Home Cinema Naga Babu: లావణ్య త్రిపాఠి గురించి అలాంటి విషయాలు తెలిసినప్పటికీ కూడా కోడలుగా అంగీకరించాడంటే నిజంగా...

Naga Babu: లావణ్య త్రిపాఠి గురించి అలాంటి విషయాలు తెలిసినప్పటికీ కూడా కోడలుగా అంగీకరించాడంటే నిజంగా గొప్పోడే నాగబాబు..

NagaBabu: కొన్ని రోజుల్లోనే లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు కాబోతోంది. మెగా ప్రిన్స్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుని మెగా కుటుంబంలోకి అడుగు పెట్టబోతుంది. ఐతే నెట్టింట మొత్తం అసలు వీళ్ళ ప్రేమ ఎప్పటి నుంచి మొదలైందా అని ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తాయి.?  అయితే వీళ్ళ ప్రేమ చిగురించింది మాత్రం వీళ్ళిద్దరూ కలిసి నటించిన మిస్టర్ చిత్రం సమయంలోనే.. వీళ్లిద్దరి ప్రేమాయణం నాటి నుంచి నేటి వరకు కొనసాగిందని చెప్పాలి. కానీ ఆ ప్రేమ ఎంతో రహస్యంగా దాచాలని చూసినప్పటికీ అది చాలా సార్లు బయట పడుతూనే వచ్చింది. ఇక వీళ్ళ ప్రేమ గురించి ఎన్నో రకాల వార్తలు నెట్టింట వైరల్ అవుతూనే వచ్చాయి. (NagaBabu Knew About Lavanya).

See also  Richest Heroine: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత సంపన్న హీరోయిన్ ఎవరో తెలుసా?

even-though-nagababu-knew-about-lavanya-tripathi-he-accepted-her-as-his-daughter-in-law

కానీ వీళ్లు మాత్రం మా ఇద్దరి ప్రేమ నిజం కాదు అంటూ ఆ వార్తలను కొట్టి పడేస్తూనే ఉన్నారు. కానీ ఎట్టకేలకు వీళ్ళ ప్రేమను నిజం చేస్తూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ చేసుకొని సడన్ గా అందరినీ షాక్ కు గురి చేస్తూ వచ్చారు. దాంతో మెగా అభిమానులు కూడా ఖుషి ఖుషి గా సంబరాలు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం మరొక వార్త సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతుంది. అదేంటంటే లావణ్య త్రిపాఠి అప్పట్లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మరియు అల్లు హీరో అల్లు శిరీష్ తో కూడా గతంలో ప్రేమాయణాన్ని కొనసాగించిందని వార్తలు ఎన్నో వినిపించాయి.

See also  Allu Arjun : అల్లు అర్జున్ పనిమనిషి కోసం ఎం చేసాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో..

even-though-nagababu-knew-about-lavanya-tripathi-he-accepted-her-as-his-daughter-in-law

గతంలో ఓ ఇంటర్వ్యూలో భాగంగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కంటే సాయి ధరమ్ తేజ్ తో నేను చాలా క్లోజ్ గా ఉంటానని అతని నాకు చాలా క్లోజ్ అంటూ కూడా మాట్లాడిన విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. అయితే లావణ్య త్రిపాటికి ఆ ఇద్దరి హీరోలకు ఎక్కడో సెట్ కాలేదో తెలియదు కానీ ఆ హీరోల ఇద్దరితో ఆ తర్వాత లావణ్య కు బ్రేకప్ అయిందని వార్తలు కూడా వచ్చాయి. ఇదే కాకుండా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరిగినప్పుడు కూడా సాయి ధరమ్ తేజ్ మరియు అల్లు శిరీష్ లకి ఈ వివాహం అస్సలు ఇష్టం లేదని వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపించాయి.

See also  Comedian Ali: ఆ దర్శక నిర్మాతలు అలీకి అప్పట్లో రెమ్యునరేషన్ బదులు ఆ పొట్లాలు ఇచ్చేవాళ్ళా.?

even-though-nagababu-knew-about-lavanya-tripathi-he-accepted-her-as-his-daughter-in-law

అయితే మనకి తెలుసు మెగా ఫ్యామిలీ నుంచి ఏ చిన్న వార్త వచ్చినప్పటికీ అది సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా లావణ్యతో ఈ హీరోలకు ఉన్న బంధం గురించి కూడా నెట్టింట వార్తలు రాసాగాయి కూడా అవి నాగబాబుకి కచ్చితంగా తెలిసే ఉంటాయి. అయినప్పటికీ తన ఇంటికి కాబోయే కోడలు విషయంలో ఇలాంటి వార్తలు తెలిసినప్పటికీ కూడా లావణ్య త్రిపాఠిని కోడలుగా ఒప్పుకోవడం నిజంగా గ్రేట్ అంటూ నాగబాబు (NagaBabu Knew About Lavanya) నిజంగా గొప్పోడు అంటూ చాలామంది అభిమానులు మెగా అభిమానులు నాగబాబుపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు.