Home Cinema Venkatesh: మోహన్ బాబు మరణంతో వెంకటేష్ ఆస్తులు గల్లంతైతే ఎంత నష్టమో తెలుసా?

Venkatesh: మోహన్ బాబు మరణంతో వెంకటేష్ ఆస్తులు గల్లంతైతే ఎంత నష్టమో తెలుసా?

Venkatesh: విక్టరీ వెంకటేష్ సినిమా జీవితం చాలా శాంతంగా నడిచింది. కలియుగ పాండవులు సినిమాతో మొదలైన వెంకటేష్ కెరియర్ చాలా చక్కగా ఎక్కడా బ్రేక్ లేకుండా ఇక్కడివరకు సాగింది. వెంకటేష్ ఇప్పుడు తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా ( Do you know the loss of Venkatesh assets after Mohan Babu death? ) అడుగుపెడుతున్నారు. పైగా మామూలు హీరోతో స్క్రీన్ పంచుకోవడం లేదు. ఏకంగా సల్మాన్ ఖాన్ తో పంచుకుంటున్నాడు. కీసీ కా భాయ్ కిసీ కా జాన్ హిందీ సినిమాలో వెంకటేష్ నటిస్తున్నారు. సినిమాల్లోనే కాకుండా వెంకటేష్ ఇప్పుడు వెబ్ సీరీస్ లో బాగా నటిస్తున్నారు.

See also  Custody: కస్టడీ సినిమా టార్గెట్ ఎంతో తెలుసా?

do-you-know-the-loss-of-venkatesh-assets-after-mohan-babu-death

మొత్తం మీద వెంకటేష్ ( Venkatesh )ఎక్కడా కొంచెం కూడా ఖాళీ లేకుండా నటనలో బిజీగా ఉన్నారు. అనుకోకుండా వెంకటేష్ కుటుంబంలో విషాదం అల్లుకుంది. వెంకటేష్ చిన్నాన్న దగ్గుబాటి మోహన్ బాబు ( Do you know the loss of Venkatesh assets after Mohan Babu death? ) నిన్న మరణించారు. ఆయన వయసు 77 సంవత్సరములు. దగ్గుబాటి మోహన్ బాబు వెంకటేష్ తండ్రి రామానాయుడికి స్వయానా తమ్ముడు. ఈయన మరణంతో దగ్గుబాటి కుటుంబం ఒక్కసారిగా శోకంలో మునిగింది. ఈయన ప్రకాశం జిల్లా కారంచేడు లో మరణించారు.

See also  Sandeep Reddy Vanga : బోల్డ్ సినిమాలతో బీభత్సము సృష్టిస్తున్న సందీప్ రెడ్డి వంగ అలా ఆలోచించడానికి కారణం ఆమె అంట..

do-you-know-the-loss-of-venkatesh-assets-after-mohan-babu-death

దగ్గుబాటి మోహన్ బాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడతున్నారు. అయితే దగ్గుబాటి ( Daggupati ) కుటుంబానికి చెందిన సొంత ఊర్లో ఆస్థులన్నీ కూడా ఈయన ఆధీనంలోనే ఉంటాయని, ఈయనే అన్ని చూసుకుంటారని అంటున్నారు. ఒకవేళ దగ్గుబాటి మోహన్ బాబు ( Mohan Babu ) మొత్తం ఆస్తులు ( Properties ) చూసుకోవడం అనేది నిజమే అయితే.. అసలే ఎప్పుడూ బిజీగా ఉండే వెంకటేష్ కి తన ఆస్థుల వివరాలు తాను తీసుకుని ఉంటాడా అని నెటిజనులు అనుకుంటున్నారు. ఎందుకంటే రామానాయుడు కూడా లేరు కాబట్టి..

do-you-know-the-loss-of-venkatesh-assets-after-mohan-babu-death

ఎప్పుడైతే ఈ వార్త సోషల్ మీడియాలో చూసారో అక్కడ నుంచి.. నెటిజనుల అనుమానాలు మొదలయ్యాయి. దగ్గుబాటి మోహన్ బాబు మరణం తరవాత ఆస్తుల వివరాలు సరిగ్గా తీసుకోకపోతే.. ఈరోజుల్లో బాగా భూ గబ్జాలు పెరిగిపోతున్న క్రమంలో ( Do you know the loss of Venkatesh assets after Mohan Babu death? ) ఒకవేళ ఏమైనా ఆస్థులు మాయం అయితే వెంకటేష్ ( Venkatesh ) వాటా ఆస్థి ఎంత పోవచ్చు అనుకుంటూ ఒకరితో ఒకరు నెటిజనులు డిస్కస్ చేసుకుంటున్నారు. దగ్గుబాటి మోహన్ బాబు మరణ వార్త తెలియగానే దగ్గుబాటి కుటుంబం కారంచేడుకు చేరుకున్నారు.