Home Cinema Chiranjeevi : రామ్ చరణ్ ఉపాసన పెళ్లి రోజునాడు చిరంజీవి ఎం చేసాడో తెలుసా?

Chiranjeevi : రామ్ చరణ్ ఉపాసన పెళ్లి రోజునాడు చిరంజీవి ఎం చేసాడో తెలుసా?

do-you-know-what-chiranjeevi-did-on-ram-charan-and-upasana-marriage-anniversary-day

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా ఎంతో ఖ్యాతిని సంపాదించుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. చిరంజీవికి ఏకైక తనయుడు, తన సినీ వారసుడు అయిన రామ్ చరణ్ తన ట్యాలెంట్ తో ఎదుగుతూ వచ్చాడు. జూన్ 14వ తేదీ రామ్ చరణ్, ఉపాసనల పెళ్లిరోజు. రామ్ చరణ్ ఉపాసన ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా ( Chiranjeevi in RamCharan Marriage anniversary ) పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీళ్ళ పెళ్లయి ఇప్పటికి పది సంవత్సరాలు నిండింది. వీళ్ళ పదకొండవ సంవత్సరం మొదలైన పెళ్లి రోజు సందర్భంగా మెగా కుటుంబం అంతా వాళ్ళని ఆనందింప చేయడానికి శుభాకాంక్షలు చెప్పింది.

See also  Ramyakrishna: తన పెళ్ళిలో కండిషన్.. పైగా ఆ హీరోతో తనకున్న సంబంధం గురించి చెప్పేసిన రమ్యకృష్ణ.

do-you-know-what-chiranjeevi-did-on-ram-charan-and-upasana-marriage-anniversary-day

రామ్ చరణ్ ఉపాసన ఇద్దరూ కూడా ఒకరిని మించిన ఒకరు ట్యాలెంట్ ఉన్నవాళ్లు. రామ్ చరణ్ సినిమా రంగంలో దూసుకుపోతుంటే.. ఆమె తన బిజినెస్ రంగంలో దూసుకు వెళ్తుంది. అయినా కూడా ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ( Chiranjeevi in RamCharan Marriage anniversary ) ఒకరితో ఒకరు సఖ్యతగా ఉంటూ పదేళ్ల జీవితాన్ని ఆనందంగా గడిపి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఇక వీళ్ళిద్దరికీ పిల్లలు పుట్టడం కోసం ఎంతమంది ఎన్ని రకాలుగా కామెంట్ చేసినా కూడా.. వాటిని వేటిని వీళ్ళిద్దరూ పట్టించుకోలేదు. అలాగే మెగా కుటుంబంలో కూడా అందరూ వీళ్ళిద్దరిని తొందరగా పిల్లలను కనమని ఒత్తిడి అయితే చేశారంట కానీ.. వీళ్ళిద్దరూ ఎవరి మాటని లెక్కచేయకుండా జీవితంలో సెటిల్ అయిన తర్వాతే పిల్లల్ని కనాలని ఫిక్స్ అయ్యారు అంట.

See also  Pragathi: ప్రగతి తలుచుకుంటే అది చేయడం ఎంతసేపు..!! కానీ ఎందుకు చేయడం లేదు తెలుసా.??

do-you-know-what-chiranjeevi-did-on-ram-charan-and-upasana-marriage-anniversary-day

ఇప్పుడు ఇద్దరూ కెరీర్ పరంగా చాలా స్ట్రాంగ్ గా సెటిల్ అయిన తర్వాత పిల్లలను కణాలని ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది ఉపాసన. రాంచరణ్ ఉపాసన అతి తొందరలోనే తల్లిదండ్రులకు కాబోతున్నారనే ఆనందం మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi in RamCharan Marriage anniversary ) ముఖంలో కనిపిస్తూనే ఉంది. తన ఏకైక తనయుడికి ఇప్పుడు కొడుకు పుడితే.. ఆ మనవడిని చూసుకొని చిరంజీవి పొంగిపోయే ఆనందం ఇప్పటినుంచి ఆయన ముఖంలో కనిపిస్తూనే ఉంది. అయితే రామ్ చరణ్, ఉపాసన పెళ్లి రోజు సందర్భంగా చిరంజీవి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారంటూ వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అసలు రామ్ చరణ్ ఉపాసనకి చిరంజీవి ఏం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు ఒకసారి తెలుసుకుందాం.

See also  Prabhas : ప్రభాస్ మమల్ని మోసం చేశాడంటున్న కృష్ణంరాజు భార్య శ్యామల దేవి.. వాళ్ళకి న్యాయం జరిగేదెలా?

do-you-know-what-chiranjeevi-did-on-ram-charan-and-upasana-marriage-anniversary-day

రామ్ చరణ్ ఉపాసన పెళ్లి రోజు సందర్భంగా చిరంజీవి తన సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. మీ ఇద్దరు ఇలాగే అన్యోన్యంగా, ఆనందంగా వచ్చే ఏడాదికి మీకు పుట్టబోయే బిడ్డతో ఇంకా ఆనందంగా ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో చేసుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. దానితోపాటు రామ్ చరణ్ ఉపాసనకి చిరంజీవి డైమండ్ రింగులు ప్రజెంట్ చేశారంట. అవి చాలా ఖరీదైనవని అందరూ అంటున్నారు. దానితోపాటు ఉపాసనకు మంచి బేబీ డాల్ కూడా ఇచ్చారంట. ఇలా రామ్ చరణ్ ఉపాసనలో చిరంజీవి చూపించిన అభిమానానికి, ఇష్టానికి పొంగిపోయి చిరంజీవి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఆనందంగా ఎంజాయ్ చేశారంట. ఏదేమైనా ఉపాసనకి పండంటి బిడ్డ పుట్టి మెగా కుటుంబం అంతా ఆనంద పడాలని అందరం కోరుకుందాం..