Home Cinema Akkineni Family : అక్కినేని కుటుంబంలో స్టన్ అయ్యే ఏజ్ గ్యాప్ తో పెళ్లి సందడి.....

Akkineni Family : అక్కినేని కుటుంబంలో స్టన్ అయ్యే ఏజ్ గ్యాప్ తో పెళ్లి సందడి.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్..

hero-adivi-sesh-and-supriya-engagement-date-fix-and-a-happy-celebration-in-the-akkineni-family

Akkineni Family : ఈ మధ్యకాలంలో హీరో హీరోయిన్స్ ఎక్కువగా ప్రేమించుకోవడం.. రియల్ లైఫ్ లో జంట కావడం, కాబోతుండడం చూస్తూ ఉన్నాం. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలు ప్రేమించుకుని పెళ్లి చేసుకోబోతున్నారని ( Adivi Sesh and Supriya engagement ) జూన్ 9వ తేదీ వీళ్లకు ఎంగేజ్మెంట్ జరగబోతుందని వార్తలు వింటున్నాం. అలాగే ఇప్పుడు మరొక జంట గురించి కూడా వార్తలో వైరల్ గా వస్తూ ఉంది. అక్కినేని కుటుంబంలో కూడా పెళ్లి సందడి మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి. అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి అనగానే నాగచైతన్య, అఖిల్ గుర్తుకొస్తున్నారు. ఆ వార్త వినగానే అక్కినేని అభిమానులు అందరూ నాగచైతన్యకి, అఖిల్కి ఎవరితోనైనా పెళ్లి కుదిరిందా? త్వరలో జరగబోతుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. సందేహాలు మాత్రమే కాదు ఆనందం కూడా అభిమానుల లోపల మొదలయ్యింది.

See also  Bigg Boss 7: ఈసారి బిగ్ బాస్ ని అందంతో నింపేసిన టీం.. కంటెస్టుల లిస్ట్ ఇదే..

hero-adivi-sesh-and-supriya-engagement-date-fix-and-a-happy-celebration-in-the-akkineni-family

అయితే అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి అంటే అక్కినేని నాగచైతన్య, అఖిల్ కి సంబందించిన వార్త కాదు. అక్కినేని ఇంటి ఆడపిల్ల కూతురు సుప్రియ యార్లగడ్డ పెళ్లి జరగబోతుంది. ఇంతకీ ఎవరితో అనుకుంటున్నారా? మన స్టార్ హీరో ( Adivi Sesh and Supriya engagement ) అడవి శేషు.. వీళ్ళిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకొని, పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సుప్రియ కూడా మొదట హీరోయిన్ గా పవన్ కళ్యాణ్ సరసన అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయిలో నటించి.. ఆ తరవాత హీరోయిన్ గా పెద్ద కెరియర్ నడవక.. ఆ తర్వాత నిర్మాతగా మారింది. నాగార్జున మేనకోడలైన సుప్రియ అడవి శేషు తో కలిసి గూఢచారి సినిమాలో ఐదేళ్ల క్రితం నటించింది.

hero-adivi-sesh-and-supriya-engagement-date-fix-and-a-happy-celebration-in-the-akkineni-family

అప్పటినుంచి వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమ గా మారగా.. వీళ్లిద్దరూ ప్రేమించుకుని, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకునే సమయం ఇప్పటికి వచ్చింది. అయితే స్టన్ అయ్యే విషయం ఏమిటంటే.. సుప్రియ అడవి శేషు కంటే ఏడు సంవత్సరాలు పెద్దది. నిజమే చిన్నది కాదు పెద్దది. సుప్రియ ఏడు సంవత్సరాలు ( Adivi Sesh and Supriya engagement ) పెద్దదైనప్పటికీ పెళ్లి చేసుకోవడానికి ఆదిశేషు రెడీగా ఉన్నాడు అంటే.. వాళ్ళ ప్రేమ అంత గట్టిదని అర్థం. సుప్రియ కి ఇది రెండవ పెళ్లి. ఇంతకుముందు పెళ్లయింది. సుప్రియ చరణ్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇతను కూడా నటుడే.. ఇష్టం సినిమాలో హీరోయిన్ శ్రీయ తో కలిసి నటించాడు. అయితే తర్వాత కొన్ని అనుకోని కారణాల వలన చరణ్, సుప్రియ పడక విడాకులు తీసుకున్నారు.

See also  Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి ఆ విషయంలో సమంత కంటే ఫాస్ట్ గా ఉందట..

hero-adivi-sesh-and-supriya-engagement-date-fix-and-a-happy-celebration-in-the-akkineni-family

ఆ తర్వాత ఐదేళ్ల క్రితం గూడచారి సినిమాలో అడవి శేషు తో కలిసి సుప్రియ నటించడం జరిగింది. అప్పుడు మొదలైన వీళ్లిద్దరి పరిచయం ప్రేమగా మారింది. అడవిశేషు కెరియర్ పరంగా కూడా మంచి స్టార్ డమ్ లో ఉన్నాడు. గూడచారి మేజర్ సినిమాలు మంచి హిట్టు కొట్టి.. అడవి శేషుకి స్టార్డం తెచ్చిపెట్టాయి. అలాగే సుప్రియ కూడా నిర్మాతగా మారి.. తన కెరీర్ తాను చక్కగా సాగించుకుంటుంది. వీళ్లిద్దరి మధ్య రోజురోజు కు ప్రేమ పెరిగి, ఒకరి ఒకరిపై ఒకరికి ఇష్టం, గౌరవం, నమ్మకం పెరిగి పెళ్లి చేసుకోవాలని సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. పైగా వీళ్ళ ఎంగేజ్మెంట్ జూన్ 16 జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై అడవిశేషు వైపుగాని, సుప్రియ తరఫునుంచి గాని, అక్కినేని ఫ్యామిలీ గాని ఎవరైనా స్పందించి రియాక్ట్ అవుతారేమో చూడాలి.