Home Cinema Rajamouli Heroes: రాజమౌళి హీరోలైన వీళ్ళు ముగ్గురు ఎం చేయబోతున్నారో తెలుసా?

Rajamouli Heroes: రాజమౌళి హీరోలైన వీళ్ళు ముగ్గురు ఎం చేయబోతున్నారో తెలుసా?

do-you-know-ntr-ram-charan-and-nani-these-three-rajamouli-heroes-what-they-are-doing

Rajamouli Heroes: ఏ రంగంలోనైనా ఒక స్థాయికి చేరగానే వాళ్ళు విభిన్న భాగాలు మొదలు పెడతారు. అలాగే హీరోలు కూడా స్టార్ హీరోస్గా ఒక స్థాయికి చేరిన తర్వాత.. అందులో కొందరు హీరోలు నిర్మాతలుగా కూడా మారుతారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా కళ్యాణ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మించడం ( NTR Ram Charan and Nani ) జరిగింది. అలాగే రామ్ చరణ్ కూడా ఇటీవల యూవి క్రియేషన్స్ పార్ట్నర్ విక్రంతో కలిసి వి మెగా పిక్చర్స్ అనే కొత్త నిర్మాణ సంస్థని స్థాపించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మరో కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కానీ నెటిజనులు కామెంట్స్ మొదలుపెట్టారు.

do-you-know-ntr-ram-charan-and-nani-these-three-rajamouli-heroes-what-they-are-doing

ఎన్టీఆర్ మరో కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం ఏంటి? అంటే కళ్యాణ్ రామ్ తో విడిపోతున్నాడా? దీని వెనక ఏం జరిగింది కళ్యాణ్ రామ్ కి, ఎన్టీఆర్ కి పడటం లేదా? ఇలా ఎన్నెన్నో మాటలు వస్తున్నాయి. అయితే ఏది ఏమైనా ఇలాంటి అపోహలు అనవసరం. ఎందుకంటే అన్నతో కలిసి ప్రొడక్షన్ ఉన్నప్పటికీ.. కొత్తగా తనకొకటి స్టార్ట్ ( NTR Ram Charan and Nani ) చేయకూడదని రూలేమీ లేదు. అందుకే ఓన్ గా ఒక ప్రొడక్షన్ మొదలుపెట్టి ఉంటాడని కొందరు వాపోతున్నారు. వీళ్ళ కామెంట్స్ ఇలా ఉంటే.. ఎన్టీఆర్ కొత్తగా మొదలు పెడుతున్న నిర్మాణ సంస్థలో.. మొదటి సినిమా న్యాచురల్ స్టార్ నానితో చేయబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. పైగా అది పాన్ ఇండియా చితంగా రూపొందిస్తున్నాడట.

See also  Amala: ట‌బుతో ఎఫైర్ పెట్టుకుని అమలకు అన్యాయం చేసిన నాగార్జున.. నమ్మలేని నిజాలు చెబుతూ బాధపడ్డ అమల..

do-you-know-ntr-ram-charan-and-nani-these-three-rajamouli-heroes-what-they-are-doing

అలాగే రామ్ చరణ్ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన నిర్మాణ సంస్థలో మొదటి సినిమాని నిఖిల్ తో కలిసి తీయబోతున్నాడని ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఆ సినిమా పేరు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇండియా హౌస్ అనే పాన్ ఇండియా సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నట్టు అఫీషియల్ గా చెప్పడం ( NTR Ram Charan and Nani ) జరిగింది. దానితో ఇక అందరూ నిఖిల్ దశతిరిగిపోయిందని.. ఇప్పటికే అద్భుతమైన కథలతో ముందుకు దూసుకుపోతున్నాడని.. ఇప్పుడు రామ్ చరణ్ ప్రొడక్షన్లో కూడా తొలి హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడని.. అనేక వార్తలు వచ్చాయి. ఏదేమైనా చాలా సామాన్యంగా అడుగు పెట్టి నిఖిల్ మంచి స్టాండర్డ్ కెరియర్లోకి దూసుకుని పోతున్నాడు.

See also  Rajamouli : రాజమౌళి ఎన్టీఆర్ గురించి పెద్ద సీక్రెట్ బయట పెట్టాడా.. మరి ఎన్టీఆర్ వైఫ్ ఏమంటాదో!

do-you-know-ntr-ram-charan-and-nani-these-three-rajamouli-heroes-what-they-are-doing

ఎన్టీఆర్ కొత్త ప్రొడక్షన్లో నాని హీరోగా సెలెక్ట్ చేసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్స్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ప్రపంచస్థాయిలో ఆదరణ పొందారు. రాజమౌళి హీరోస్ ఇద్దరు అంతటి ఘనవిజయం సాధించిన వెంటనే నిర్మాణ సంస్థలు స్టార్ట్ చేసి.. సినిమాలను కూడా అనౌన్స్ చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. అలాగే ఎన్టీఆర్ రాజమౌళి హీరో తోనే మొదటి సినిమా చేస్తున్నాడు. నాని కూడా రాజమౌళి దర్శకత్వంలో ఈగ సినిమా నటించి అద్భుతమైన సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు. నాని అంటే రాజమౌళికి ఒక రకమైన అభిమానం అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అందుకే ఎన్టీఆర్ తన మొదటి సినిమాని నానితో తీస్తున్నాడని అనుకుంటున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ కొత్త ప్రొడక్షన్ అనేది ఎంతవరకు నిజమా వార్తలో తెలియదు కానీ.. రాజమౌళి హీరోలు ముగ్గురులో ఇద్దరు పాన్ ఇండియా సినిమా నిర్మాతలుగా మారబోతుంటే.. నాని మరో పాన్ ఇండియా సినిమాకి, పైగా జూనియర్ ఎన్టీఆర్ సంస్థకి తొలి హీరోగా మారబోతున్నందుకు మన జక్కన్న హీరోలు ఇలా కలిసి మెలిసి ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు.