Home Cinema Pawan Kalyan: ఫ్లాఫ్ టాక్ తో వంద కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిన పవన్ కళ్యాణ్...

Pawan Kalyan: ఫ్లాఫ్ టాక్ తో వంద కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిన పవన్ కళ్యాణ్ సినిమాలు ఏవో తెలుసా.?

Pawan Kalyan Movies: నిజానికి చెప్పాలంటే దర్శక నిర్మాతలు స్టార్ హీరోకి లకి కోట్లకు కోట్లు ఇచ్చి వాళ్ళతో చిత్రాలు చేసేది ఎందుకంటే.. వాళ్లకు ముందుగా కలిసి వచ్చే అసలు విషయం స్టార్ హీరోల చిత్రాలు ప్లాఫ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వాళ్లకు వచ్చే నష్టం తక్కువగానే ఉంటుంది. మరి కొన్నిసార్లు అయితే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ భారీ స్థాయిలో వసూలు రాబట్టి కమర్షియల్ గా హిట్ టాక్ ను సొంతం చేసుకుంటాయి. స్టార్ హీరోలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అదన్నమాట. అలాంటి చిత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ ప్రస్తుతం మనకు కనిపిస్తున్న చిత్రం ఇటీవలే విడుదలైన ప్రభాస్ ఆది పురుష్ చిత్రమే..

do-you-know-which-pawan-kalyan-movies-have-grossed-more-than-100-crores-with-flop-talk

మొదటి రోజు తొలి ఆట నుండి ఈ చిత్రానికి నెగటివ్ నెగటివ్ టాక్ రావడం మొదలయ్యింది. ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నది. ఆ పై మరెన్నో ట్రోల్స్ గురైంది. ఆయనప్పటికీ పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్ దృశ్యా వసూళ్ల సునామీని కొనసాగించింది. ఇదే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవితంలో కూడా మొదటి రోజు నుంచి ప్లాస్టర్ తెచ్చుకున్న చిత్రాలు 100 కోట్లకు పైగా కలెక్షనరీ కాబట్టి కమర్షియల్ గా హిట్ సాధించాయి. మరి ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

See also  Sampoornesh babu: సినిమాల్లోకి రాక ముందు సంపూర్ణేష్ బాబు చేసే పని సంపాదన తెలిస్తే మీరు షాకే..

do-you-know-which-pawan-kalyan-movies-have-grossed-more-than-100-crores-with-flop-talk

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా వీళ్ళిద్దరూ కలిసి నటించిన చిత్రం కాటమరాయుడు. ఇక ఈ చిత్రానికి కిషోర్ కుమార్ పార్థసారథి దర్శకత్వం వహించగా.. ఇక ఈ చిత్రంలో కమల్ కామరాజు, ఆలీ, ప్రదీప్ రావత్ తదితరులు కీలకమైన పాత్రలలో పోషించారు. ఇక ఈ చిత్రానికి గానం అందించినవారు అనూప్ రూబెన్స్.. ఇక ఈ చిత్రం శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై 2017 సంవత్సరంలో విడుదలై ఫ్లాప్ టాక్ ను మూట కట్టుకుంది. ఆయనప్పటికీ ఫుల్ రన్ మూవీలో 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించగా.. 62 కోట్ల చైర్మన్ రాబట్టుకోగలిగింది.

See also  Prabhas : రాజమౌళి ని ప్రభాస్ ని అవమానించిన ఆ స్టార్ డైరెక్టర్ మీద ఫ్యాన్స్ రియాక్షన్!

do-you-know-which-pawan-kalyan-movies-have-grossed-more-than-100-crores-with-flop-talk

అదే విధంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ను సినీ ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారో మనందరికీ తెలుసు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది, జల్సా చిత్రాలు సూపర్ డూపర్ హిట్టుగా నిలిచాయి. ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన మరొక యాట్రిక్ చిత్రం అజ్ఞాతవాసి. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ చిత్రం 2018 సంవత్సరంలో విడుదలవగా ఎలాంటి టాక్ ను ముడగట్టుకుందో మనందరం చూసాం.. అయినప్పటికీ ఈ చిత్రం 100 కోట్ల కలెక్షన్స్ తో కమర్షియల్ గా విజయాన్ని సాధించింది. కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Movies) వల్లే ఫ్లాఫ్ టాక్ మూట గట్టుకున్న ఈ చిత్రాలు 100 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టాయి.