీరోకి పరస్పర గౌరవం ఇచ్చేలా మరదే విధంగా ఆ హీరో కూడా ఉన్నత స్థితికి ఎదిగేలా పరస్పరం సహాయం చేసుకుంటూ ఉంటారు. అలా ఇండస్ట్రీలో చాలామంది వ్యక్తులు ఇలాంటివారు తప్పక ఉన్నారు. అయితే కొంతమంది హీరోలు ఎక్కడో చోట మాత్రమే వీళ్ళని పైకి రానీయకుండా అణగదొక్కుతూ ఉంటారు.

See also  Chiranjeevi - Pawan Kalyan : పవన్ ని ఆ వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు పొమ్మంటే చిరు ఎం చేసాడంటే..

hero-varun-sandesh-career-got-destroyed-by-akkineni-nagarjuna-because-he-did-that-with-him

ఇలాంటి జాబితాలోకి వచ్చాడు మన అక్కినేని నాగార్జున అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని వారసత్వం పుచ్చుకుని హీరోగా మంచి పేరు సంపాదించుకున్నటువంటి నాగార్జున హీరో వరుణ్ సందేశ్ జీవితాన్ని మొత్తం నాశనం అవ్వడానికి ముఖ్యమైన కారకుడు అంటూ పలువురు జనాలు అభిప్రాయపడుతున్నారు. అయితే దానికి కారణం వరుణ్ సందేశ్ ఖాతాలో పడాల్సిన అతి పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ను రాత్రికి రాత్రి చేతులు మార్చేసాడు నాగార్జున అని రకరకాల కామెంట్లు చాలా వైరల్ అవుతున్న తరుణంలో నెట్టింట మరొకసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. మరి ఆ ప్రాజెక్టు చేతులారా నాగార్జున వరుణ్ సందేశ్ నుండి దూరం చేసిన ఇది మరేదో కాదు 100% లవ్..

See also  ఏంటి పొగడ్తలతో బ్రహ్మానందాన్ని ముంచేత్తితే ఇంటికి వెళ్ళాక ఇలాంటి పనులు చేస్తాడా.?

hero-varun-sandesh-career-got-destroyed-by-akkineni-nagarjuna-because-he-did-that-with-him

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ చిత్రం నాగచైతన్య జీవితంలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ కిట్టుగా నిలిచింది. అయితే ఈ కథను మొదట్లో సుకుమార్ గారు హీరో వరుణ్ సందేశ్ తో అని అతని కోసమే కథ రాసుకొని మరి డిసైడ్ అయ్యాడట. చివరికి కథ కూడా వరుణ్ సందేశ్ కి వినిపించడంతో వరుణ్ సందేశ్ కు ఎంతో బాగా నచ్చి ఓకే కూడా చెప్పేశాడట. పైగా హీరోయిన్ తమన్నా తో ఆల్రెడీ సూపర్ హిట్ మూవీ హ్యాపీ డేస్ లో కలిసి నటించిన మంచి ఎక్స్పీరియన్స్ మరియు వాళ్ళ మధ్య ఉన్న స్నేహబంధం కారణంగా కూడా తమన్నా ఆ ప్రాజెక్టుని ఓకే చేసిందట. కానీ ఇంతలో ఏమైందో తెలియదు

See also  Chiranjeevi: చిరు ఫ్యామిలీ లో ఒక్క ఆడదాని వలన ఇంత పెద్ద చిచ్చు.. చివరికి మెగాస్టార్ ఆస్తి మొత్తం!

hero-varun-sandesh-career-got-destroyed-by-akkineni-nagarjuna-because-he-did-that-with-him

కానీ రాత్రికి రాత్రి నాగార్జున తన పలుకుబడిని ఉపయోగించి ఆ చిత్రాన్ని వరుణ్ సందేశ్ కి దక్కకుండా చేతులు మార్చేశాడంటూ ప్రచారం అయితే జరుగుతుంది. అంతలోని నాగార్జున ఎంట్రీ ఇవ్వడం ఆ ప్రాజెక్టు వరుణ్ సందేశం నుంచి తప్పించడం అదే ప్రాజెక్టుని తన కొడుకు అక్కినేని నాగచైతన్య అందులో చేర్చడం ఈ విషయం హుటాహుటిన జరిగిపోయిందటశ అయితే ఈ విషయం తెలుసుకున్న వరుణ్ సందేశ్ (Hero Varun Sandesh) ఏమీ చేయలేక ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేక పోవడంతో ఎవరికి ఈ విషయం చెప్పుకోవాలో తెలియక చాలా సైలెంట్ గా మారిపోయాడట. కాగ ఇటీవలే పాల్గొన్న ఇంటర్వ్యూలో వరుణ్ సందేశ్ చెప్పడంతో బయటపడింది. దాంతో ఇంకేముంది నెట్టింట ఉంటే ఒక్కసారిగా చెక్కర్లు కొడుతూ వైరల్ గా మారి ట్రెండింగ్ లోకి వచ్చింది.