Home Cinema Raghavendra Rao: రాఘవేంద్రరావు ఆ హీరోయిన్ కి మందు తాగించి మరీ అంత టార్చర్ చేశాడా..

Raghavendra Rao: రాఘవేంద్రరావు ఆ హీరోయిన్ కి మందు తాగించి మరీ అంత టార్చర్ చేశాడా..

Raghavendra Rao: తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు.. ఇక ఈయన దర్శకత్వం చేస్తున్న ఏదైనా సినిమాలో ఓ కొత్త హీరోయిన్ వచ్చి పడ్డారంటే కథమే.. ఆమె కచ్చితంగా ఫేమస్ స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయం. ఎందుకంటే ఈయన డైరెక్షన్ చేస్తున్న చిత్రాలలో హీరోకి ఎంత గొప్ప ప్రాధాన్యతను ఇస్తాడో అలాగే హీరోయిన్ కి కూడా అంతే ప్రాధాన్యతను ఇచ్చి వాళ్లను కూడా హీరోతో సమానంగా ఉన్నతంగా తీర్చి తిద్దేవాడు. కేవలం రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించిన సినిమాల ద్వారానే రమ్య కృష్ణ, శ్రీదేవి వంటి హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా వాళ్ల గుర్తింపుని మూటగట్టుకున్నారు.

ఇక రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం చేసే తన సినిమాలోని ప్రతి పాటలో ఖచ్చితంగా పూలు, పండ్లు మొదలైన వాటితో హీరోయిన్ల బాడీ పై కొట్టి కొట్టి చూపిస్తుంటాడు. ఇక ఆయన వాడని పువ్వు అంటూ లేదు.. వాడని పండు అంటూ లేదు. ప్రతి ఒక్క ఐటమ్ ను తను తీసే ప్రతి సినిమాలో పదే పదే చూయిస్తు ఉంటాడు. ఇక అదే అయన ఆయన స్పెషాలిటీ.. కేవలం ఈ కారణం చేతనే చాలామంది హీరోయిన్లు ఒక్క సారైనా రాఘవేంద్రరావు గారి సినిమాల్లో నటించాలని తెగ ఆరాటపడేవాళ్ళట.. ఇక రాఘవేంద్రరావు సినిమాల్లో ఎక్కువ పేరు తెచ్చుకుంది రమ్యకృష్ణ తర్వాత మరొక హీరోయిన్ కూడా అంతే గొప్ప పేరు సంపాదించుకుందట..

See also  Sri Reddy :వామ్మో శ్రీరెడ్డి ఈ వీడియో లో ఎలాంటి పని చేసిందో చూస్తే.. కుర్రాళ్ళ మతి పోతాది..

ఆమె ఎవరో కాదు హీరోయిన్ నగ్మా. ఇక నగ్మాతో రాఘవేంద్ర రావు గారు చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా ఘరానా మొగుడు. ఇక ఈ చిత్రం అప్పట్లో సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అయిన చిత్రం. అయితే ఈ చిత్రంలో నగ్మాని రాఘవేంద్రరావు గారు ఓ రేంజ్ లో చూపించి చాలా హైలెట్ చేశాడు. ఇక ఈ చిత్రంలో ఓ పాట ఏందీబే ఎట్టాగ ఉంది ఓళ్ళు అనే పాట కోసం నగ్మాను చాలా ఇబ్బంది పెట్టి ఎన్నో రకాల స్టెప్పులు వేయించాడట. ఇదే కాకుండా ఈ పాట వెయ్యడానికి తాగిన మత్తులో ఉండే నటించినట్టు స్టెప్పులు వెయ్యాలట. ఇక ఆ ఉద్దేశంతోనే రాఘవేంద్రరావు గారు నగ్మా అని మందు తాగమని చెప్పారట.

See also  Allu Aravind : అల్లు అరవింద్ కొడుకు మీద ప్రేమతో రామ్ చరణ్ కి అలాంటి ద్రోహం చేసి ఉంటాడా?

కానీ నగ్మా మందు తాగడానికి అస్సలు ఒప్పుకోలేదట.. అయినప్పటికీ రాఘవేంద్ర రావు (Raghavendra Rao) గారు కచ్చితంగా తాగాల్సిందే అని చాలా ఇబ్బంది పెట్టాడట. కేవలం నగ్మానే కాదు ఇటు చిరంజీవిని కూడా ఘరానా మొగుడు సినిమా కోసం ఇద్దరినీ చాలా ఇబ్బంది పెట్టాడట రాఘవేంద్ర రావు గారు.. ఇక ఈ చిత్రంలో ఆ సాంగ్ ఎంత హిట్ అయిందో అదే విధంగా సినిమా కూడా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. తర్వాత డైరెక్టర్ ఇంత ఇబ్బంది పెట్టారు కనుకనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంత బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచిందని సదరు సినీ ప్రముఖులు భావించారు.