Home Cinema Abhiram Daggubati: శ్రీ రెడ్డి కంటే దారుణంగా ఆ డైరెక్టర్ నన్ను టార్చర్ పెట్టాడంటూ.. సంచలనమైన...

Abhiram Daggubati: శ్రీ రెడ్డి కంటే దారుణంగా ఆ డైరెక్టర్ నన్ను టార్చర్ పెట్టాడంటూ.. సంచలనమైన కామెంట్స్ చేసిన దగ్గుబాటి అభిరామ్.

Abhiram Daggubati: హీరో దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అహింస అనే చిత్రంతో పరిచయం అవుతున్నాడు. ఇక ఈ అహింస అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్న దర్శకుడు తేజ. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా గీతిక తివారీ నటించగా.. కీలక పాత్ర పోషించనుంది సదా. ఈ చిత్రం జూన్ రెండవ తారీఖున విడుదల అవడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం విడుదల తేదీ సమీపిస్తుండడంతో చిత్ర బృందం ముందు నుండే ప్రమోషన్లను చాలా వేగవంతం చేసింది.

See also  Aarthi Agarwal : ఆర్తి అగర్వాల్ మరణానికి ఆ వ్యక్తి పెట్టిన అలాంటి టార్చర్ కారణమట!

hero-ranas-brother-abhiram-daggubati-sensational-comments-about-director-teja

ఇందులో భాగంగానే తాజాగా అభిరామ్ ఇంటర్వ్యూలో పాల్గొని.. దర్శకుడు తేజ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇక దర్శకుడు తేజ గురించి మనందరికీ తెలిసిన విషయమే.. కొత్త కొత్త ఎంటర్టైన్లను తనకు తగ్గ విధంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ వాటి ద్వారా కచ్చితంగా హిట్టు కొడతాడని మంచి పేరు తనకు ఉంది. ఇదే క్రమంలో తాజాగా ఆయన ఇక పై ఇండస్ట్రీలో కొనసాగడం కష్టమని ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్న తరుణంలో.. ఎందుకు అలా అనవలసి వచ్చింది అంటే..

hero-ranas-brother-abhiram-daggubati-sensational-comments-about-director-teja

ఆయనకు కోపం వస్తే.. తను చెప్పినట్టు చేయకుంటే.. హీరోల, హీరోయిన్లపై కూడా తేజ చేయి చేసుకుంటాడని అంటున్నాడు. ఇక ఇదే విషయాన్ని ఓ రిపోర్టర్ అహింస ప్రెస్ కాన్ఫెట్లో ప్రస్తావించగా నేను కొట్టడం మీరేమన్న చూశారా? అని దర్శకుడు తేజ ఆ ప్రశ్నలను కొట్టి పడేసాడు. ఇదే కాకుండా షూటింగ్ జరుగుతున్న సమయంలో తేజ అందరి ముందు మైక్ లో నన్ను పట్టుకుని తిట్టారు.. మీ బ్యాక్ గ్రౌండ్ ఏదైనా కావచ్చు కానీ.. నేను ఆడియన్స్ కోసమే చిత్రాన్ని తీస్తాను.

See also  Bhagavanth Kesari 2nd day collection : భగవంత్ కేసరి రెండవ రోజు కలెక్షన్ చూసి స్టన్ అవుతారు..

hero-ranas-brother-abhiram-daggubati-sensational-comments-about-director-teja

దృష్టి పెట్టి నటించు అని కేకలు వేశాడట.. ఇదే కాకుండా హీరోయిన్ ఎత్తుకొని నేను పరిగెత్తే సన్నివేశం ఈ చిత్రంలో ఒకటి ఉండగా.. నేను అమాతం ముందుకి పడిపోగా మోకాళ్ళ దెబ్బలు తగిలి దాదాపు ఆరు నెలపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. దాంతో అయన మాట్లాడిన ఈ కామెంట్లు వైరల్ కాగా సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన ఈ విషయాల గురించి నిన్ను శ్రీ రెడ్డి కంటే మరీ ఎక్కువగా టార్చర్ పెట్టాడు అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.. (Abhiram Daggubati)