Home Cinema Tarun Kumar: తరుణ్ కు ప్రియమణి కి పెళ్లి చేసేందుకు ఒప్పించింది ఎవరు.? అప్పుడు ఏం...

Tarun Kumar: తరుణ్ కు ప్రియమణి కి పెళ్లి చేసేందుకు ఒప్పించింది ఎవరు.? అప్పుడు ఏం జరిగిందో తెలుసా.??

Tarun Kumar And Priyamani: టాలీవుడ్ లో లవర్ బాయ్ గా పేరు సంపాదించుకొని ఎనలేని క్రేజ్ పొందాడు తరుణ్. దాదాపు రెండున్నర దశాబ్దాల కింద తరుణ్ హవా కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటికీ తరుణ్ అప్పటి సినిమాలోని పాటలు ఇంకా ఎవర్గ్రీన్ సాంగ్స్ గా చలామణి అవుతున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన క్రేజ్. ఇదిలా ఉండగా.. విజయభాస్కర్ దర్శకత్వంలో ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన నువ్వే కావాలి సినిమా ఓ రేంజ్ లో యూత్ లో పాపులర్ సంపాదించి, ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. దాంతో హీరో తరుణ్ కి వినలేని క్రేజ్ భారీ యూత్ వచ్చి పడింది.

See also  Stars breakup : లవ్ చేసి అది కూడా కానిచ్చి.. ధైర్యంగా బ్రేకప్ చేసుకున్న స్టార్స్..

hero-tarun-and-priyamani-tried-to-marry-was-arranged-by-that-man

ఇక ఆ తర్వాత పెద్ద పెద్ద బ్యానర్లపై వరుస సినిమాలు చేస్తున్న తరుణ్.. ప్రియమైన నీకు సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత నువ్వు లేక నేను లేను సినిమా మరొక సూపర్ హిట్ కొట్టింది. ఇలా తరుణ్ మోస పెట్టి పెద్ద పెద్ద బ్యానర్లలో సూపర్ హిట్ సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. ఇదే క్రమంలో అప్పట్లో ఆర్తీ అగర్వాల్ తో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి. వీళ్ళిద్దరూ కలిసి సోగ్గాడు అనే సినిమా కూడా చేశారు ఈ సినిమా పెద్దగా హిట్ సంపాదించలేకపోయింది. ఇక ఆర్తితో బ్రేకప్ అయిన తర్వాత ప్రియమణితో కలిసి తరుణ్ నవ వసంతం చిత్రంలో నటించాడు. ఇది రిలీజ్ అయి యూత్ ని బాగా అలరించింది. (Tarun Kumar And Priyamani)

See also  Tamannaah Bhatia: రోజు బాత్రూంలోకి వెళ్ళి మరి అలాంటి పాడు పనులు చేస్తున్న తమన్నా.!!

hero-tarun-and-priyamani-tried-to-marry-was-arranged-by-that-man

ఇదే క్రమంలో తరుణ్ ప్రియమణి ప్రేమలో ఉన్నారు అన్న వార్తలు అప్పట్లో సినీ ఇండస్ట్రీ లో చెక్కర్లు కొట్టాయి. ఈ సినిమా అలా సాగుతున్న తరుణంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుకార్లు విపరీతంగా ట్రోల్ అవడంతో.. ఓరోజు తరుణ్ తల్లి గారు రోజా రమణి నేరుగా ఆ సెట్లోకి వెళ్లి ప్రియమణిని అడిగారట.! మీరిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారా అని.? ఒకవేళ అదే నిజమైతే నేను మీ ఇద్దరికీ పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు..అని నేరుగానే అడిగారట. నీ మనసులో ఏదైనా ఉంటే ఫ్రెండ్లీగా నాకు చెప్పు అని రిక్వెస్ట్ కూడా చేశారంట. తరుణ్ తల్లిగా రాలా అడగడంతో ప్రియమణి షాక్ అయిందట.

See also  Prabhas : వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న ప్రభాస్! హైలెట్ ఏంటంటే..

hero-tarun-and-priyamani-tried-to-marry-was-arranged-by-that-man

దీనికి కారణం ఏంటంటే.. తరుణ్ ఆర్తి ని పెళ్లి చేసుకోవడం రోజారమణికి ఇష్టం లేదని ఆమె వల్లే తరుణ్ ఆర్తికి దూరమయ్యాడని ప్రచారం జరిగింది. అయితే ఈసారి రోజా రమణి స్వయంగా ఆమె దగ్గరికి వెళ్లి తన కొడుకుని నువ్వు ఇష్టపడితే మీ ఇద్దరి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం షాకింగ్.. అయితే ప్రియమణి అవన్నీ రూమర్స్ అని కొట్టి పడేశారు. మీరు చెప్పే వరకు నాకు ఈ విషయాలు తెలియదని.. తరుణ్ తో ఒక సినిమాలో నటిస్తే ఇలాంటి రూమర్లు వచ్చాయని అవన్నీ అవాస్తవలెనని ప్రియమణి క్లారిటీ ఇచ్చింది.