Home Cinema Leo – Bhagavanth Kesari: లియో భగవంత్ కేసరి ల కలెక్షన్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే..

Leo – Bhagavanth Kesari: లియో భగవంత్ కేసరి ల కలెక్షన్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే..

first-day-collection-details-about-leo-and-bhagavanth-kesari-movies

Leo – Bhagavanth Kesari: దసరా సందర్భంగా సినిమాల హడావిడి ఎక్కువగానే ఉంటాది. అందులో మన భారత దేశంలో పండగలు అంటే భగవంతుడుని ఎంత పూజిస్తారో, దానితోపాటుగా సినిమాలకు కూడా మంచి ప్రాధాన్యత ఇస్తారు. ఏ పండక్కి ( Leo and Bhagavanth Kesari movies ) ఏ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సినిమా రిలీజ్ కాగానే ఆ పండగ రోజు కుటుంబం అంతా కలిసి కొత్త బట్టలు వేసుకొని సినిమాకి వెళ్లడం వాళ్లకి మంచి ఎంటర్టైన్మెంట్. తక్కువ ఖర్చుతో ఎక్కువసేపు ఆనందాన్ని పొందేది సినిమా అని మనవాళ్ళకి మొదటి నుంచి నమ్మకం.

leo bhagavanth kesari - 1

Tiger Nageswara Rao Review and Rating : టైగర్ నాగేశ్వరరావు సగటు ప్రేక్షకుడి రివ్యూ..

అదే వేరే ఎంటర్టైన్మెంట్ గాని వేరేది ఏది వెతుక్కున్నా కూడా ఇంకా డబ్బు ఎక్కువగా ఎంత ఖర్చవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటారు. అదే సినిమా అయితే రెండున్నర గంటల సేపు కూర్చొని ఎంజాయ్ చేయడానికి ( Leo and Bhagavanth Kesari movies ) ఇంత సినిమా టికెట్ అని ముందుగానే తెలుస్తుంది. అలాంటి క్రమంలోనే ఇప్పుడు దసరా పండుగకి ఒకేరోజు అక్టోబర్ 19వ తేదీన లియో, భగవంత్ కేసరి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. దళపతి విజయ్ హీరోగా , త్రిష హీరోయిన్ గా, లోకేష్ కానగరాజు దర్శకత్వంలో లియో సినిమా రిలీజ్ అయింది.

See also  Prabhas : శివుడిగా ప్రభాస్ పక్కన పార్వతిగా ఎవరున్నారో చూడండి..

Leo-Bhagavanth-Kesari-movies-collection

తమిళంలో తీసిన ఈ సినిమా ఇంచుమించుగా అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి పాన్ ఇండియా సినిమాగా నిలిచింది. అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీల ముఖ్య పాత్రలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ( Leo and Bhagavanth Kesari movies ) సినిమా భగవంత్ కేసరి కూడా మంచి పేరు తెచ్చుకుంది. పండుగల టైం కనుక అందరూ కుటుంబంతో కలిసి సినిమా కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి.. భగవంత కేసరికి మంచి టాక్ వచ్చింది.

See also  Hi Nanna Review and Rating : హాయ్ నాన్న రివ్యూ మరియు రేటింగ్ వాళ్ళు ఇలా ఇచ్చారు..

Leo-Bhagavanth-Kesari-movies

ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం వలన.. ఏ సినిమాకి మొదటి రోజు కలెక్షన్స్ ఎలా వచ్చాయో ఒకసారి తెలుసుకుందాం. నందమూరి బాలకృష్ణ సినిమా మొదటి రోజు కలెక్షన్ 32.33 కోట్ల రూపాయలు వసూలు చేసిందని అంటున్నారు. ఈ సినిమాపై అందరికీ మంచి ఒపీనియన్ ఉండడం వలన ఫస్ట్ డే కలెక్షన్ అధర్ కొట్టిందని అంటున్నారు. అలాగే విజయ్ దళపతి హీరోగా, త్రిష హీరోయిన్గా నటించిన లియో సినిమా తెలుగు రాష్ట్రాల్లోమొదటి రోజు 18.20 కోట్ల వసూలు చేసింది. అలాగే తమిళంలో 100 కోట్లు కలెక్షన్ తీసుకొని వచ్చింది. ఇతర రాష్ట్రాలలో 40 కోట్లు వచ్చింది. మొత్తం మీద 158.20 కోట్లు కలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద తర్చకుడు లోకేష్ కనకరాజు మరియు విజయ లకు ఈ సినిమా భారీ విజయాన్ని ఇచ్చిందని అంటున్నారు.