Home Cinema Prabhas birthday special : మనసును టచ్ చేసే ప్రభాస్ బర్త్డే స్పెషల్స్..

Prabhas birthday special : మనసును టచ్ చేసే ప్రభాస్ బర్త్డే స్పెషల్స్..

heart-touching-memories-on-prabhas-birthday-special

Prabhas birthday special : నిన్న రాత్రి నుంచి ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ఒకటే సందడి మొదలుపెట్టారు. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఎన్నో పోస్టులు, ఎన్నో అభినందనలు పెడుతూనే ఉన్నారు. నిజంగా ( Prabhas birthday special ) సినిమాలో నటించే హీరో, హీరోయిన్స్ ఎంత డబ్బు ఉన్నా కూడా.. ఎండలో, వానలో ఎంత కష్టపడాల్సి వస్తుందో మనందరికీ తెలుసు. షూటింగ్ అంటే అది ఎంత కష్టమో, మనం చూసే ఒక సీన్.. వాళ్ళు ఎన్ని సార్లు చేస్తారో ఇప్పటి జనరేషన్ కి బాగానే తెలుసు. అంత కష్టం వాళ్ళు పడినదానికి వాళ్లకి కలిగే కలిగే ఆనందం నిజంగా అభిమానుల అభిమానం చూస్తే మొత్తం కష్టాన్ని మర్చిపోవచ్చు.

Prabhas-birthday-special

అభిమానులు కలిగించే ఆనందాన్ని దేనితోని కూడా పోల్చగలిగే సరి సమానమైనది ఈ సృష్టిలో లేదనే చెప్పుకోవచ్చు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సలార్ చిత్ర బృందం వాళ్ళు సలార్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవి మాత్రమే ( Prabhas birthday special ) కాకుండా ఇక ప్రభాస్ అభిమానులైతే ఎక్కడకక్కడ ప్రభాస్ పుట్టిన రోజు పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఇదిలా ఉంటే అసలు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఏం చేస్తాడు? ప్రతి సంవత్సరం ఎలా ఉంటాది? తను ఏది ఇష్టపడతాడు? ఎలా వేడుక చేసుకోవాలనుకుంటాడు? అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

See also  Venu Swamy: ప్రభాస్ సలార్ సినిమా హిట్ ఆ ప్లాప్ ఆ అని చెప్పేసిన వేణు స్వామి..

Prabhas-birthday-special-memories

ప్రభాస్ కి మొదటి నుంచి పుట్టినరోజు చాలా సింపుల్ గా చేసుకోవడం అంటే ఇష్టమంట. ఘనంగా చేసుకోవడం తనకి నచ్చదంట. తను ఎంత సింపుల్గా ఉంటే తనకు అంత నచ్చుతుందంట. అయితే తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు ( Prabhas birthday special ) మొదట ఎవరు చెప్తారు అనేది అందరి అనుమానం. కొందరైతే కచ్చితంగా మొదట అనుష్క చెప్తుందని కొందరు లేదు అతను తల్లి చెప్తారని ఇంకొకరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు కానీ ప్రభాస్ కి మొట్టమొదట బర్త్డే విషెస్ చెప్పేది మాత్రం తన జిగిడి దోస్త్ చెప్తాడంట. ఇంతకీ ఆ జిగిడి దోస్త్ ఎవరా అంటే గోపీచంద్. హీరో గోపీచంద్ కి ప్రభాస్ కి మంచి స్నేహం ఉందంట.

See also  Colors Swatis: విడాకులపై పూర్తి వివరణ తెలిపిన కలర్స్ స్వాతి. అధికారిక ప్రకటన తొందరలోనే చెబుతానంటూ కీలక ప్రకటన.

Prabhas-birthday-special-memories-posts

అందుకే ప్రభాస్ ఎంత పెద్ద స్టార్ అవుతున్నప్పటికీ కూడా.. వాళ్ళ స్నేహం ఎట్టి పరిస్థితుల్లో చెక్కుచెదరలేదంట. ప్రభాస్ పుట్టినరోజు రాగానే గోపీచంద్ ఫస్ట్ ఫోన్ చేసి విషెస్ చెప్తాడంట. ఇప్పటికీ వాళ్ళ స్నేహం అంతే అభిమానంతో సాగుతుందంట. అలాగే ప్రభాస్కి తన పుట్టినరోజు నాడు చిన్నపిల్లలకి, లేని వాళ్ళకి భోజనం పెట్టడం అంటే చాలా ఇష్టం అంట. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని మన పెద్దలు చెప్తూనే ఉంటారు. అలాంటి దాన్ని ప్రభాస్ పుట్టిన రోజు నాడు చాలా ఇష్టపడతాడంట. అనాధ పిల్లలకు భోజనం పెట్టించడం ఇలాంటి పనులు చేయడం అంటే చాలా ఇష్టం అంట. అనవసరమైన వేడుకలు చేసుకోవడం పెద్దగా నచ్చదంట. ఏదేమైనా ప్రభాస్ రోజు తన మనసు ఎలాంటిది, తన దేన్ని ఇష్టపడతాడు, తనను ఎవరెవరు ఇష్టపడతారు అనేది తెలుసుకోవడం తన బర్త్డే స్పెషల్గా ఫీల్ అవుతున్నారు నెటిజనులు..