Home Cinema Anushka : వామ్మో.. డ్రగ్స్ కేసులో అనుష్క కూడా ఉంటుందా?

Anushka : వామ్మో.. డ్రగ్స్ కేసులో అనుష్క కూడా ఉంటుందా?

does-anushka-also-have-a-drug-habit

Anushka : రోజురోజుకీ ఎక్కడ చూసినా డ్రగ్స్ మహమ్మారి మనుషుల్ని పీడిస్తూనే ఉంది. ముఖ్యంగా యువత దానికి అట్రాక్ట్ అయితే ఇంతే సంగతులు. వాళ్ళ జీవితం అక్కడితో అయిపోయినట్టే అయిపోతుంది. ఇక యువత ( Anushka also has a drug habit ) మాత్రమే కాకుండా సెలబ్రిటీస్ ముఖ్యంగా సినిమా రంగంలో వాళ్ళు దీనికి చాలా దగ్గరవుతున్నారు. కారణం ఏమిటో తెలియదు గానీ.. బహుశా డ్రగ్స్ తీసుకుంటే అందం పెరుగుతుందనో.. లేక వాళ్ళు పడే స్ట్రెస్ తెలియదనో అర్థం కాదు గాని డ్రగ్స్ గురించి ఎక్కువగా సెలబ్రిటీస్ అయిన సినిమా రంగంలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

Anushka-drug-news-viral

తెలుగు సినిమా పరిశ్రమలో కూడా డ్రగ్స్ తీసుకునే వాళ్ళ లిస్టు బాగానే ఉంటుంది. ఇక ఈ డ్రగ్స్ విషయంలో ఆడ మగ తేడా లేకుండా అందరూ ఉంటున్నారు. పూరి జగన్నాథ్ హీరోయిన్ ఛార్మి కూడా ఇందులో ఉంది. అలాగే ఇప్పుడు ( Anushka also has a drug habit ) ఇప్పుడే టాలీవుడ్ లో హీరోగా పేరు సంపాదించుకుంటున్న నవదీప్ కూడా ఈ డ్రగ్స్ కేసుల్లో విచారింపబడుతున్నాడు. ఇలా రోజురోజుకు ఈ డ్రగ్స్ కేసులో ఎవరు ఎప్పుడు బయటకు వస్తారో అది తెలియడం లేదు. ఎవరి పేరు వినాల్సి వస్తుందో అని భయంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ డ్రెస్ విషయంలో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

See also  Dasara movie first Review and Rating: దసరా సినిమా రివ్యూ మరియు రేటింగ్ వచ్చేసిందోచ్.. ఆ సినిమాతోనే పోలికంట..

Anushka-drug-habbit

అనుష్క శెట్టి కూడా డ్రగ్స్ తీసుకుంటుందని అంటున్నారు. అందుకే ఆమె శరీరంలో అన్ని మార్పులు వచ్చేసాయని అంటున్నారు. సైజ్ జీరో సినిమా కోసం నేచురల్ లుక్ ఉండాలని ఆమె వెయిట్ పెరిగిన సంగతి మన అందరికి తెలిసిందే. అయితే ఆ సమయంలోనే ఆవిడ డ్రగ్స్ అలవాటు పడిందని.. అందుకే ఆమె అంత తొందరగా ( Anushka also has a drug habit ) అంత వెయిట్ పెరిగిందని అంటున్నారు. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని.. కేవలం రూమర్స్ అని అనుష్క అభిమానులు అంటున్నారు. అనుష్కకి తన కెరీర్ మీద, పేరు మీద ఎంతో ఇష్టమని.. తన కెరీర్ను పాడు చేసుకునే లాగా తన పేరు పాడు చేసుకునేలాగా అలాంటివి నేర్చుకోదని అంటున్నారు. అయితే నిజానికి అనుష్క డ్రగ్స్ తీసుకుంటుందా అనేది ఎవరికీ తెలీదు.ఎవరి అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు.

See also  Samantha : నాగ చైతన్య వల్లే నా కూతురు ఇలా.. కేసు వేస్తానంటున్న సామ్ తల్లి

Anushka-drug-habit-news

ఒకవేళ అనుష్క కూడా డ్రగ్స్ తీసుకునే విషయంలో నిజమే అయితే.. ఆమెను కూడా విచారణ కోసం కేసులో పెడతారా అని మరికొందరు అంటున్నారు. నిజంగా ఆమె ఉంటే అలాంటివి ఎదుర్కోక తప్పదు. కానీ ఆమె అభిమానులు కానీ, నెటిజనులు గాని, సినీ అభిమానులు కానీ ఎవ్వరు కూడా అనుష్కకి అలాంటి అలవాటు ఉంటుందని.. ఎట్టి పరిస్థితుల్లో నమ్మడం లేదు. వాళ్ళ నమ్మకం కోసమైనా అనుష్క ఇలాంటి నిందల నుంచి బయట పడాలని అందరూ కోరుకుంటున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో ఆడియన్స్ ముందుకు వచ్చిన అనుష్క లేటెస్ట్ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా కలెక్షన్స్ మంచి రాబడి తీసుకొచ్చాయి. ఎటువంటి అంచనా లేకుండా రిలీజ్ అయిన సినిమా మంచి మెసేజ్ ఇస్తూ చాలా బాగా ఆడుతుంది అనుష్క నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు అందరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఆమె చిరంజీవితో జతకట్టబోతుందని అంటున్నారు.