Mahesh Babu Namratha: సినిమా రంగ ప్రపంచంలో కొందరు డైనమిక్ డైరెక్టర్లు ఉంటారు. వాళ్లు ఓ స్టార్ హీరోతో ఎలాంటి క్యారెక్టర్ చేయడానికి అయినా వెనుకాడరు.. అందుకోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడుతుంటారు. అలాంటి సాహసాలు చేయడం కొద్దిమంది డైరెక్టర్లు తరమే అవుతుంది. అయితే మరి ఆ డైరెక్టర్లు ఎలాంటి సాహసాలు చేశారు. అసలు ఆ కథ ఏంది ఆ విషయం ఏంది అనేది మనం ఒకసారి చర్చిద్దాం.. ఎప్పుడు ఒకేలాగా కంటెంట్ పెట్టి సినిమాలు తీస్తుంటే ఎవరు చూస్తారు. అదే కంటెంట్ ని ఫాలో అవ్వకుండా హీరోని డిఫరెంట్ యాంగిల్ లో చూపిస్తేనే కదా ఆ హీరో అభిమానులైన ప్రేక్షకులైన ఆదరించేది మరి భారీ స్థాయిలో క్రేజీ సంపాదించుకునేది.
అంతకు మించి పారి స్థాయిలో పబ్లిసిటీ కూడా వస్తుందని అలాంటి విషయాలలో లీనమైపోతుంటారు సదరు డైరెక్టర్లు.. మరి అలాంటి వారాల్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటాడు స్టార్ డైరెక్టర్ సుకుమార్ గారు.. ముందు నుండి మనకు తెలిసిందే ఏ హీరో నైనా డిఫరెంట్ యాంగిల్ లో చూపించాలంటే డైరెక్టర్ సుకుమార్ తర్వాతే మరెవరైనా అనంతల చెప్పుకోవాల్సిందే.. అలాంటి సుకుమార్ ఏకంగా మహేష్ బాబుని ఒంటి మీద బట్టలేకుండా బరి బత్గల చూపించాలి అని తెగ ప్రయత్నించాడట. మరి ఆ చిత్రం మరేంటిదో కాదు పాన్ ఇండియా స్థాయిలో విడుదలయి బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ కైవసం చేసుకున్న పుష్ప. అవును మనందరికీ తెలిసిందే పుష్ప చిత్రంలో మొదట అల్లు అర్జున్ ప్లేస్ లో మహేష్ బాబుని ఊహించుకున్నాడు డైరెక్టర్ సుకుమార్.
అయితే ఇంతటి మాస్ కంటెంట్ తనకు సెట్ అవ్వదని తన బాడీకి అస్సలు సూట్ అవ్వదని మహేష్ బాబు ఈ చిత్రంలో నటించకుండా చాలా సున్నితంగా రిజెక్ట్ చేశాడని వార్తలు వినిపించ సాగాయి. కాగా ఈ సినిమా లాస్ట్ సీన్లలో బన్నీ విలన్ కేవలం చెడ్డి పై మాత్రమే ఉండేలా సీమ హైలెట్ చేశాడు సుకుమార్ ఈ సీన్ ఎంతో హైలెట్గా కూడా నిలిచింది. నిజానికి అక్కడ అల్లు అర్జున్ ప్లేస్ లో మహేష్ బాబు ఉండాలి మహేష్ బాబుని అలా చూపించడానికి కథను రాసుకున్నాడు డైరెక్టర్ సుకుమార్.. కుమార్ ఈ కథనం నేరుగా మహేష్ బాబుకు చెప్పగా అప్పుడు నమ్రత కూడా ఈ కథ విని ఆ సీన్ చేయడానికి కొంచెం ఏదోలా అనిపించిందట
ఇప్పటి వరకు మహేష్ బాబు అలాంటి యాంగిల్ లో తెరపై కూడా కనిపించలేదు. మరి అలా కనిపిస్తే జనాలు ఏమనుకుంటారు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది కూడా నమ్రత (Mahesh Babu Namratha) మదిలో మెదిలిందట అయితే సుకుమార్ కి పరోక్షంగా కౌంటర్ వేసిందట నమ్రత.. ఇక ఈ కథ రాసుకునేటప్పుడు అభిమానులు దృష్టిలో పెట్టుకొని రాసుకోవడం మంచిదంటూ పరోక్షంగా సుకుమార్కి దెబ్బ కొట్టిందట అయినా సరే మహేష్ బాబు ఈ పాత్రని ముందుగానే రిజెక్ట్ చేయాలని భావించాడట ఎంత మాస్ కంటెంట్ ఆయనకి సెట్ అవ్వకపోవడం అదే ప్రధానమైన కారణం కానీ ఏ మాటకు ఆ మాట ఈ పుష్పరాజు పాత్రలో అల్లు అర్జున్ తప్పిస్తే మరి ఏ హీరోని కూడా ఊహించగలం చెప్పండి.