Home Cinema Chiranjeevi : ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ పవన్ ఇలా ఏ హీరోకి దక్కనిది చిరంజీవికి దక్కిందట!

Chiranjeevi : ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ పవన్ ఇలా ఏ హీరోకి దక్కనిది చిరంజీవికి దక్కిందట!

except-chiranjeevi-didnt-get-this-rare-record-any-other-hero-in-tollywood

Chiranjeevi : ఒక్కొక్క హీరో జీవితంలో ఒక్కొక్క సినిమాకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ప్రతి హీరో ఎన్నో సినిమాలు నటిస్తూ ఉంటాడు. ఆ సినిమాల్లో కొన్ని సినిమాలు హిట్ అవుతాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి. కానీ జీవితంలో ( Chiranjeevi got a rare record ) కొన్ని సినిమాలు మాత్రం ఒక కొత్త రికార్డును సృష్టిస్తాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర వాళ్ళ నేమ్ ని చిరస్థాయిగా నిలబెడతాయి. అలాంటి సినిమాని మళ్లీ మళ్ళీ ఇంచుమించుగా ఎన్నో సినిమాలు తీసేలా చేస్తాయి ఆ సినిమాలు. అలాంటిదే చిరంజీవి కెరియర్ లో ఠాగూర్ సినిమా. ఠాగూర్ సినిమా వి. వి. వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా, శ్రియ, జ్యోతిక హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా రమణ అనే తమిళ్ సినిమాకి రీమేక్.

except-chiranjeevi-didnt-get-this-rare-record-any-other-hero-in-tollywood

తమిళ్లో ఈ సినిమా లో విజయ్ కాంత్ హీరోగా నటించాడు. ఆ సినిమాని వినాయక్ తెలుగులో చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి తెరకెక్కించాడు. ఈ సినిమా బడ్జెట్ ఐదు కోట్లతో తీయగా.. దాని కలెక్షన్ లు ఎక్కడకో వెళ్లాయి. ఠాగూర్ సినిమా చిరంజీవి కెరియర్ లో చాలా ప్రధానమైన సినిమా. అలాగే దర్శకుడు వినాయక్ కి ( Chiranjeevi got a rare record ) కూడా ఈ సినిమా చాలా గొప్ప పేరు తెచ్చి పెట్టిందని.. అక్కడ నుంచి అతని జీవితం విధానం సినిమా రంగంలో ఒక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. చిరంజీవితో అంత పెద్ద హిట్టు కొట్టిన వినాయక్ ఆ ప్లస్ పాయింట్ తో అతను ఎన్నో ఆఫర్స్ అందుకొని ఘనవిజయాలను సాధించాడు. అయితే ఠాగూర్ సినిమా లో ప్రతి సీన్ ఇన్నేళ్లు గడిచినా కూడా అందరికీ అలానే గుర్తుండిపోయింది.

See also  Jabardasth Rashmi : జబ్బర్ధస్థ్ రష్మీ చెప్పిన ఈ మాట వలన ప్రతి హిందువు గర్వపడతాడు.

except-chiranjeevi-didnt-get-this-rare-record-any-other-hero-in-tollywood

ఎవరైనా ఎక్కడైనా ఒక అబద్ధపు క్రియేషన్ ను చూపిస్తే.. వీడు మనకి టాగూర్ సినిమా చూపిస్తున్నాడు అని కామెంట్ చేసుకుంటారు. అంటే ఆ సినిమాలో కోపరేటివ్ హాస్పిటల్ కి వెళ్ళిన ఒక పేషెంట్ తో డాక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తారు? ఎలా ప్రమాదాన్ని క్రియేట్ చేసి చూపిస్తారు? చచ్చిపోయిన శవంతో వాళ్ళు ఏం చేశారు? అనే సీన్ ని ఎంతో ( Chiranjeevi got a rare record ) అద్భుతంగా పండించాడు చిరంజీవి. ఆ సీన్ హైలెట్ అయ్యి.. ఇన్నేళ్లు గడిచినా కూడా ఇంకా ఎవరైనా చిన్న అబద్ధం ఆడదాం అన్నా.. మోసపూరితమైన నటన చూపిద్దాం అన్న నువ్వు మాకు ఠాగూర్ సినిమా చూపించకు అని చెప్తున్నారు అంటే ఆ సీన్ అంత గట్టిగా మనుషుల బ్రెయిన్ లో నిలిచిపోయింది.

See also  Sri Reddy : నిహారిక విషయంలో అలాంటి పాయింట్ తో నాగబాబుని టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి..

except-chiranjeevi-didnt-get-this-rare-record-any-other-hero-in-tollywood

అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఠాగూర్ సినిమాని మళ్ళీ గుర్తుచేసుకొని, దాని గురించి మాట్లాడుకుంటూ.. కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు మన టాలీవుడ్ లో ఏ హీరో కి దొరకనంత రేర్ రికార్డ్ చిరంజీవికి ఠాగూర్ సినిమా ద్వారా దొరికిందని అంటున్నారు. ఠాగూర్ సినిమా 65 సినిమా హాల్స్ లో విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత 50 రోజులు 353 సెంటర్స్ లో ఏభై రోజులు 192 సెంటర్స్ లో వంద రోజులు ఆగకుండా సినిమా ఆడింది. ఒక్క సినిమా ఇన్ని రోజులపాటు.. ఇన్ని థియేటర్స్ లో ఆడిన రికార్డ్ చిరంజీవి సొంతం చేసుకున్నాడు. ఇంతవరకు ఏ హీరో కూడా ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయాడు.. మరి చూడాలి ఫ్యూచర్లో ఈ రికార్డుని ఎవరు బ్రేక్ చేస్తారో!