Home Cinema Chiranjeevi: చిరు పెట్టుకున్న ఆ వాచ్ ధర ఎంతో తెలుసా.? మీరు షాక్ అవ్వడం ఖాయం..

Chiranjeevi: చిరు పెట్టుకున్న ఆ వాచ్ ధర ఎంతో తెలుసా.? మీరు షాక్ అవ్వడం ఖాయం..

do-you-know-the-price-of-that-watch-worn-by-chiranjeevi-you-must-be-shocked

Chiranjeevi Watch: అన్నా చెల్లెలు అనుబంధానికి ప్రతీక ఐనటువంటి రాఖీ పండుగ ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు జరుగుకున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.. ప్రతి ఒక్కరు ఇంట రక్షాబంధన్ వేడుకలు జరగసాగాయి. అందులో భాగంగానే మెగా ఫ్యామిలీలో మెగా స్టార్ చిరంజీవిని కూడా రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మెగా అన్నదమ్ములకి మెగా ఆడపడుచులు రాఖీ కట్టి మరీ సోదరుల ఆశీర్వాదాలు పుచ్చుకున్నారు. మెగా ఇంట రాఖీ సంబరాలు జరుగుతుంటే ప్రతి ఒక్క మెగా అభిమానులు సైతం చూడాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.

do-you-know-the-price-of-that-watch-worn-by-chiranjeevi-you-must-be-shocked

కేవలం మెగా అభిమానులకి కాకుండా తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతగానో ఆశపడుతుంటారు. మెగా వేడుకలు మెగా ఇంట వేడుకలు చూడడానికి.. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం లాగానే తన చెల్లెలు తనకు రాఖీ కడుతున్నప్పుడు వీడియోలను ఆయన తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే తాజాగా షేర్ చేసిన వీడియోలో.. మెగాస్టార్ తండ్రి వెంకట్ రావు మామ అల్లు రామలింగయ్య ఫోటోలను పూజ గదిలో ఉంచి దేవుళ్ళతో సమానంగా పూజిస్తుండడం చూసి నెటిజన్స్ మెగాస్టార్ చిరు పై ప్రశంసల వర్షాన్ని కురిపించసాగారు. కేవలం ఇదే కాకుండా పూజ గదిలో ఉన్న ఫోటోలతో పాటు చిరంజీవి చేతుకున్న వాచ్ ని కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఒక్క సారిగా ఆ విషయం వైరల్ అయింది కాగా..

See also  Rajamouli - Rama : రమా రాజమౌళిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అసలు విషయం బయట పెట్టిన ప్రత్యక్ష సాక్షి..

do-you-know-the-price-of-that-watch-worn-by-chiranjeevi-you-must-be-shocked

కాస్మోగ్రఫీ డేటా నా వైట్ టైగర్. సహజంగా దాని ధర చాలా భారీగానే ఉంటుంది. దాంతో ఆ వాచ ధర ఎంతని తెలుసుకోవడానికి మెగా అభిమానులు గూగుల్ తల్లిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అలా గూగుల్ సెర్చ్ చేయగా దాన్ని ధర అక్షరాల రెండు లక్షల ముప్పై ఐదు వేల డాలర్లని ఇక అది మన భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రెండు కోట్లని మనకు అర్థమవుతుంది. దాంతో ఒక్కసారిగా ఆ వాచ్ ధర తెలిసి ఇటు మెగా అభిమానులే కాకుండా ప్రతి ఒక్కరూ షాక్కు గురవుతున్నారు. ఇన్ని రోజులకు మెగాస్టార్ చిరంజీవి మరొక విషయం బయటపడిందంటూ కామెంట్లు రాసుకువస్తున్నారు. అదేంటంటే చిరంజీవికి కాళ్లు కొనడం అంటే ఎంత ఇష్టమో ప్రతి ఒక్కరికి తెలిసిందే.. అయితే చిరుకి కొత్త కొత్త వాచీలు కొనడం కూడా అంతే ఇష్టం అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

See also  Tamannaah : తమన్న కి ముందే అతనితో పెళ్లయిందని.. పైగా అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని..

do-you-know-the-price-of-that-watch-worn-by-chiranjeevi-you-must-be-shocked

ఇక చిరు దగ్గర ఉన్న కార్ల సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు సేమ్ టు సేమ్ ఆయన దగ్గర ఎంత ఖరీదైన కాళ్లు ఉంటాయో అదే విధంగా అలాంటి కలెక్షన్స్ తో పాటు వాచ్ కలెక్షన్లు కూడా కచ్చితంగా ఉంటుందని అభిప్రాయం చేస్తున్నారుమెగా అభిమానులు. స్వయంకృషితో ఒక్కో మెట్టు పైకెక్కుతూ నేడు ఉన్నత శిఖరాలకి ఎదిగాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ప్రతి ఒక్క నటుడు కే కాకుండా సామాన్యమైన మానవుడికి కూడా ఎంతో ఆదర్శంగా నిలుస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మెగాస్టార్ చిరంజీవి గురించి సరిపోదు.. ఏదేమైనాప్పటికీ ప్రస్తుతం చిరంజీవి వాచ్ (Chiranjeevi Watch) ధర నెట్టింట షాకింగ్ న్యూస్ గా చెక్కర్లు కొడుతుంది..