Home Cinema Salaar : ప్రశాంత్ నీల్ సలార్ లో ప్రభాస్ నే ఎన్నుకోవడానికి అసలు కారణం అదా?

Salaar : ప్రశాంత్ నీల్ సలార్ లో ప్రభాస్ నే ఎన్నుకోవడానికి అసలు కారణం అదా?

do-you-know-why-prasanth-neel-selected-prabhas-only-for-the-salaar-movie

Salaar : ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం సలార్. ఈ సినిమా రిలీజ్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. ఈ సినిమా ట్రైలర్ నిన్న ( Prabhas only for the Salaar movie ) రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చూసిన తరవాత సినిమా అసలు స్టోరీ చాలా వరకు తెలిసిపోయింది. ఇద్దరి స్నేహితుల మధ్య ఈ సినిమా స్టోరీ నడుస్తుందని అర్థం అయ్యింది. ప్రభాస్ కి తన స్నేహితుడంటే ప్రాణం అని తెలుస్తుంది. స్నేహం కోసం, స్నేహితుడిని కాపాడుకోవడం కోసం ఎంత దూరం అయినా వెళ్తాడు అని అర్థం అవుతుంది.

Prasanth-neel-select-Prabhas-only-for-Salaar

ఇది ఇలా ఉంటే.. సలార్ సినిమా ఇంత భారీ అంచనాలు ఉండటానికి కారణం.. ప్రభాస్ హీరో అవ్వడమే కాకుండా.. ప్రశాంత్ నీల్ దర్శకుడు అవ్వడం వల్ల ఆ సినిమాపై అంత క్రేజ్ ఉంది. కెజీఎఫ్ లాంటి సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి అభిమానులకి.ఈ సినిమా డిసెంబర్ 22న ( Prabhas only for the Salaar movie ) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ చూసిన తరవాత.. కేజీఎఫ్ సినిమా సెట్టింగ్స్ లానే కనిపిస్తున్నాయి. అలాగే ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య రిలేషన్, అందులో ఒకరికి మాత్రమే ఎక్కువ ప్రేమ.. ఇంకొకరికి స్వార్థం, ఆ స్నేహాన్ని వాడుకోవడం ఇలాంటి స్టోరీస్ ఇప్పటికీ చాలా చూశాం.

See also  NTR: అప్పుడే లీకైన NTR30 స్టన్నింగ్ అప్డేట్.. మొదటి యాక్షన్ సీన్ ఇదే..
Prabhas Prashanth Neel Salaar movie stills images
Prabhas Prashanth Neel Salaar movie stills images

మరి ప్రశాంత్ నీల్ ఈ సినిమా కథని బిన్నంగా ఏమైనా తీస్తాడా? లేక ఓన్లీ సీన్స్ మాత్రమే హైలెట్ చేస్తాడా చూడాలి. పైగా శృతిహాసన్ ని ట్రైలర్ సరిగ్గా చూపించలేదు. సినిమాలో లవ్, రొమాన్స్ కూడా ఏ లెవెల్ లో ఉంటాయో అర్థం కాలేదు. లవ్, రొమాన్స్ లేకుండా కేవలం యాక్షన్ సీన్స్, ఫైట్స్ ఉంటే ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారో తెలీదు. ఇప్పటికే ( Prabhas only for the Salaar movie )బాహుబలి తర్వాత వరుసగా మూడు ఫ్లాప్ సినిమాతో సతమతమవుతున్న ప్రభాస్ ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరకి వస్తున్న సందర్భంగా.. చిత్ర బృందం వాళ్ళు.. ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా మొదలు పెట్టారు.అందులో భాగంగా ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నారు.

See also  Jyothi : ఆ టాప్ డైరెక్టర్ నన్ను చీర విప్పి అలా చేయమన్నాడంటున్న నటి జ్యోతి..

Prasanth-neel-select-Prabhas-Salaar

ప్రశాంత్ నీల్ ఈ సినిమా గురించి అనేక విషయాలు గురించి, మాట్లాడుతూ.. ఈ సినిమా స్టోరీ కొంత లీక్ చేశారు. అలాగే ట్రైలర్ ద్వారా ఆయన చెప్పిన కథ కరెక్ట్ అనిపించేలా ట్రైలర్ వదిలారు. ఈ సినిమాకి ప్రభాస్ ని ఎందుకు ఎన్నుకున్నారు అని యాంకర్ అడగ్గా.. ప్రశాంత్ నీల్ ఇలా చెప్పుకొచ్చారు.. శ్వచమైన కథతో రూపొందిన ఈ సినిమాకి ప్రభాస్ లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటాది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవ్వడమే కాకుండా.. ఆయన వ్యక్తిత్వం ఈ కథకి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందని ప్రభాస్ ని సెలెక్ట్ చేసుకున్నాను అని ప్రశాంత్ నీల్ చెప్పారు. డిసెంబర్ 22 ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి..