Home Cinema Mahesh Babu: మీకు ఎవ్వరికీ తెలియని మహేష్ బాబు దర్శకత్వం వహించిన అయన బ్లాక్ బస్టర్...

Mahesh Babu: మీకు ఎవ్వరికీ తెలియని మహేష్ బాబు దర్శకత్వం వహించిన అయన బ్లాక్ బస్టర్ చిత్రం ఎదో తెలుసా.?

Mahesh Babu Directed: తెలుగు చిత్ర పరిశ్రమలోకి సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని పుచ్చుకొని తన తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మహేష్ బాబు కు ఎన్నో చిత్రాలలో అవకాశాలు వచ్చినప్పటికీ సూపర్ స్టార్ అన్న పేరు మాత్రం ఊరికే రాలేదు. దాని కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు అని చెప్పాలి. ఆయన నటించే ఒక్కో చిత్రానికి అంచలంచెలుగా ఎదుగుతూ నటనపరంగా ప్రేక్షకులకు దగ్గర అయ్యాడని చెప్పాలి. అలా ఎంపిక చేసుకునే కథల పరంగా చాలా జాగ్రత్త వహిస్తూ ఎన్నో ఘన విజయలను కైవసం చేసుకున్నాడు. అలా ప్రస్తుతం టాప్ హీరోల్లో ఒకరిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఒక్కోసారి సినిమా రావడం కొద్దిగా లేట్ అవ్వోచ్చేమో కానీ వస్తే మాత్రం ఆ సినిమా హిట్ కొట్టకుండా మాత్రం ఊకోదు. అలాంటి చిత్రాలను ఎంపిక చేసుకుంటూ అపజయం ఎరుగని హీరోగా గత కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీ లో దూసుకు పోతున్నాడు.

do-you-know-the-blockbuster-movie-directed-by-mahesh-babu

ఇక చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం అనే చిత్రంలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్లుగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఇక ఈ చిత్రం వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందు విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇక ఈ చిత్రం పూర్తయిన వెంటనే దర్శకధీరుడు రాజమౌళి తో పాన్ ఇండియా స్థాయిలో మహేష్ బాబు ఓ ప్రాజెక్ట్ లో నటించబోతున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ పనులు కూడా 2024 లో షురూ కానున్నాయి.

See also  Honey Rose: హనీ రోజ్ ను ఒక్క నైట్ అంటూ ఇబ్బంది పెడుతున్న స్టార్ తెలుగు హీరో.. ఆయన ఎవరంటే..

do-you-know-the-blockbuster-movie-directed-by-mahesh-babu

ఈ విషయాన్ని పక్కన పెట్టి అసలు విషయంలోకి వచ్చినట్లయితే.. మహేష్ బాబు ఇప్పటి వరకు దాదాపు ఆయన సినీ కెరియర్ లో 27 చిత్రాలలో నటించాడు. అలాగే మరోవైపు నిర్మాతగా కూడా తన ఏంటో తన సత్తా చాటుతున్నాడు. నిర్మాతగానా.? ఏంటీ మహేష్ బాబా.? ఏ బాబు ఏం మాట్లాడుతున్నావ్ అని మీరు అనుకోవచ్చు.. కానీ మీకు తెలియని విషయం ఒకటి ఉంది. మహేష్ బాబు కూడా ఓ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పైగా ఈ చిత్రం బాక్సాఫీస్ బద్దలు కొడుతూ బ్లాక్ మాస్టర్ ను కైవసం చేసుకుంది. మరింతకు ఆ చిత్రం ఏంటనుకుంటున్నారు.? మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రం. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది పూరి జగన్నాథ్ కదా అని మీకు డౌట్ రావొచ్చు. ఇప్పటికే వచ్చే ఉంటుంది. ఓకే ఓకే కంగారు పడొద్దు అక్కడికే వస్తున్న పాయింట్ కి ఆ విషయం చర్చిద్దాం. ఇప్పుడు ఈ సినిమాకి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అందులో ఐతే సందేహం లేదు. కాగా మహేష్ బాబు సరసన ఈ చిత్రంలో హీరోయిన్ గా గోవా బ్యూటీ ఇలియానా కూడా నటించింది.

See also  Ram Charan: రామ్ చరణ్ ఆస్కార్ క్రేజ్ కోసం ఆ హీరోయిన్ పక్కాప్లాన్ గా అన్నీ ఇచ్చేస్తే.. మరి ఉపాసన ఏంచేసిందంటే..

do-you-know-the-blockbuster-movie-directed-by-mahesh-babu

ఇక ఈ చిత్రం యొక్క కథ మొదట రవితేజ వద్దకు వెళ్లిందట. కానీ రవితేజ ఏవేవో కారణాలతో ఈ చిత్రం రిజెక్ట్ చేశాడట. దాంతో మహేష్ బాబు వద్దకు వెళ్లాడు పూరి.. మహేష్ బాబుకి కథ చెప్పగానే కథ నచ్చినప్పటికీ కానీ స్క్రిప్ట్ లో ఏదో సోల్ మిస్ అవుతుందని మహేష్ బాబుకి అనిపించిందట. దాంతో డైరెక్టర్ పూరి సహకారంతోనే మహేష్ బాబు (Mahesh Babu Directed) పోకిరి చిత్రంలో పలు స్క్రీన్లు యాడ్ చేస్తూ మార్పులు చేర్పులు చేసి ఫైనల్ చేశాడట. అలా మొత్తానికి ఈ సినిమాను మొదలు పెట్టేశారు. అయితే ఇక్కడ వేరీ ఇంట్రెస్టింగ్ విషయం ఏదన్నా ఉందా అంటే.. పోకిరి చిత్రంలో మహేష్ బాబు డైరెక్షన్లో పలు సన్నివేశాలు తెరకెక్కయి అంటశ అందులో మరి ముఖ్యంగా షెడ్ ఫైట్ మాత్రం మహేష్ బాబు కంపోస్ట్ చేయించుకుని మరీ చేసిందటశ అలా మహేష్ బాబు డైరెక్షన్లో వచ్చిన తొలి చిత్రం పోకిరి అని చెప్పుకోవాలి. ఇక ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్స్ ని తిరగరాసింది. మహేష్ బాబు జీవితంలో మర్చిపోలేని ఓ మైల్ స్టోన్ అందించింది పోకిరి సినిమా..