Home Cinema Hansika: వివాహం అనంతరం ఆ సర్జరీ చేయించుకున్నందుకేనా ఇంకా పిల్లలు కనడం లేదు హన్సిక.?

Hansika: వివాహం అనంతరం ఆ సర్జరీ చేయించుకున్నందుకేనా ఇంకా పిల్లలు కనడం లేదు హన్సిక.?

Hansika Marriage: బాల నాటిగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్స్ స్థాయికి చేరింది హన్సిక. హన్సిక అతి తక్కువ వయసులో హీరోయిన్ గా నటించిన నటులలో ఆమె ఒకరిగా నిలిచింది. తను నటించిన మొదటి చిత్రం దేశ ముదురు తో సూపర్ డూపర్ హిట్ ను కైవసం చేసుకుంది. బాల నాటిగా మంచి గుర్తింపు పొంది ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో దేశ ముదురు అనే చిత్రంతో అడుగు పెట్టిన తర్వాత ఆ ఒక్క చిత్రంతో తను ఏంటో నిరూపించుకుంది. కాగా పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో తను ప్రేమించిన ప్రేమికుడితో పెళ్లి పీటలు ఎక్కిన విషయం మనందరికీ తెలిసిందే..

See also  అదిరిపోయే అవకాశం హనీ రోజ్ కైవసం.. బాలయ్య బావ తో ఈ సారి రొమాన్స్ మామూలుగా లేదుగా..

hansika-is-not-having-children-because-she-underwent-that-surgery-after-marriage

ఇక హన్సికకు పెళ్లి విషయంలో పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా ఎన్నో రకాల ట్రోల్స్ ఆమె పై విపరీతంగా వైరల్ అయ్యాయి. కానీ వాటన్నిటిని సైతం కేవలం తన భర్త సపోర్టుతో అన్ని పక్కన పెట్టేసి మళ్ళీ సినిమాలలో నటించడానికి పూర్తిగా సిద్ధం అయిపోయింది హన్సిక. ప్రస్తుతం మళ్ళీ సినిమాలలో తన దైన శైలిలో ప్రయత్నాలు మొదలు పెడుతూ రాణిస్తుంది. ప్రస్తుతం హన్సిక ఓ పక్క సినిమాలలో నటిస్తూనే మరొక పక్క తన భర్త బిజినెస్ లు చూసుకుంటున్నట్టు వార్తలు ఇప్పటికే ఇండస్ట్రీలో వైరల్ కావడం మొదలు పెట్టాయి. అయితే హన్సిక సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన అప్పటికీ ఇప్పటికీ ఆమెలో ఒక తేడా అయితే స్పష్టంగా కనిపిస్తుంది అదేంటంటే..

See also  Sangeetha: భర్తతో విడాకులు తీసుకుందాం అనుకుంటున్న సంగీత.. కారణం అదేనట..

hansika-is-not-having-children-because-she-underwent-that-surgery-after-marriage

ఆ విషయమే ఆమె బరువు. అవును మొదట్లో హన్సిక చాలా బొద్దుగా లావుగా ఉండేది. అయితే ఇటీవలి కాలంలో హన్సిక చాలా సన్నగా స్లిమ్ గా సన్నబడిపోయింది.. వివాహమనంతరం (Hansika Marriage ) కూడా మరింత స్లిమ్ గా చాలా ఎట్రాక్టీవ్ గా కనిపిస్తూ ఉన్నది. ఇక ఈ విషయం గురించే పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆమె బరువు తగ్గడానికి రకరకాల సర్జరీలు చేయించుకుందంటూ.. కేవలం అవకాశాల కోసమే ఆ అమ్మాయిలా చేసిందంటూ కామెంట్లు రాస్తున్నారు.

ఇక ఇదే కాకుండా ఎక్కడ తనకు సినిమాలో అవకాశాలు రాకుండా పూర్తిగా తగ్గి పోతాయన్న కారణంతో ఆమె ఇప్పటి వరకు పిల్లల్ని కూడా కనడం లేదు అంటూ రకరకాల కామెంట్లు చేయడంతో ఒక్క సారిగా ఆమె కు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. దాంతో ఈ వార్తలను అన్నింటికీ చెక్ పెట్టడానికి స్వయంగా హన్సిక రంగంలోకి దిగింది. దీంతో ఆమె ఈ వార్తలు అన్నింటిపై స్పందిస్తూ అలాంటి విషయాల్లో అసలు నిజం లేదని ఆమె వ్యక్తపరిచింది. నేను అలాంటి సర్జరీలు ఏమీ చేయించుకోలేదని వెల్లడించింది. కాకపోతే నేను బరువు తగ్గడానికి నిత్యం యోగా వర్కౌంట్లు చేస్తున్నానంటూ తెలిపింది. ప్రస్తుతం హన్సిక చేతిలో దాదాపు చాలా సినిమాలే ఉన్నాయి. అవి తెలుగు మరియు తమిళం భాషల్లో ఆమె చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.