Home Cinema Rajamouli – Jr NTR : ఎన్టీఆర్ మరియు రాజమౌళి మధ్య పెద్ద చర్చే.. ఒకొరినొకరు...

Rajamouli – Jr NTR : ఎన్టీఆర్ మరియు రాజమౌళి మధ్య పెద్ద చర్చే.. ఒకొరినొకరు నిందిచుకోక తప్పలేదు!

director-rajamouli-insulted-and-body-shamed-junior-ntr-what-ntr-did-after-hearing-them

Rajamouli – Jr NTR : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే సినీ అభిమానులందరికీ ఎంతో ఇష్టం. నిన్ను చూడాలని అనే సినిమాతో సినిమా రంగంలో హీరోగా అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉండేవాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మొదటి సినిమా నుంచి ఎన్టీఆర్ రాఖీ సినిమా వరకు కూడా ఒకలా ఉండేవాడు. ఎన్టీఆర్ ( Rajamouli insulted Jr NTR ) పర్సనాలిటీ బొద్దుగా, లావుగా ఉండేవాడు. అయినా కూడా కొన్ని సినిమాలు ఆ బాడీ తో కూడా హిట్ కొట్టాడు. కానీ ఎన్టీఆర్ శరీర తీరును చూసి ఏం కామెంట్ చేయాలో కూడా ఎవరికి అర్థమయ్యేది కాదు. అయితే ఎవరైనా చిన్నచిన్నగా కామెంట్ చేసినా కూడా.. ఎన్టీఆర్ ఒకటే అనుకునేవాడు. నేను బాగా నటిస్తున్నానా లేదా ఇదే నాకు ముఖ్యం నా శరీరంతో పనిలేదు అని అనుకునేవాడు.

director-rajamouli-insulted-and-body-shamed-junior-ntr-what-ntr-did-after-hearing-them

నిజానికి అది నిజం కూడా ఎందుకంటే.. వాళ్ళ వంశంలో సీనియర్ ఎన్టీఆర్ లావుగానే ఉండి అంతటి రికార్డ్ సృష్టించారు. అలాగే ఆయన తర్వాత బాలకృష్ణ కూడా స్టార్టింగ్ లో చాలా లావుగానే ఉండేవారు. మంగమ్మగారి మనవడు ఇలాంటి ( Rajamouli insulted Jr NTR ) సూపర్ డూపర్ సినిమాలు ఎన్నో ఎన్నో బాలకృష్ణ అంత లావుగా ఉండే హిట్స్ కొట్టారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే పర్సనాలిటీతో ఉండి అలాగే హిట్స్ కొట్టేవాడు. అయితే రాఖీ సినిమా టైంలో మాత్రం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ ఎక్కడో అసంతృప్తి ఫీలయ్యాడట. నేను ఈ సినిమాలో పాత్రకి న్యాయం చేయలేకపోయాను, అది కేవలం పర్సనాలిటీ వల్లే అని అనిపించింది అంట.

See also  Samantha : పెళ్లి కూతురులా అతనితో ఆ టెంపుల్ లో దొరికిపోయిన సమంత!

director-rajamouli-insulted-and-body-shamed-junior-ntr-what-ntr-did-after-hearing-them

అదే సమయంలో రాజమౌళి ఎన్టీఆర్ దగ్గరికి వచ్చాడంట. ఎన్టీఆర్ తో కలిసి యమదొంగ సినిమా తీయాలని రాజమౌళి డిసైడ్ అయ్యాడు. ఆ కథ చెప్పడానికి వచ్చి అప్పుడు ఎన్టీఆర్ ని చూసి.. రాజమౌళి చాలా గట్టిగా ఇచ్చుకున్నాడంట. రాజమౌళి ఎన్టీఆర్ ముఖం మీద అవమానించేలా మాట్లాడారు అంట. మీరు చాలా చండాలంగా ఉన్నారు ( Rajamouli insulted Jr NTR ) తారక్ గారు.. సగం మంది ఆడియన్స్ అయితే మీ సినిమాలు చూడడమే మానేశారు. యూత్ అసలు మీ పర్సనాలిటీని ఇష్టపడడం లేదు. అమ్మాయిలు గానీ అబ్బాయిలు గానీ మీ పర్సనాలిటీ చూసి మీ సినిమాని అవాయిడ్ చేస్తున్నారు అని ముఖం మీద ఎన్టీఆర్ ని రాజమౌళి అన్నాడంట. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆరోజు చర్చలో అది ఎంతో ముఖ్యమైనదే కానీ ఆ అవమానాన్ని భరించక తప్పలేదు ఎన్టీఆర్ కి..

See also  Allu Arjun : వెయ్యి మందితో ఒకేసారి అలా చేసిన అల్లు అర్జున్.. చూడలేక షూటింగ్ ఆపేసిన సుకుమార్..

director-rajamouli-insulted-and-body-shamed-junior-ntr-what-ntr-did-after-hearing-them

రాజమౌళి అలా అనేసరికి ఎన్టీఆర్ హర్ట్ అయ్యి.. వెంటనే వర్కౌట్ వంటివి చేయకుండా.. పెయిన్ ఫుల్ ట్రీట్మెంట్ అయిన బాడీ షేవింగ్ మెకానిజం లైపో సెక్షన్ చేయించుకుని.. ఆ తర్వాత బాడీని పర్ఫెక్ట్ గా ఎలా ఉంచుకోవాలో వాళ్ళని అడిగి ఆ రూల్స్ ఫాలో అవుతూ అలా ఇప్పటివరకు తన బాడీని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆరోజు జూనియర్ ఎన్టీఆర్కి రాజమౌళికి జరిగిన చర్చ చాలా పెద్ద చర్చ దానివల్ల ఎన్టీఆర్ లైఫ్ లో ఇన్ని మార్పులు వచ్చాయి. ఇన్ని బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కానీ.. ఆ రోజు మరీ మొహం మీద రాజమౌళి అన్నప్పుడు.. ఎన్టీఆర్ రాజమౌళిని మనసులో నిందిచుకున్నా.. ఈరోజు రాజమౌళి అంటే అందుకే తనకే అంత ఇష్టం. అలాగే రాజమౌళి కూడా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలుసు. అందుకే ఎన్టీఆర్ నిందించైనా తన నిర్ణయం మంచి లైన్ లో పెట్టాలని ఆరోజు అంత కఠినంగా మాట్లాడాడంట. మొత్తానికి వాళ్ళు ఇద్దరు ఒకరిని ఒకరు నిర్మించుకోక తప్పలేదు గాని అది కూడా మంచికే..