Home Cinema Naga Chaitanya: నాగచైతన్య ను నమ్మిన హీరోయిన్ కెరియర్ డమాల్..!! మోసపోయిందా..??

Naga Chaitanya: నాగచైతన్య ను నమ్మిన హీరోయిన్ కెరియర్ డమాల్..!! మోసపోయిందా..??

Naga Chaitanya: మజిలీ సినిమాతో అక్కినేని నాగార్జున చెంత నటించడానికి బోలెడన్ని ఆశలతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఇప్పుడు పడాలని పాట్లు పడుతుంది దివ్యాంశ కౌశిక్. నటించిన మొదటి సినిమా పెర్ఫామెన్స్ తో మంచి మార్కులు కొట్టేసినప్పటికీ, సీనియర్ నటి సమంత ముందు నిలబడలేకపోయింది. నాగచైతన్య తొలి చిత్రంతో ఆయనతో ప్రేమలో పడి చివరికి ఆయననే పెళ్లి చేసుకున్న సమంత ఈ సినిమాలో సెకండ్ హాఫ్ కి మన ముందు కనిపిస్తుంది.

divyanka-kaushiks-first-movie-majili-with-naga-chaitanya

మజిలీ సినిమాలో అప్పటివరకు దివ్యాంశ కౌశిక్ మంచి స్పేస్, సాంగ్స్, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటు అద్భుతంగా రాణించినప్పటికీ ఒక్కసారిగా సమంత రావడంతో కథ మొత్తం మారిపోతుంది. అప్పటివరకు ప్రేక్షకులు దివ్యాంశ కౌశిక్ గురించే మాట్లాడుకున్నారు. కానీ సడన్ గా సమంత రాకతో దివ్యాంశ కౌశిక్ గురించి మాట్లాడుకునే అవకాశం అక్కడ కనిపించదు. అంతగా తన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని తన వైపుకు లాగేసుకుంది సమంత.

See also  Game Changer : గేమ్ ఛేంజర్ గురించి అదిరిపోయే వార్త..

divyanka-kaushiks-first-movie-majili-with-naga-chaitanya

దాంతో ఫస్ట్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయినా కూడా దివ్యాంక కౌశిక్ కెరీర్ కి మాత్రం అది అంతగా సరిపోలేదు. ఆ సినిమా తర్వాత మాస్ మహారాజ్ రవితేజతో రామారావు ఆన్‌డ్యూటీ ఫ్లాప్ అయింది. ఇటివలే విడుదలైన మైకేల్ కూడా పెద్దగా కలిసి రాలేదు తనకు.. ఆ సినిమా కూడా కమర్షియల్ గా హిట్టు అవుతుంది అనుకుంటే ఈ సినిమాపై కూడా ఆశలు అరియాశలు అయ్యాయి. ఇదే క్రమంలో తెలుగులో ఏ సినిమా చేసినప్పటికీ దివ్యాంశ కౌశిక్ కి సరైన క్రేజ దొరకడం లేదు దీంతో సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ ఘాటైన ఫోటోషూట్స్ చేస్తుంది.

See also  Kalyan Ram: కళ్యాణ్ రామ్ తో పోటికి దిగనున్న మెగాస్టార్..!! రగిలిపోతున్న నందమూరి అభిమానులు.

divyanka-kaushiks-first-movie-majili-with-naga-chaitanya

ఆ ఫోటో షూట్ షూట్స్ తో ఏద అందాలు ఆరబోస్తూ అవకాశాల కోసం గాలం వేస్తుంది. మంచి ఫిజిక్ దానికి తగ్గ హైట్ అలాగే పెర్ఫార్మెన్స్ పరంగా దర్శక నిర్మాణస్థలతో పాటు ఇటు ప్రేక్షకుల్లో మంచి స్థానం సంపాదించింది. కానీ ప్రస్తుతం సినిమాలో హీరోయిన్ అవకాశాల కోసం మాత్రం తప్పకుండా తన ఎదవంపుల ప్రదర్శన తప్పడం లేదు. మరి ఈ షూట్ షూట్స్ కి అమ్మడు ఏమి అవకాశాలు వచ్చి పడతాయో వేచి చూడాల్సిందే మరి.