
Ram Charan : ఎవరికి ఏ వృత్తిలో పనిచేసినా.. వాళ్లకి వాళ్లు చేస్తున్న పనిలో నుంచి అక్కడే లాభం, నష్టం అనేది వస్తుందేమో.. కానీ సినిమా రంగంలో వాళ్ళకి అలా కాదు. వాళ్ళ సినిమా రంగంలో ఒక సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే.. సినిమా రంగంలో సక్సెస్ స్టార్స్ అయిపోతే.. కేవలం సినిమాల్లో మాత్రమే ( Chiranjeevi and Ram Charan about an advertisement ) కాకుండా వాళ్ళు కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్లుగా ఉండడం, యాడ్స్ చేయడం ఇంకా అనేకం సినిమా రంగంలో ఉన్నారు అంటే ఆ సెలబ్రిటీ తనంతో ఓపెనింగ్స్ కి వెళ్లడం, రాజకీయాల్లోకి వెళ్ళడం ఇలా ఎన్నైనా చేయొచ్చు . ఎందుకంటే వాళ్ళ ఫేస్ కి ఒక వ్యాల్యూ అనేది ఏర్పడుతుంది.
అయితే ఇటీవల రామ్ చరణ్ చేసిన ఒక యాడ్ అందరినీ ఆకట్టుకుంది. ప్రముఖ బట్టల బ్రాండ్ మాన్యవర్ బ్రాండ్ కు రామ్చరణ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయ్యాడు. అంతేకాకుండా దానికి సంబంధించిన అడ్వటైజ్మెంట్ షూట్ కి ( Chiranjeevi and Ram Charan about an advertisement ) కూడా చేశాడు. ఈ అడ్వర్టైజ్మెంట్లో తండ్రి పై కొడుకు చూపే ప్రేమను చూపిస్తారు. ఈ యాడ్లో రామ్ చరణ్ కొడుగ్గా నటిస్తూ.. తండ్రి గురించి కొన్ని అద్భుతమైన మాటలు చెప్తాడు. ఆ మాటలు చూసి అభిమానులందరూ ఈ యాడ్లో రామ్ చరణ్ కి తండ్రిగా ఎవరో నటించే బదులు చిరంజీవి నే పెట్టి ఉంటే బాగున్ను. ఈ యాడ్ సూపర్ గా ఉండును అనుకుంటున్నారు.
ఈ యాడ్లో రామ్ చరణ్.. ” ఇలా అడుగులో అడుగు వేస్తూ చాలా నేర్చుకున్నాను.. ఆయనను చూసే, పనిలో పట్టుదలతో ఉండాలని నేర్చుకున్నాను.. మనల్ని ప్రేమించే వారిని ఇంకా ఎక్కువగా ప్రేమించాలి అని నేర్చుకున్నాను.. తన ( Chiranjeevi and Ram Charan about an advertisement ) గురించి ఆలోచించని వారి కోసం మనం ఆలోచించాలి అనే నిర్ణయం తీసుకున్నాను.. అన్ని నాన్నను చూసే నేర్చుకున్నాను.. జీవితంలో నిలబడడానికి నాన్నని చూసే నేర్చుకున్నాను.. అంటూ రాంచరణ్ చెప్పే ప్రతి డైలాగు కూడా చిరంజీవి గురించే అనుకుంటూ చాలా ఎఫెక్షన్ గా చెప్పినట్టు అనిపించింది.
రామ్ చరణ్ ( Ram Charan) తండ్రి గురించి, తండ్రితో ఉండే బంధం గురించి ఇంత గొప్పగా అడ్వర్టైజ్మెంట్లో చిరంజీవి లేకుండా చెప్పేసాడబ్బా అని అభిమానులు అనుకుంటున్నారు. చిరంజీవి గురించి ఆ మాటలు అన్నట్టు చిరంజీవి కూడా అక్కడ ఉంటే.. కచ్చితంగా ( Chiranjeevi and Ram Charan about an advertisement ) ఆ బ్రాండ్ కి మంచి పేరు వచ్చునని అనుకుంటున్నారు. కానీ పాపం ఆ బ్రాండ్ వాళ్ళు ఇద్దరు అంబాసిడర్ ని మెయింటైన్ చేయాలంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాలి కదా అని మరికొందరు నెటిజనులు నవ్వుకుంటున్నారు. ఏదేమైనా తండ్రీ కొడుకుల ఈ బంధం గురించి రామ్ చరణ్ చెప్పడుతుంటే మాత్రం అందరికీ గుర్తుకొచ్చింది చిరంజీవి ( Chiranjeevi) మాత్రమే..