Home Cinema Pushpa : పుష్ప లో లాస్ట్ సీన్ లో ఈ కీలకాన్ని మీరు కనిపెట్టారా.. కనిపెడితే...

Pushpa : పుష్ప లో లాస్ట్ సీన్ లో ఈ కీలకాన్ని మీరు కనిపెట్టారా.. కనిపెడితే అదొ కాదో చూడండి..

Pushpa : అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసిన పుష్ప సినిమా అంటే ఆయన అభిమానులకు ఎంతో ఇష్టం. పుష్ప సినిమాలో ఉన్న గొప్పతనం ఏమిటంటే.. నార్త్ సైడ్ కూడా ఈ సినిమాతో అల్లు అర్జున్ అభిమానులు ఎక్కువ అయ్యారు. దానికి పక్కా నిదర్శనం ఏమిటంటే.. పుష్ప 2 ట్రైలర్ తెలుగు లో కంటే హిందీలో వ్యూస్ ఎక్కువగా వచ్చాయి. దీనితో యావత్ ఇండియాలో అల్లు అర్జున్ అభిమానులు ( Pushpa movie climax scene ) ఏ రేంజ్ లో ఉన్నారో.. ఇక పుష్ప సినిమాకి వస్తే, ఈ సినిమాని చాలా సాదాసీదా గా సుకుమార్ స్టార్ట్ చేసాడు . అల్లు అర్జున్ కి సినిమా ఎండింగ్ వరకు కూడా పెద్ద హైప్ ఏమి ఇవ్వలేదు. పార్ట్ 2 అని లాస్ట్ లో చూసేవరకు..

See also  Simran: దేవుడా.. ఇంతమంది మన ఫేవరెట్ హీరోలతో సిమ్రాన్ కి ఎఫైర్ ఉందా?

did-you-observe-this-scene-in-the-pushpa-movie-climax

ఈ సీనిమాని ఎందుకు అలా తీస్తున్నాడో ఎవ్వరికీ అర్ధం కాలేదు. కానీ చివరిలో పుష్పా 2 చూసిన తరవాత ఓహో.. హీరో ని ఇంట్రడ్యూస్ చేయడానికా ఈ పార్ట్ తీసాడని అర్ధమయ్యింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మొదట ఒక కూలిగా కనిపిస్తాడు. అక్కడ నుంచి నిమ్మదిగా ఒక్కొక్కరి కంట్లో పడి డీలర్ గా మారతాడు. ఆ తరవాత ( Pushpa movie climax scene ) సిండికేట్ లో ఉన్న అందరినీ, లాజిక్ తో బెదిరించి అందరినీ తన ఆధీనంలోకి తెచ్చుకుని స్మగ్లర్ గా మారతాడు. మధ్యలో తన లవ్ ట్రాక్ ని చాలా అందంగా చూపించాడు. ఈ క్రమంలో పోలీస్ ఆఫీసర్ గా వచ్చిన మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ విలన్ గా చాలా బాగా నటించాడు.

See also  Big Producers: ఆ బడా నిర్మాతలైన దిల్ రాజు - అల్లు అరవింద్ ల మధ్య గొడవలు రావడానికి అసలు కారణం.?

did-you-observe-this-scene-in-the-pushpa-movie-climax

మొదట్లో ఆ విలన్ కి పుష్ప చాల భయపడినట్టు.. తరవాత తప్పక అతనితో స్నేహం చేస్తున్నట్టు చూపించాడు. కానీ ఆడియన్స్ తో పాటు సైడ్ క్యారక్టర్స్ కి పుష్ప ప్రవర్తన నచ్చదు. కానీ చివరిలో విలన్ ని రెచ్చగొట్టి.. వార్ణింగ్ ఇచ్చి, పెళ్ళికి బైక్ మీద తిన్నగా మండపంలోకి అడుగుపెట్టిన పుష్పాని ( Pushpa movie climax scene ) చూసి ఆడియన్స్ కళ్ళు చెదిరాయి. అక్కడితో సినిమా ఒక హైప్ లోకి వెళ్ళింది. సాధరణంగా సినిమా రెండు పార్ట్శ్ కాకుండా ఉండి ఉంటె ఇది ఇంటర్వెల్ బ్యాంగ్ అవును . కానీ ఈ సినిమా రెండు పార్ట్శ్ కాబట్టి దీనిని క్లైమాక్స్ సీన్ గా చూపించారు. అయితే పుష్ప సినిమా క్లైమాక్స్ లో అల్లు అర్జున్ మీదనే అందరి దృష్టి ఉంది.

See also  Sreeja : అతనితో శ్రీజ కి మూడవ పెళ్లి అంటున్నారు.. మరీ ఘోరం..

did-you-observe-this-scene-in-the-pushpa-movie-climax

ఈ సినిమా క్లైమాక్స్ లో అల్లు అర్జున్ మండపం దగ్గరకి నడిచి వస్తుండగా.. మహా మన కంటికి వస్తే.. రావు రమేష్ కనిపిస్తాడు. కానీ సరిగ్గా చూడండి.. రావు రమేష్ వెనుక ముగ్గురు సూట్ వేసుకుని విదేశీయులు కూర్చుని ఉన్నారు. వాళ్ళు సెకండ్ హాఫ్ లో పుష్ప ఎవరో చెప్పేవాళ్ళు అని అంటున్నారు. వీళ్ళు ముగ్గురు చైనా, జపాన్, మలేషియా నుంచి వచ్చిన వాళ్ళంట. అంటే పుష్ప స్మగ్లింగ్ చేస్తున్నది కేవలం ఇండియా లెవెల్ లో కాదు, ఇంటర్ నేషనల్ లెవెల్ లో స్మగ్లింగ్ చేసే వాళ్ళతో అప్పటికే కనెక్షన్స్ ఉండటం గాని, లేదా అప్పటి నుంచి పుష్ప తో రిలేషన్ పెంచుకోవడానికి వాళ్ళు రావడం గాని చూపిస్తారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.