Home Cinema Sneha: ఆ దర్శకుడు తనను ప్రేమించలేదు అన్న కోపంతో హీరోయిన్ స్నేహ ను రక్తం వచ్చేలా...

Sneha: ఆ దర్శకుడు తనను ప్రేమించలేదు అన్న కోపంతో హీరోయిన్ స్నేహ ను రక్తం వచ్చేలా కొట్టడా.??

Sneha: తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రియమైన నీకు అనే చిత్రం ద్వారా పరిచయమైంది నటి స్నేహ.. ఇక స్నేహ గురించి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే కేవలం తన నటన, తన అంద చందాలతో అప్పట్లో టాలీవుడ్ లో ఓ ఊపు ఒప్పేసిన హీరోయిన్.. ఇక స్నేహ సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే చాలామంది ప్రేక్షకులు ఆమె సినిమాను చూడడానికి తెగ ఆరాటపడేవారు. కానీ స్నేహ ఏ రోజు కూడా ఎక్స్పోజింగ్ చేయకుండా చివరి వరకు కూడా సాంప్రదాయబద్ధమైన చిత్రాల్లో మాత్రమే నటించింది. అలనాటి సౌందర్య ఎలా నటించేదో అచ్చుగుద్దినట్టు స్నేహ కూడా ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయలేదు.

అయినప్పటికీ ఈమె చిత్రాలకు మాత్రం చాలా మంది అభిమానులు ఉండేవాడు. ఇక అప్పట్లో ఎందరో ఫ్యామిలీ ప్రేక్షకులకి ఫేవరెట్ గా నిలిచిన ఈ హీరోయిన్ కుర్రకారులని ఉర్రూతలూగించింది. అలాంటి స్నేహ గురించి మనకు తెలియని విషయం గురించి ప్రస్తుతం చర్చిద్దాం.. అదేంటంటే.. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో స్నేహాన్ని ఒక డైరెక్టర్ ప్రేమించలేదన్న కారణంతో రక్తం వచ్చేలా కొట్టాడట. మరి.! ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా.? ఇప్పుడు ఆ డైరెక్టర్ ఎవరు చూద్దాం.. మొదట స్నేహ తెలుగు సినిమాల కంటే తమిళంలో చాలా సినిమాల్లో నటించేది ఆ తరువాత తెలుగు లో నటించిన ప్రియమైన నీకు అనే చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది.

See also  Richest Heroine: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత సంపన్న హీరోయిన్ ఎవరో తెలుసా?

అలా మొదట్లో తమిళంలో తమిళ చిత్రాల్లో నటిస్తున్న సమయంలో సుశీ గణేషన్ అనే డైరెక్టర్ తో స్నేహ కు మంచి రిలేషన్ ఏర్పడిందంట.. అయితే స్నేహ మాత్రం ఆ డైరెక్టర్ తో చాలా సన్నిహితంగా ఉండేదట.. దానికి అసలైన కారణం సినిమాల్లో అవకాశాల కోసమే నట. కానీ ఆ డైరెక్టర్ మాత్రం నిజంగానే స్నేహాన్ని ప్రేమించాడట. ఇక ఈయన దర్శకత్వంలోనే ప్రశాంత్ హీరోగా స్నేహ హీరోయిన్ గా తీసినటువంటి చిత్రం తెరకెక్కిస్తున్న సమయంలో స్నేహ ఆ హీరో ప్రశాంత్ తో ప్రేమలో పడిపోయిందట. ఇక వీరిద్దరి ప్రేమ విషయం డైరెక్టర్ సుశీ గణేషన్ కి తెలియడంతో నేను ఇంతలా ప్రేమించిన నా ప్రేమ కాదని.. నన్ను కాకుండా వేరే ఎవరో

See also  Varun Lavanya pre wedding : వరుణ్ లావణ్యాల ప్రీ వెడ్డింగ్ వేడుకకి చిరూ సందడి వైరల్.. అందులో వాళ్ళు లేరని గమనించారా?

ఆ హీరోతో ప్రేమలో పడుతుందని స్నేహ పై విపరీతమైన కోపంతో ఊగిపోయాడట ఇక ఆ విషయంలోనే స్నేహ కి సుశీ గణేషన్ కి మధ్య ఎన్నో గొడవలు జరిగాయట. ఇక ఆ గొడవలు మితిమీరి ఒక రోజు సుశీ గణేషన్ స్నేహా ని రక్తం వచ్చేలా కోట్టాడట. ఇక అప్పట్లో ఈ విషయం జోరుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించినప్పటికీ.. ఆ డైరెక్టర్ కొట్టిన దెబ్బలకే హాస్పిటల్లో చేరిన స్నేహ కి ఏమైందని ఎందరో మీడియా వాళ్ళు ప్రశ్నించగా.. దానిని ఆక్సిడెంట్ గా చిత్రీకరించిందట స్నేహ. కానీ అప్పటికే ఇండస్ట్రీలో ఎందరో ప్రముఖులకి సుశీ గణేషన్ కొట్టడం వల్లే స్నేహ (Sneha) హాస్పటల్లో చేరిందని అందరికీ తెలిసిపోయింది అంట.