Home Cinema Singer Sunitha : సింగర్ సునీత తన మొదటి భర్తతో విడిపోవడానికి అసలు కారణం అదా?

Singer Sunitha : సింగర్ సునీత తన మొదటి భర్తతో విడిపోవడానికి అసలు కారణం అదా?

do-you-know-the-reason-for-singer-sunitha-separated-from-her-first-husband

Singer Sunitha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ సునీత కి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిందే. ఈమె గాత్రంతో ఎందరో శ్రోతలను అలరించడమే కాకుండా.. ఇక ఈమె అందచందాలతో, మాటతీరతో అందరినీ ( Singer Sunitha first husband ) ఆకట్టుకుంటుంది. పాటల పాడుతూ, అందంగా మాట్లాడుతూ.. తన అంద చందాలతో ఆకట్టుకోవడమే కాకుండా.. తన అందమైన స్వరాన్ని డబ్బింగ్ రూపంలో ఎందరో హీరోయిన్స్ కి ఇచ్చి.. వాళ్లకి మంచి కెరీర్ కూడా వచ్చేలా చేసింది సింగర్ సునీత. కెరీర్ పరంగా ఎన్నో అవార్డులను, గౌరవాన్ని పొందిన సింగర్ సునీత పర్సనల్ జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొంది.

SIinger-Sunitha-first-husband-separate

సాధారణంగా సింగల్ సునీత అంటే సినీ అభిమానులందరికీ తెలుసు. ఆమె పాటలు అంటే విపరీతమైన పిచ్చి. అలాంటిది ఇటీవల ఆమె రెండో పెళ్లి చేసుకోవడంతో ఇంకా ఆమెపై అనేక వార్తలు వస్తున్నాయి. అక్కడి నుంచి ఆమె అభిమానులకి ( Singer Sunitha first husband ) ఇంకా దగ్గర అయింది. ధైర్యంగా ఈ వయసులో ఆమె చేసిన పనికి ఎంతోమంది అభినందించారు. నిజమే ఒక వ్యక్తి జీవితం ఎక్కడితోనే ఆగిపోకూడదు. పిల్లలు ఎదిగిన తర్వాత అయినా తనకంటూ ఒక జీవితాన్ని ఆ పిల్లలు దగ్గరుండి మరి ఇవ్వడం నిజంగా ఎందరికో ఆనందాన్ని కలిగించింది. అయితే ఎంతమంది ఎన్ని పొగుడుతున్నా ఆమెపై వార్తలైతే మాత్రం ఎక్కువగానే వస్తున్నాయి.

See also  Chiranjeevi : చిరు మనవరాలు కడుపులో ఉండగానే ఈ సూచనలు ఇచ్చిందట! కనిపించే సాక్షాలతో..

Singer-Sunitha-separated

ముఖ్యంగా సింగర్ సునీత మొదటి భర్త ఎవరు? ఆమె అతనితో ఎందుకు విడిపోయింది? కారణం ఏమై ఉంటుంది? అని అనేక సందేహాలు. సింగర్ సునీత మొదటి భర్తని ప్రేమించి పెళ్లి చేసుకుందట. ఆమెకి 19 ఏళ్ల వయసులో పెళ్లి జరిగిందంట. 17 ఏళ్ల వయసు నుంచి ప్రేమలో పడిందంట. మొదట అతనే సింగర్ సునీతకి ప్రపోజ్ చేశాడంట. కానీ ఆమె( Singer Sunitha first husband ) ఒప్పుకోలేదు అంట. అలా అతను ఎంతో సహనంగా వెయిట్ చేస్తే.. వన్ అండ్ హాఫ్ ఇయర్ తరువాత ఒప్పుకుందట. అయితే అతను కూడా ఇండస్ట్రీకి చెందినవాడేనంట. సునీత మొదటి భర్త పేరు కిరణ్. అయితే సునీత ఇంట్లో వాళ్ళు మాత్రం కిరణ్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదంట.

See also  Balagam movie: బలగం సినిమా అంత హిట్ అవ్వడానికి అసలు కారణం తెలిస్తే ఏడుస్తారు..

SIinger-Sunitha-reason for-separate

దానితో సునీత ప్రేమించిన కిరణ్ ని ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుందట. కొంతకాలానికి ఇంట్లోవాళ్లు వీళ్ళిద్దరిని కలుపుకున్నారంట. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉండే వీళ్ళు.. ఇంట్లో వాళ్ళు కలుసుకున్న తర్వాత మనస్పర్ధలు మొదలయ్యాయి అంట.\ అయినా వాటికి అడ్జస్ట్ అవుతూ.. నెమ్మదిగా కొన్ని రోజుల తర్వాత ఇద్దరు బాగానే ఉన్నారట. కానీ కొన్నాళ్లకు మళ్ళీ ఒకరి మధ్య ఒకరికి మనస్పర్ధలు ఎక్కువయ్యి విడిపోవలసి వచ్చిందని సింగర్ సునీత చెప్పడం జరిగింది. అయితే దీనిపై నెటిజనులు ఒక్కొక్కరు ఒక్కొక్కరకంగా స్పందిస్తున్నారు. అసలు ఇంట్లో వాళ్ళని కలవకుండా ఉండుంటే వీళ్ళిద్దరి మధ్యన ఏ మనస్పర్థలు వచ్చుండేవి కాదేమో.. పాపం ఆ పిల్లలకు తండ్రి దూరమవ్వకుండా ఉండడేమో అని కొందరు అంటుంటే.. మరికొందరు ఏదేమైనా పిల్లల్ని ఎంతో కష్టపడి వాళ్ళని ప్రయోజకులను చేసి.. ఈరోజు ఇంకొక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకొని.. సింగల్ సునీత ఎందరో స్త్రీలకు ధైర్యంగా బతికే ఆదర్శాన్ని ఇచ్చిందని ఇంకొందరు అనుకుంటున్నారు.