Home Cinema Rama Rajamouli : రామా రాజమౌళి మొదటి భర్త ఏమి చేసేవాడో తెలుసా?.

Rama Rajamouli : రామా రాజమౌళి మొదటి భర్త ఏమి చేసేవాడో తెలుసా?.

do-you-know-what-rama-rajamouli-first-husbands-job-was

Rama Rajamouli : ఈరోజుల్లో రాజమౌళి అంటే ఆస్కార్ రేంజ్. తెలుగు సినిమాని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లి, వందల కోట్లు ధాటి వేల కోట్లకి తెలుగు సినిమా మార్కెట్ ని విసృతం చేసిన ( Rama Rajamouli first husband ) దర్శకధీరుడు రాజమౌళి. అలాంటి రాజమౌళి గురించి, ఆయన అప్ కమింగ్ సినిమాల గురించి తరుచుగా చర్చించుకోవడం కామన్ అయిపోయింది. అయితే రాజమౌళి పర్సనల్ డీటెయిల్స్ గురించి కూడా జనాలు తెగ ఆశక్తి చూపడం మామూలు విషయమే కదా!

See also  Roja - Ramya Krishna : ఇంటికొచ్చిన రమ్యకృష్ణ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన రోజా.. వీడియో వైరల్..

do-you-know-what-rama-rajamouli-first-husbands-job-was

అలా ఆయన పర్సనల్ లైఫ్ లోకి వెళ్లినప్పుడు వాళ్ల ఫాథర్ ప్రముఖ రైటర్ విజేయంద్ర ప్రసాద్.. దాదాపుగా రాజమౌళి సినిమాలు అన్నింటికి ఆయనే రైటర్. అలాగే రాజమౌళి సినిమాలకి మ్యూజిక్ అందిచే కీరవాణి ( Rama Rajamouli first husband ) తనకి అన్న అవుతాడు. ఆయన భార్య శ్రీవల్లీ చెల్లిలే రాజమౌళి భార్య రమా రాజమౌళి. వీళ్లు ఇద్దరిదీ ప్రేమ వివాహం. రాజమౌళినే రమా గారి వెంటపడి పెళ్లి చేసుకున్నారు అంట! అప్పటికే ఆమెకు పెళ్లి అయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు అంట, మొదటి భర్త మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసేవాడు అంట!

See also  Star Heroine : అస్వస్థకు గురైన స్టార్ హీరోయిన్.. హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు ఎం చేసారంటే..

do-you-know-what-rama-rajamouli-first-husbands-job-was

వీళ్ల ఇద్దరికీ అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోయారు అంట! అయితే మొదట వీళ్లు ఇద్దరు శాంతి నివాసం సీరియల్ కి కలసి ( Rama Rajamouli first husband ) పనిచేయడం, అందులో రమా రాజమౌళి గారి కమిట్మెంట్, సిన్సియారిటీ చూసి ముగ్ధుడైన రాజమౌళి తన వదిన ధ్వారా ప్రపోజ్ చేశాడు అంట. ఆమెకు మొదటి నుండి రాజమౌళి మీద ఉన్న నమ్మకం, ప్రేమ కారణంగా తనే స్వయంగా రామా గారిని కూడా ఒప్పించింది అంట!

See also  Akkineni Nagarjuna : నాగార్జున మొదటి భార్యతో విడిపోవడానికి అసలు కారణం ఇదంట.. మరి ఆమె ఇప్పుడు నాగచైతన్యని ఏంచేస్తాది?

do-you-know-what-rama-rajamouli-first-husbands-job-was

ఆల్రెడీ రమాగారికి ఒక కొడుకు ఉండటం వలన ఇంక పిల్లలు ప్రత్యేకంగా అవసరం లేదని నిర్ణయించుకుని తననే సొంత కొడుకులా రాజమౌళి చూసుకుంటున్నాడు. అంతే కాకుండా ఒక పాపని సైతం దత్తతు తీసుకుని పెంచుకుంటున్నారు. అందుకే రాజమౌళి ప్రొఫిషనల్ లైఫ్ లో ఆస్కార్ రేంజి అయితే పర్సనల్ లైఫ్ లో అంతకు మించి అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు.