Home Cinema Poorna: డైరెక్టర్ రవిబాబు వద్దంటున్నా నటి పూర్ణను అంతలా టార్చర్ చేశాడా..??

Poorna: డైరెక్టర్ రవిబాబు వద్దంటున్నా నటి పూర్ణను అంతలా టార్చర్ చేశాడా..??

director-ravi-babu-selects-actress-in-his-film-based-on-these-things

Director Ravi Babu: అవును.! ప్రెసెంట్ రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి అవును అనే సినిమా గురించే సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్ వైరల్ అవుతుంది. ఎందుకు రవిబాబు తన సినిమాలో ఇలాంటి హీరోయిన్స్ నే ఎంపిక చేసుకోవడానికి గల కారణాలు వెలుగులోకి వచ్చాయి..తన సినిమాలోని హీరోయిన్స్ ని అవి చూసి సెలెక్ట్ చేస్తారా అంటే అవునని అంటున్నారు జనాలు, ఆయనతో పనిచేసిన హీరోయిన్స్ కూడా.. మనకందరికీ తెలుసు రవిబాబు ఓ డైరెక్టర్ గా నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

See also  Neha Sharma: బీచ్ లో బికినీ అందాలతో పిచ్చెక్కిస్తున్న నేహా శర్మ. కన్నుల పండుగో పండుగ..

director-ravi-babu-selects-actress-in-his-film-based-on-these-things

ఎలాంటి పాత్రనైనా సరే ప్రాణం పెట్టి నటించడంలో డైరెక్టర్ రవి బాబు తర్వాతనే ఎవరైనా అనేంతగా ఇండస్ట్రీలోనే కాక జనాలలో కూడా పేరు సంపాదించుకున్నాడు. అయితే రవిబాబు డైరెక్షన్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రంగా తెరకెక్కించిన అటువంటి అవును అనే రెండు చిత్రాలు..ఎంత హిట్ కొట్టాయో మనందరికీ తెలుసు.మన తెలుగు చిత్ర పరిశ్రమలు అయితే మరీ ముఖ్యంగా సరికొత్త రికార్డులనే తిరగరాసాయని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఓ న్యూస్ సోషల్ మీడియాలో ఈ సినిమాలోని హీరోయిన్ పూర్ణ గురించి వైరల్ గా మారింది అదేంటంటే..

director-ravi-babu-selects-actress-in-his-film-based-on-these-things

ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించినటువంటి పూర్ణ ను అప్పట్లో రవిబాబు (Director Ravi Babu) ఎంతో టార్చర్ చేశారంటూ కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి.. ఎందుకంటే ఈ సినిమాలోని పోస్టర్లో ఓ ఏనుగు హీరోయిన్ పూర్ణ ను గట్టిగా పట్టుకుని ఉంటుంది. అయితే ఈ షాట్ తీయడం కోసం ఆమెను తాళ్లతో కట్టేశారట.. అప్పటికే ఆమె ఎంతో నొప్పి అని మొత్తుకుంటున్నా వదలకుండా తాళ్లతో కట్టి అలానే టార్చర్ చేశారని ఓ ఇంటర్వ్యూలో దీనిపై రవిబాబు క్లారిటీ ఇచ్చాడు. అయితే ఆ షాట్ చేసేటప్పుడు కెమెరా ఆన్ చేయలేదని పాపం అందుకే ఆమెతో ఆ సిన్ రెండు సార్లు చేయించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

See also  Tamannaah : తమన్న కి ముందే అతనితో పెళ్లయిందని.. పైగా అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని..

director-ravi-babu-selects-actress-in-his-film-based-on-these-things

ఇక ఇదే కాకుండా రవిబాబు హీరోయిన్స్ ని క్రేజ్ బట్టి కాకుండా వాళ్ళలో కంటెంట్, మంచి యాక్టింగ్ స్కిల్స్ చూసి సెలెక్ట్ చేస్తాడని..తను డైరెక్షన్ చేసే ఆ పాత్రలకు తగ్గ హైట్, వెయిట్ చూసుకుంటాడని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇదే క్రమంలో ఆయన డైరెక్షన్ లో తెరకెక్కించినటువంటి లడ్డు బాబు సినిమాలో కూడా భూమిక సెలెక్ట్ చేసుకున్న విధానం ఏది అయితే ఉందో అది సైలెంట్ గా ఉండే క్యారెక్టర్ కోసం.. ఎంతోమంది హీరోయిన్స్ ని రిజెక్ట్ చేసి మరి ఆమెను సెలెక్ట్ చేశాడు అన్న న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.