Home Cinema Gopi Chand: ఆ స్టార్ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పటికీ ఆమెను పెళ్ళెందుకు చేసుకోలేదో...

Gopi Chand: ఆ స్టార్ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పటికీ ఆమెను పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా.??

Gopi Chand Deeply Loved That Heroine: మనందరికీ తెలుసు.. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది నటీనటుల మధ్యలో ఎన్నో ఎఫైర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇది కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా వేరే ఏ ఇతర పరిశ్రమంలో అయినా ఇదే తీరు ఇలాగే కొనసాగుతోంది. ఇక ఒక హీరో-హీరోయిన్ కాస్త ఒకే దగ్గర కలిసి కూర్చున్నప్పటికీ, ఇద్దరు కలిసి ఒకేసారి ఏదైనా వెకేషన్ కి వెళ్ళినా, అలాగే వాళ్ళిద్దరు కలిసి నవ్వుకున్న ఓ వీడియో బయటకు వచ్చినా లేదా వరుసగా రెండు మూడు సినిమాల్లో నటిస్తే ఖతం వీళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తుందంటూ వాళ్ళ మధ్యలో ఏఫైర్ లు అంట గట్డేయడం సినీ చిత్ర పరిశ్రమలో కామన్ అయిపోయింది.

See also  Mrunal Thakur: సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు ఏమయ్యిందని షాక్ అవుతున్నారు..

gopi-chand-deeply-loved-that-heroine-in-his-starting-days-of-career

ఇదొక ఎత్తైతే గతంలో గొపి చంద్ కు ఓ స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ నడిచేదని వాళ్ళిద్దరు పెళ్ళి కూడా చేసుకోవాలని అనుకున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు, తనతో కలిసి నటిస్తున్న గోపీ చంద్ తోటి నటి ఐనటువంటి అనుష్క..తో ప్రేమలో పడ్డట్లు అప్పట్లో ఎన్నో రకాల వార్తలు వ్యాపించాయి. ఇంతే కాకుండా అనుష్క కూడా గోపిచంద్ తో ప్రేమలో ఉందని.. వీళ్ళిద్దరు కలిసి కాంబినేషన్లో వరుసగా రెండు సినిమాలు కలిసి చేసారంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఇక వీళ్ళ ఇద్దరి మధ్యలో ప్రేమ ఉండడం వల్లనే తరచుగా అనుష్క కూడా గోపిచంద్ ఇంటికి వెళుతుందనే వార్తలు రకరకాలుగా వచ్చాయి.

See also  Allu Arjun : బన్నీ ని అంత పెద్ద తప్పు చెయ్యద్దంటూ బుర్ర బాదుకుంటున్న అభిమానులు!

gopi-chand-deeply-loved-that-heroine-in-his-starting-days-of-career

అయితే ఇక వీళ్ళు ప్రేమలో ఉన్న విషయం గోపీచంద్ (Gopi Chand Deeply Loved That Heroine) ఇంట్లో తెలియడంతో… అప్పటినుంచి అనుష్కతో గోపీచంద్ కుటుంబ సభ్యులు సరిగా మాట్లాడటం మానేశారట. ఇక ఇదేకాక అనుష్కతో మాట్లాడిన, ఆమెతో తిరిగిన ఆమెతో సినిమా ఏదైనా చేసిన ఇంట్లో వాళ్ళం మేము ఎవరు మీతో మాట్లాడమని గట్టిగానే గోపీచంద్ కి వార్నింగ్ ఇచ్చారట అదే కాక ఆ సమయంలో నేను అనుష్కతో వచ్చిన సినిమా ఆఫర్లు కూడా ఫ్యామిలీ వాళ్లకు భయపడి గోపీచంద్ ఆ సినిమాను వదిలేసాడట..

See also  Samantha: అప్పుడు రష్మిక తో స్విమ్మింగ్ పూల్ లో ఇప్పుడు సమంతతో విజయ్ దేవరకొండ.. మీకు అర్దమవుతుందా.?

అలా ఆ సమయంలో అప్పట్లో మొదట గోపీచంద్-అనుష్క ఇద్దరు గాఢంగానే ప్రేమించుకున్నారని కాకపోతే కుటుంబ కారణాలవల్ల గోపీచంద్ అనుష్కతో తన ప్రేమను వదిలేసుకున్నాడంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఆ తర్వాత గోపీచంద్ శ్రీకాంత్ మేనకోడలు రేఖాన్ని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ పరంగా లైఫ్ లో సెటిల్ అయ్యాడు. అయితే ఇప్పటికి కూడా అనుష్క సింగిల్ లైఫ్నే కంటిన్యూ చేస్తూ పెళ్లి గురించి కనీసం క్లారిటీ కూడా ఎవ్వరికీ ఇవ్వడం లేదు.