Home Cinema Hansika : పెళ్లయిన తరవాత హన్సిక భర్తతో ఆరు తరవాత రోజు ఆ పని చేస్తే.....

Hansika : పెళ్లయిన తరవాత హన్సిక భర్తతో ఆరు తరవాత రోజు ఆ పని చేస్తే.. చివరికి అతని రియాక్షన్ ఏమిటంటే..

hansika-latest-comments-about-her-time-spent-with-her-husband-after-marriage

Hansika : అల్లు అర్జున్ సరసన హీరోయిన్గా దేశముదురు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మొట్టమొదటిసారి హీరోయిన్గా అడుగుపెట్టిన హన్సిక గురించి మనందరికీ తెలిసిందే. మొదటి సినిమాతోనే హన్సికకు ఎంత పేరు ( Hansika latest comments about her husband ) వచ్చిందో మనందరికీ తెలుసు. ఆ సినిమాలో ఆమె అందచందాలకు కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు. అక్కడ నుంచి ఆమెకు ఆఫర్లు భయంకరంగా వచ్చాయి. అయితే తెలుగు సినిమాల ఇండస్ట్రీలో కంటే ఆమెకు కోలీవుడ్లో ఎక్కువగా క్రేజ్, పాపులారిటీ సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే.

hansika-latest-comments-about-her-time-spent-with-her-husband-after-marriage

హన్సిక తన ప్రతిపాత్రని ఎంతో జాగ్రత్తగా, చక్కగా చేస్తుంది. ఆ పాత్రలో లీనమై తన అమాయకత్వంతో మంచి అట్రాక్షన్ గా ఆ పాత్రకి న్యాయం చేస్తుంది. అంతేకాకుండా ఆమె స్కిన్ టోన, అందచందాలతో కుర్రాలను ఎంతో అట్రాక్ట్ ( Hansika latest comments about her husband ) చేసుకుంటుంది. ఇది ఇలా ఉంటే.. రీసెంట్గా హన్సిక తన సినిమా ప్రమోషన్ కోసం మీడియాతో మాట్లాడటం జరిగింది. హన్సిక ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. హన్సిక ప్రజెంట్ మై నేమ్ ఇస్ శృతి అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా నవంబర్ 17వ తేదీన థియేటర్లోకి రిలీజ్ కాబోతుంది.

See also  Ye Maaya Chesave 2 : ఏం మాయచేసావే 2 లో చైతు సమంతలను మించిన హీరో హీరోయిన్ ఎవరో తెలిస్తే సూపర్ అంటారు..

Hansika-husband-after-marriage-news

ఒక సినిమా రిలీజ్ కాబోతుంది అంటే.. ఆ సినిమాలో హీరో, హీరోయిన్.. నటీనటులు, దర్శకులు అందరూ కూడా ప్రమోషన్ లో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారని విషయం మనందరికీ తెలిసిందే. వీళ్ళు సినిమా ప్రమోట్ అవ్వడం ( Hansika latest comments about her husband ) కోసం పలు ఇంటర్వ్యూలు ఇస్తారు. ఆ ఇంటర్వ్యూలో అనేక విషయాలను చర్చిస్తారు. అందులో వాళ్ళ జీవితంలో ఆసక్తికరమైన విషయాలను, పర్సనల్ విషయాలను కూడా చర్చిస్తారు. దీని వల్ల ఏం జరుగుతుందంటే.. ఆ ఇంటర్వ్యూ ఎక్కువగా అందరి నోట్లో నానుతుంది. అలా అందరి చెవికి ఆ ఇంటర్వ్యూ వెళితే.. దానితోపాటు వాళ్ళు చేస్తున్న సినిమా ప్రమోషన్ కూడా జరుగుతుందనేదే సినిమా వాళ్ళ లెక్క.

See also  యాంకర్ లాస్యను చితకబాదిన భర్త మంజునాథ్.. 1000 రూపాయిల కోసం గొడవ..

Hansika-husband-after-marriage-life

అయితే హన్సిక లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి తర్వాత లైఫ్ స్టైల్ గురించి చెప్పుకుంటూ వచ్చింది.పెళ్లి తర్వాత అందరూ లైఫ్ మారిపోతుంది అంటారు గాని హన్సిక లైఫ్ అసలు మారలేదంట. పెళ్లి తర్వాత కూడా షూటింగ్ టైంలో పాత్రలోని లీనమై ఉంటే.. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యగా తన భర్తకి దగ్గరగా ఉంటుందంట. సాయంత్రం ఆరు తర్వాత నా భర్తతో కచ్చితంగా టైం స్పెండ్ చేస్తాను. కచ్చితంగా కపుల్ వాకింగ్ చేస్తాము.. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నా భర్తతో టైం స్పెండ్ చేయడానికి మిస్ చేసుకోను అని చెప్పుకుంటూ వచ్చింది. మ్యారేజ్ తర్వాత తన ఇంటిపేరు మారకుండా తన ఆత్మ గౌరవం నిలబెట్టే విధంగా తనకు తన భర్త ప్రాధాన్యత ఇస్తున్నాడని చెప్పింది. దీంతో హన్సిక చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.