Home Cinema HBD Samantha: ఎన్నో ఆటంకాల నడుమ ఈ స్థాయికి ఎదిగిన సమంతకు జన్మదిన శుభాకాంక్షలు.

HBD Samantha: ఎన్నో ఆటంకాల నడుమ ఈ స్థాయికి ఎదిగిన సమంతకు జన్మదిన శుభాకాంక్షలు.

HBD Samantha: సమంత అంటే కేవలం ఒక సీనీనటి మాత్రమే కాదు తన జీవితం ఎందరో యువ నటీనటులకు ఆదర్శప్రాయం. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన సమంత అసలు ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది సమంత. ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ ప్రస్తుతం పాన్ ఇండియా స్ధాయిలో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతుంది. ఒక్కో సినిమాకు దాదాపు ఐదు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. హీరోలకు ధీటుగా ఏ మాత్రం తీసిపోకుండా వాళ్ళతో పోటి పడుతూ సరి సమానంగా దూసుకుపోతున్న ఏకైక హీరోయిన్ సమంత. ఇండస్ట్రీకి ఎంతమంది హీరోయిన్లు వస్తున్నప్పటికీ తనదైన నటనతో, అందంతో తనేంటో నిరూపించుకుని ఇప్పటికీ తన తర్వాతే ఎవరైనా అని నిరూపించుకుంటూ వస్తున్నది.

See also  Ram Charan : రాజమౌళి అల్లు అరవింద్ ప్రాజక్ట్ లో రాముడిగా రామ్ చరణ్.. మీరు ఊహించలేని సీతా రావణులు వెళ్లే..

hbd-samantha-who-went-through-all-the-difficulties-in-perosnal-and-professional-life-and-gained-success

ఇక ఇవాళ తన పుట్టిన రోజు.. ఈ రోజుతో తను (HBD Samantha) తన 37వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ లో తన మొదటి సినిమాతో అక్కినేని నాగచైతన్య సరసన నటించిన ఏం మాయ చేసావే చిత్రంలో నటించిన తను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై కుర్రాళ్ళ మనసును దోచి గుండెలను పిండేసింది. మొదటి చిత్రంతోనే తను మంచి విజయాన్ని అందుకుని ఆ తరువాత స్టార్ హీరోల సరసన వరుస చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. మహేష్ బాబు సరపన దూకుడు చిత్రంతో, అత్తారింటికి దారేది ఈ రెండు చిత్రాలతో సమంత రేంజ్ ను మరింత ఎత్తుకు ఎదిగాయనే చెప్పాలి. ఇక తమిళంలో ఇదే తరహలో స్టార్ హీరోలైన సూర్య, విక్రమ్, విజయ్ లతో నటించిన తను ఆ తరువాత బాలీవుడ్ లో కూడా నటించింది.

See also  Rashmi: ఒంటి మీద నూలు పోగు లేకుండా జలకాలాడుతున్న యాంకర్ రష్మీ. పట్ట పగలు పర్వాల విందు..

hbd-samantha-who-went-through-all-the-difficulties-in-perosnal-and-professional-life-and-gained-success

కెరియర్ పీక్స్ లో ఉన్చ సమయంలో అక్కినేని నాగచైతన్యను పెళ్ళి చేసుకుని అక్కినేని కోడలు అయ్యింది. కానీ అక్కినేని ఇంటి పేరును తనతో ఎక్కువ రోజులు మోయలేకపోయింది ఆ ముద్దుగుమ్మ. కానీ ఏమనుకున్నదో ఏమో అక్కినేని కుటుంబం నుండి బయటకు వచ్చాక తన జీవితంలో ఊహించని సమస్యలు ఎదురవుతాయని ఎన్నో మలుపులు తిరుగుతాయని గ్రహించలేకపోయి చైతుకు విడాకులు ఇచ్చిందో అప్పటి నుండి సామ్ జీవితం అల్లకల్లోలం అయ్యిందనే చెప్పాలి. ఆ తర్వాత ఈ సంఘటన గురించి ప్రతీ విషయంలో తన గురించి నెగిటీవ్ గా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ప్రతీ చిన్న విషయాన్ని ఆమె పై ఎన్నో రకాల నెగిటీవ్ ట్రోల్ చేస్తూ ఆమె పై స్పందించడం చేసారు. ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కొన్నది.

See also  Poorna: డైరెక్టర్ రవిబాబు వద్దంటున్నా నటి పూర్ణను అంతలా టార్చర్ చేశాడా..??

hbd-samantha-who-went-through-all-the-difficulties-in-perosnal-and-professional-life-and-gained-success

ఇన్ని జరిగినా సరే ఆమె వాటిని అంత కష్టతరంగా తీసుకోకుండా ఎదుర్కొన్నది. ఓ వైపు అందరూ తనదే తప్పంటూ తనను తననే నిందిస్తున్నా మరో వైపు తను ఓ వ్యాదితో బాధపడుతూ శారీరక మానసికమైన అనారోగ్య పరిస్థితులన్నప్పటికీ వాటన్నింటినీ పట్టించుకోకుండా ఎదురీది ఎన్నో ఆటంకాల నడుమ ఆ స్థాయికి ఎదిగింది సమంత. ఎందోమంది నటీనటులకు ఆదర్శం ఈ ముద్దుగుమ్మ. ఇక ఇవాళ తన పుట్టిన రోజు సంధర్భంగా తను నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, సినీ జీవితంలో మరెంతో ఎత్తుకు ఎదగాలని పలుగురు సినీ ప్రముఖులు కోరుకుంటూ సామ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.