Home Cinema Heroine Neha: డీజే టిల్లు హీరోయిన్ నేహ శెట్టి సీక్రెట్ గా అతగాడితో లవ్ ట్రాక్...

Heroine Neha: డీజే టిల్లు హీరోయిన్ నేహ శెట్టి సీక్రెట్ గా అతగాడితో లవ్ ట్రాక్ – ఎవరే అతడాడు..?

Heroine Neha: అదేంటో తెలుగు చిత్ర పరిశ్రమ లోనే కాకుండా వేరే ఏ ఇతర సినీ ఇండస్ట్రీలలో అయినా ఆ అమ్మడు పేరు అంటే ఆ హీరోయిన్ పూర్తి పేరు చెప్తే అసలు గుర్తుపట్టరు. అదే ఆమె నటించిన చిత్రమేదైనా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ కైవసం చేసుకుని అందులో ఆ తార తలుక్కుమంటే మాత్రం ఓహో ఆమె పేరా ఇది ఆ హీరోయిన్ అంటూ ఇట్టె గుర్తుపట్టేస్తారు. సేమ్ టు సేమ్ ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న స్టార్ హీరోయిన్ గురించి కూడా ఇదే మనం చెప్పుకునేది. ఈ అమ్మడు నటించిన చిత్రం ఇటీవలే కుర్రకారుల నుంచి సూపర్ డూపర్ హిట్ కైవసం చేసుకోవడమే కాకుండా హాట్ ఫిగర్ గా గుర్తింపు దక్కించుకుంది. ఇప్పటికీ మీకు అర్థం కావకపోవచ్చు నేహా శెట్టి అంటే ఎవరా అని ఆలోచిస్తున్నారేమో డీజే టిల్లు హీరోయిన్ రాధిక ఇప్పుడు గుర్తొచ్చిందా రాధిక అంటే గుర్తొస్తుంది.

See also  Prabhas: ప్రభాస్ అమ్మగారు షాకింగ్ కండీషన్..!! మా ఇంటికి కోడలుగా రావాలంటే ఆ పని చెయ్యాల్సిందే..? మైండ్ బ్లాక్ లో ఫాన్స్...

Neha Shetty 3

డీజే టిల్లు హీరోయిన్ రాధిక గురించి మనం మాట్లాడుకునేది. ప్రస్తుతం మీ అమ్మడు బిజీ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో ముందుకు కొనసాగుతుంది. అయితే అమ్మడు మన తెలుగు హీరోయిన్ కాదండోయ్.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి అయినప్పటికీ మన తెలుగు చిత్ర పరిశ్రమలో మెహబూబా చిత్రంతో అడుగుపెట్టింది. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో.. తొలి చిత్రం అనుకున్నంత స్థాయిలో హిట్ అవ్వకపోయినప్పటికీ అతి తక్కువ సమయంలో భారీ స్థాయిలో క్రేజ్ ను కొల్లగొట్టింది. అయితే తొలి చిత్రం అంతగా గుర్తింపు దక్కలేదు. కానీ డీజే టిల్లుతో రాత్రి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈ చిత్రంతో రాధిక పాత్ర కుర్ర కారుల చెవుల్లో పాపకు పోయిందని చెప్పాలి. ఈ చిత్రం తర్వాత అమ్మడికి టాలీవుడ్ ఇండస్ట్రీలో నుండి వరుస అవకాశాలు పరుగులు తీశాయి.

Neha Shetty

అయితే ఇటీవలే హీరో కార్తికేయ సరసన నటించిన బెదురులంక 2012 చిత్రం కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఇక తన తదుపరి విడుదల కాబోయే చిత్రం కిరణ్ అబ్బవరం సరసన రూల్స్ రంజన్ చిత్రంలో నటించిన ఇప్పటికే చిత్రం లో పాటలు అదరగొడుతున్నాయని చెప్పాలి. త్వరలో ఈ చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక తన తదుపరి ప్రాజెక్టు విశ్వక్ సేన్ తో కలిసి గ్యాంగ్ ఆఫ్ గోదావరిని చిత్రం కూడా చేస్తుంది. కేవలం వెండి తెర పైనే తళుక్కుమకుండా సోషల్ మీడియాలో సైతం అందాల ఆరబోత ఘాటును పెంచి గ్లామర్ ఫోటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకుంటూ నే ఉంది. కాగా రూల్స్ రంజాన్ చిత్రం దసరా కానుకగా ముందుగానే అక్టోబర్ ఆరవ తారీఖున మన అందరి ముందుకు విడుదలకు సిద్ధమవ్వ పోతుంది.

See also  Mega Heroine : మరో మెగా హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా.. నిహారికా శ్రీజా కాదుగాని ఆమైతే మాత్రం రేంజే వేరబ్బా!

Neha Shetty 2

అందులో భాగంగా సినిమా యొక్క ప్రమోషన్స్ సందర్భంగా నేహ శెట్టి (Heroine Neha) ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇదే సమయంలో ఓ యాంకర్ ఆమెను మీరు ప్రేమలో ఉన్నారని ప్రశ్నించగా.? మీకు ఎప్పుడైనా ఎవరైనా లవ్ ప్రపోజల్ చేశారా అని అడగ్గా.? అతను ఎవరో చెప్పండి.. అంటూ యాంకర్ పలు రకాల ప్రశ్నలు గుచ్చి గుచ్చి అడగడంతో ఒక్కసారిగా నవ్వుతూ మాట దాటేసి పోయింది అమ్మడు.. కాగా మీ ఫ్యాన్స్ లో ఉండే ప్రేమ గురించి చెప్పండి అంటే నేహా శెట్టి లవ్ ఎలాంటి రూల్స్ ఉండవు.. మనమే పెట్టుకుంటాం రూల్స్ కానీ ఫాలో అవ్వము, లవ్ అనేది ఒక వండర్ఫుల్ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది, దాంట్లో రూల్స్ ఉండవు హద్దులు ఉండవు చాలా బాగుంటుంది అంటే అని తెలిపింది ఆశక్తి ఆమె చెప్పిన దాన్ని ప్రకారం అమ్మడు కచ్చితంగా ప్రేమలో ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నారు దాంతో లక్కీ పర్సన్ ఎవరు అబ్బా ఆ లక్కీ పర్సన్ ఎవరు నేహ శెట్టి ఆహా ఓహో పండగ అంటూ రకరకాల కామెంట్లు రాస్తున్నారు జనాలు.