Home Cinema Faima : ఫైమా లవర్ కి వేరే అమ్మాయితో పెళ్లి.. ఫైమా గురించి ఊహించని నిజాలు...

Faima : ఫైమా లవర్ కి వేరే అమ్మాయితో పెళ్లి.. ఫైమా గురించి ఊహించని నిజాలు చెప్పిన లవర్..

faimas-boyfriend-married-another-girl-and-gave-clarity-why-he-did-this

Faima : ఎంతోమంది సామాన్యులను, చిన్న చిన్న కమెడియన్స్ ని, టాకింగ్ పవర్ ఉన్న వాళ్ళని జబర్దస్త్ షో సెలబ్రేటీస్ చేసింది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనదైన స్టైల్ లో కామెడీ చేస్తూ.. ఫైమా తనకు ఒక మంచి ( Faimas boyfriend married another girl ) ఆదరణ కలిగేలా చేసుకుంది. అలాగే పటాస్ ద్వారా ఈమెకు మరింత సేమ్ పెరిగింది. దానితో జబర్దస్త్ లో అడుగుపెట్టిన ఫైమా డబల్ మీనింగ్ డైలాగులు, వల్గర్ పంచులు వేస్తూ.. ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. దొరికిన అవకాశాల్లో తన ప్రతిభను చూపిస్తూ.. తన నేమ్ ని నలుగురికి తెలిసేలా చేసుకుని.. ఒక్కసారిగా తనకి జబర్దస్త్ షో తో పెరిగిన పాపులారిటీతో.. బిగ్ బాస్ సీజన్లోకి వెళ్ళగలిగింది. అక్కడ కూడా ఒకటి రెండు వారాలు మాత్రమే కాకుండా ఏకంగా 10 వారాలు పాటు నిలబడగలిగింది.

See also  Rashmika : రష్మికని పిచ్చిగా ప్రేమిస్తున్న అతనితో ఒక్కసారి మాట్లాడమన్న మెగాస్టార్..

faimas-boyfriend-married-another-girl-and-gave-clarity-why-he-did-this

ఇలా ప్రతి దాంట్లో తన ట్యాలెంట్ ను ఇంప్రూవ్ చేసుకుంటూ.. తనకు ఒక స్థానాన్ని కల్పించుకునే ఫైమా లవ్ లో పడింది. అయితే ప్రేమలో పడి దాన్ని సీక్రెట్ గా దాచుకోకుండా.. ధైర్యంగా అందరి ముందు కమీడియన్ ప్రవీణ్ని తాను ( Faimas boyfriend married another girl ) ఇష్టపడుతున్నానని, ప్రేమిస్తున్నానని చెప్పింది. ప్రవీణ్ కూడా జబర్దస్త్ షోలో అద్భుతంగా పెర్ఫార్మన్స్ ఇచ్చి తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుని తనకు తాను నిలబడ్డాడు. అయితే ఫైమా ప్రవీణ్ లు ప్రేమలో ఉన్నారని అందరూ అనుకుంటున్న క్రమంలో ప్రవీణ్ ఒక పెద్ద షాక్ ఇచ్చాడు. ఇంతకీ ప్రవీణ్ ఎం షాక్ ఇచ్చాడు అనుకుంటున్నారా? ప్రవీణ్ పెళ్లి చేసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో.. బాగా వైరల్ అయ్యాయి.

See also  Nagarjuna : నాగార్జునతో ఇంగ్లీష్ ముద్దు నాకు తెలుగు కెరీర్ రద్దు!

faimas-boyfriend-married-another-girl-and-gave-clarity-why-he-did-this

దీనితో ప్రవీణ్ ఫైనా ని ఇంత మోసం చేస్తాడా? వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? అంటూ నేటిజనూలు అనేక కామెంట్లు చేస్తున్నారు. ఇక ఫైమా ప్రవీనుల మధ్య ప్రేమ లేదని.. వీళ్ళిద్దరూ ఏవో మనస్పర్ధలతో విడిపోయారని.. మంచి జంట ఇద్దరూ ఎవరికీ వారు కష్టపడి కెరియర్ నిలబెట్టుకునే మనస్తత్వం ఉన్నవాళ్లు.. విడిపోవడానికి ( Faimas boyfriend married another girl ) కారణం ఏమిటని? ఎందుకు విడిపోయారని? కొందరు కామెంట్ చేస్తూ ఉంటే.. ఇక ప్రవీణ్ ని అయితే ఫైమా అభిమానులు, జబర్దస్త్ అభిమానులు అందరూ కూడా చాలా గట్టిగా ఇచ్చుకోవడం మొదలుపెట్టారు. నువ్వు ఎందుకు ఫైమాని మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావని గట్టిగా ఇచ్చుకున్నారు. దీంతో ప్రవీణ్ సోషల్ మీడియాలో ఒకసారి యాక్టివ్ అయ్యాడు.

faimas-boyfriend-married-another-girl-and-gave-clarity-why-he-did-this

నేను పెళ్లి చేసుకుంటున్నట్టు ఉన్న వీడియో కేవలం కొమరం యూట్యూబ్ ఛానల్ కోసం చేసిన వీడియో తప్ప.. అది నిజమైన పెళ్లి కాదని ప్రవీణ్ చెప్పుకొచ్చాడు. తన లైఫ్ లో ఫైమా తప్ప వేరే అమ్మాయి ఉండదని చెప్పుకొచ్చాడు. ఎప్పుడైతే ప్రవీణ్ తన నిర్ణయాన్ని బహిరంగంగా చెప్పాడో.. దానితో ఫైమా అభిమానులందరూ ఆనందంతో పొంగిపోతున్నారు. ప్రవీణ్ ఫైమాల ప్రేమ నిజమైన ప్రేమని.. వీళ్ళిద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టారని అందరూ అనుకుంటున్నారు. స్వయంకృషితో కష్టపడి వాళ్ళ కెరియర్ని వారి నిలబెట్టుకునే క్యారెక్టర్ ఉన్న వీళ్ళిద్దరూ.. ఫ్యూచర్లో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని.. ఎంతో హాయిగా బ్రతుకుతారని.. అభిమానులు వాపోతున్నారు. ఇక వీళ్లిద్దరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనేది.. ఇంతవరకు వాళ్ళిద్దరూ డిక్లేర్ చేయలేదు గాని.. అభిమానులైతే మాత్రం ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఎదురుచూస్తున్నారు.