Home Cinema Dimple Hayathi: ఆ స్టార్ డైరెక్టర్ డింపుల్ హయతిని మోసం చేయడం వల్లే ఆమె జీవితం...

Dimple Hayathi: ఆ స్టార్ డైరెక్టర్ డింపుల్ హయతిని మోసం చేయడం వల్లే ఆమె జీవితం ఇలా తయారయ్యిందా.?

Dimple Hayathi: ఇక ఇటీవల కాలంలో డింపుల్ హయతి పేరు ఏ విధంగా ట్రోలింగ్ కు గురవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు సోషల్ మీడియాలోనే కాక మరోవైపు డిజిటల్ మీడియాలో కూడా ఆమె పేరు ఎంతగా వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిన విషయమే.. హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ రాహుల్ హెగ్డేతో చేసిన ఓ గొడవ విషయంలో ఆమె పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో మరి అదే విధంగా డిజిటల్ మీడియాలో కూడా డింపుల్ హయతి పేరు మార్మోగిపోయింది. ఇక ఈ విషయం పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో డింపుల్ హయతి ఆ స్టార్ డైరెక్టర్ చేతిలో మోసపోయిందట .ఇక మరి ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు ? చూద్దాం. డింపుల్ హయతికి కి చిన్నతనం నుండే చదువులో వెనుకబడి ఉండడం.. (Dimple Hayathi Got Cheated)

dimple-hayathi-got-cheated-by-that-star-director-when-she-trusted-him

మరదే విధంగా సినిమాలపై ఎక్కువగా విపరీతమైన పిచ్చి ఉండడంతో డింపుల్ హయతి ఎలాగైనా సినిమాల్లో హీరోయిన్ గా అవ్వాలని ప్రయత్నాలు చేసేదట.. సినిమాల్లో హీరోయిన్ గా వద్దని వాళ్ల తల్లిదండ్రులు ఎంత చెప్పినప్పటికీ అసలు వినిపించుకోకుండా మొండికేసి మరి పట్టు వదలని విక్రమార్కుడిలా నేను సినిమాలో తప్ప మరేం చేయనని చెప్పడంతో.. చివరికి చేసేదేమీ లేక వాళ్ళ తల్లిదండ్రులు కూడా సరే అని ఓకే చెప్పేసారట. అలా మొదట్లో ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు అవకాశాల కోసం ప్రయత్నించగా.. ఆమె కలర్, పర్సనాలిటీ కారణంగా ఎవరూ కూడా సినిమాల్లోకి తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదట. అలా మొదటిసారి గల్ఫ్ అనే చిన్న బడ్జెట్ సినిమాలో అవకాశం లభించింది ఈ అమ్మడికి.. (Dimple Hayathi Got Cheated)

See also  Sreeleela: అసలు సీక్రెట్ బయట పెట్టిన శ్రీలీల..

dimple-hayathi-got-cheated-by-that-star-director-when-she-trusted-him

కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో అనుకున్నంత స్థాయిలో అవకాశాలతో రాలించలేకపోయింది. ఇక ఆ తర్వాత ప్రభుదేవా హీరోగా వచ్చిన అభినేత్రి 2 సినిమాలో ఓ చిన్న రోజుల్లో చేసినప్పటికీ ఈ చిత్రం కూడా ప్లాఫ్ అవడంతో డింపుల్ హయతి పేరు మరెక్కడ వినపడలేదు. ఇక ఆ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ కోసం డింపుల్ హయతికి కి కాల్ చేశాడట.. కాగా డింపుల్ సినిమాలో హీరోయిన్ అవకాశం కోసమే డైరెక్టర్ కాల్ చేశారని ఎంతో సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్లిందట.. అయితే హరీష్ శంకర్ అసలు విషయం తెలపడంతో నేను ఈ సినిమాలో చేయను. ఒకవేళ నేను ఈ ఐటెం సాంగ్ లో చేస్తే కనుక నాకు హీరోయిన్ గా అవకాశం అనేది రాదు అన్ని ఐటెం సాంగ్స్ లోనే ఆఫర్లు వస్తాయని చెప్పిందట. కానీ..

See also  Kisi Ka Bhai Kisi Ki Jaan Review and Rating: సల్మాన్ నే సాంతం మనతెలుగోళ్ళు దేవుడా.. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ రివ్యూ మరియు రేటింగ్..

dimple-hayathi-got-cheated-by-that-star-director-when-she-trusted-him

హరీష్ శంకర్ మాత్రం ఆమె మాట అస్సలు వినకుండా నువ్వు ఈ సినిమాలో చేస్తే నీ పేరు ఎక్కడికో మార్మోగిపోతుంది. కచ్చితంగా నువ్వు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగే అవకాశం మరింత ఉందంటూ తెలిపాడట. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసినందుకే డింపుల్ హయతికి కి చాలా మంచి క్రైస్ పెరిగింది. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకి అవకాశాలు అనేవి రాకపోవడంతో హరీష్ శంకర్ వల్లే నా జీవితం నాశనం అయ్యిందని.. ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయకపోయి ఉంటే నా జీవితం మరొక ల ఉండేదని డింపుల్ హాయ్ తన స్నేహితులతో మొరపెట్టుకొని బాధపడిందట.. కాగా నిజానికి ఆ పాట వల్లే డింపుల్ హయతి అనే ఒక హీరోయిన్ ఇండస్ట్రీలో ఉంది అన్న విషయం చాలామందికి తెలిసింది. ఇక ఈమె విశాల్ తో ఓ సినిమాలో తెలుగులో రవితేజతో కిలాడి సినిమాలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం దక్కలేదు. ఇక ఇటీవలే వచ్చిన రామబాణం చిత్రం కూడా అనుకున్నంత స్థాయిలో ఆశించిన ఫలితం అయితే రావట్లేదు.