Home Cinema Samantha: సమంత రెండో మొగుడు గురించి ఓపెన్ గా చెప్పేస్తున్న ఫ్యాన్స్..!! ఇంతకీ ఎవరో తెలుసా..??

Samantha: సమంత రెండో మొగుడు గురించి ఓపెన్ గా చెప్పేస్తున్న ఫ్యాన్స్..!! ఇంతకీ ఎవరో తెలుసా..??

Samantha: మొదటి సినిమా తో తను ఏంటో తెలుగు చిత్ర పరిశ్రమలో నిరూపించుకుంది. తన అందం అభినయంతో అందర్నీ ఆకట్టుకుంది. అలా వరుస ఆఫర్లతో హిట్లు సంపాదిస్తూ స్టార్ హీరోల సరసన నటిస్తూ పెద్ద విజయాల్ని అందిస్తూ తెలుగులోనే కాక బాలీవుడ్ మొత్తంలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. అలాంటి సమంత ప్రస్తుతం ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందో అందరికీ తెలుసు.. ఆమె మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతూ సతమతమవుతుంది.

fans-talking-about-samantha-next-husband

చేతినిండా చేయడానికి ఎన్నో సినిమాలు ఉన్నప్పటికీ తన శరీరం స్పందించక ఏ సినిమాలో చేయలేకపోతుంది. ఆ వ్యాధితో తను ఏ సినిమాల్లో నటించలేక పోతుంది. ఆ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం ఇటీవలే దక్షిణ కొరియా వెళ్ళొచ్చిన సమంత పూర్తి ఆరోగ్యవంతురాలుగా తిరిగి వచ్చింది. మాయోసైటికి ముందు సమంత యశోద అనే సినిమాలో నటించి మెప్పించింది. శరీరం సహకరించకపోయినప్పటికీ శకుంతల సినిమా రిలీజ్ ఫంక్షన్ లో తను పాల్గొన్నది.

See also  Prabhas : రాజమౌళి ని ప్రభాస్ ని అవమానించిన ఆ స్టార్ డైరెక్టర్ మీద ఫ్యాన్స్ రియాక్షన్!

fans-talking-about-samantha-next-husband

ఇదే క్రమంలో ఆరోగ్యవంతురాలుగా తిరిగి వచ్చిన సమంత మళ్లీ తన వర్కౌట్స్ స్టార్ట్ చేసి పూర్తిగా తన జీవితాన్ని యధావిధిగా కొనసాగిస్తుంది. దానికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ అభిమానులతో పంచుకుని సమంత. అయితే ఈ కొత్త ట్రీట్మెంట్లో భాగంగా రోజుకు కనీసం 4 గంటల పాటు కఠినమైన వ్యాయామం చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. జిమ్ లో భారీ వర్కౌట్ చేస్తూ దర్శనం ఇచ్చింది సమంత దాంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సమంత మార్మోగిపోతుంది.

See also  Ram Gopal Varma: చివరికి జయసుధను కూడా వదలని రాంగోపాల్ వర్మ.. అప్పట్లోనే ఆమెను అంతలా.??

fans-talking-about-samantha-next-husband

అయితే సమంతకి రెండో హస్బెండ్ ని వెతికి పెట్టారు ఆమె ఫ్యాన్స్ ఇంతకు సమంత హస్బెండ్ ఎవరో కాదు జిమ్ లోని వర్కౌట్స్, జిమ్ లోని ప్రాపర్టీ. సమంత జీవితంలోకి జిమ్ కన్నా మంచి ఫ్రెండ్, హస్బెండ్ ఎవరు దొరకరని జీవితం బాగుండాలన్నా సమంత ఎక్ససైజ్ నే తన బెస్ట్ ఫ్రెండ్ గా నిలుస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అయినా సమంతకి రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేనట్టు తెలుస్తుంది. గతంలో మాట్లాడుతూ సమంతకు ప్రేమ అంటేనే విరక్తి వచ్చేసిందని చెప్పింది. దాంతో ఆమె అభిమానులు అదే కరెక్ట్ అంటున్నారు..