Home Cinema Rashmika: దిల్ రాజు పెద్ద బొక్కే పెట్టాడుగా రష్మికకు.. ఇక రష్మికకు ఆ దేవుడే దిక్కు..!!

Rashmika: దిల్ రాజు పెద్ద బొక్కే పెట్టాడుగా రష్మికకు.. ఇక రష్మికకు ఆ దేవుడే దిక్కు..!!

Rashmika Mandanna: పుష్ప సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదిస్తున్న రష్మిక మందన నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకుంది. కానీ ప్రస్తుతం తన టైం బాగోలేదని చెప్పడానికి మరొక ఉదాహరణ చిక్కింది. ఇదివరకే కాంతర డైరెక్టర్ రిషబ్ తో రష్మిక ఎలాంటి సిచ్యువెషన్ ఎదుర్కొన్నదో మనందరికీ తెలుసు. అవే కాకుండా బాలీవుడ్ లో నటించిన ఆమె చిత్రాలు వరుసగా డిజాస్టర్ అవ్వడంతో తన తదుపరి పాన్ ఇండియా లెవెల్ సినిమాల నుండి తనను తొలగించాలని కొంతమంది డైరెక్టర్లు అనుకుంటున్నారట..

See also  IBOMMA - Chiranjeevi : చిరంజీవి సినిమాలపై సంచలన కామెంట్స్ చేసిన ఐబొమ్మ!

dilraju-gives-big-blow-to-rashmika-mandanna-for-doing-that

అటు బాలీవుడ్ లోనే కాక ఇటు టాలీవుడ్ లో రష్మిత కి మరో బొక్క పడేలా ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు. మనందరికీ తెలుసు గీతాగోవిందం సినిమా ఎంత హిట్ అయిందో. విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన జోడి ఏ రేంజ్ లో రికార్డు బద్దలు కొట్టిందో… ప్రస్తుతం గీతాగోవిందం 2 అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణంలో డైరెక్షన్ పరశురాం గారు తెరకెక్కించబోతున్నారు.

dilraju-gives-big-blow-to-rashmika-mandanna-for-doing-that

గీతా గోవిందం లో రష్మిక మందన హీరోయిన్ కానీ మరి ఈ సినిమాలో రష్మిక మందనతో పాటు పూజా హెగ్డే కూడా హీరోయిన్గా నటిస్తుందట. అసలే పూజ హెగ్డే దిల్ రాజుకి చాలా లక్కీ హీరోయిన్ అడిగితే కోట్లు ఇచ్చి అయినా సరే వేరేవాళ్ళను పక్కన పెట్టె అంత ఇష్టం దిల్ రాజు కి, మరి ఇదే క్రమంలో వరుస ప్లాపులతో పూజ హెగ్డే కు మంచి హిట్ ఇవ్వడానికే దిల్ రాజు గీతగోవిందం 2 లో అవకాశమిచ్చాడట. పూజా హెగ్డేలా అంటే సూపర్ ఫిగర్ గీతాగోవిందం 2 లో ఉంటే రష్మిక మందన ను ఎవరు పట్టించుకుంటారు అంటూ చెబుతున్నారు నేటిజన్స్.. చూడాలి మరి ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో.

See also  Varun Tej - Lavanya Tripathi : వరుణ్ లావణ్యల ఎంగేజిమెంట్ ఆ స్పెషల్ డే లోనే ఫిక్స్.. ఎవరి ఆధ్వర్యంలోనో తెలుసా?

dilraju-gives-big-blow-to-rashmika-mandanna-for-doing-that