Home Cinema Sri Reddy: ఏకంగా అదే చూపించమని శ్రీ రెడ్డిని కోరిక అభిమాని.. దానికి తనేం చేసిందో...

Sri Reddy: ఏకంగా అదే చూపించమని శ్రీ రెడ్డిని కోరిక అభిమాని.. దానికి తనేం చేసిందో తెలుసా.?

Fan Wanted Sri Reddy: శ్రీ రెడ్డి గురించి మన నిత్యం సోషల్ మీడియా వేదికగా ఎన్నో రకాల వార్తలు వింటూనే ఉన్నాం. మన తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద పెద్ద బడా బడా ఫ్యామిలీ గా పేరు తెచ్చుకున్న వాళ్ళను సైతం తన నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ నిలదీస్తుంటుంది. ఇక వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతూ ఉంటుంది. అదేంటో తెలియదు మెగా ఫ్యామిలీ అంతటినీ ఏకీపారేస్తుంది అల్లు అర్జున్ గురించి మంచిగా చెబుతుంది.

Sri Reddy

దగ్గుపాటి ఫ్యామిలీ అయినా సరే అక్కినేని ఫ్యామిలీ అయినా సరే ఇలా తెలుగు చలన చిత్ర రంగంలో ఉన్న బడా బడా ఫ్యామిలీ గురించి నోటికొచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా కారు కూతలు కూసునే ఉంటుంది కానీ ఇప్పటి వరకు ఆమె పై స్పందిన వాళ్ళు లేకపోవడం గమనార్హం. ఐతే ఆమెను సినీ ఇండస్ర్టీలలో నుండి బహిష్కరించిన విషయం మనందరికీ తెలిసిందే. కాగా దీనంతటికీ కారణం ఆమెకు గతంలో జరిగిన అన్యాయమే అట సినిమాలో అవకాశాలు ఇస్తానని చెప్పి నన్ను మోసం చేశారంటూ గతంలో ఎన్నో రకాల వ్యాఖ్యలు ఆమె చేసిన సంగతి మనందరికీ తెలిసిందే..

See also  Pawan - Prabhas: పవన్ మరియు ప్రభాస్ లు ఒకే దానిమీద.. ఎవరు హిట్టో ఫట్టో చెప్పగలరా?

Sri Reddy To Show

ఇక అలా తనకు సంబంధం లేని విషయాలు జోక్యం చేసుకుంటూ స్టార్ హీరోల పైన సినిమా ఇండస్ట్రీ పైన ఏపీ రాజకీయాల పైన కూడా ఎన్నో రకాల వ్యాఖ్యలు చేస్తూ వాటిపై స్పందిస్తూ కౌంటర్లు చేస్తూ ఉంటుంది. ఇక ఇవన్నీ సహించలేని అవతలి వాళ్ళ అభిమానులు ఏదైనా సోషల్ మీడియాలో శ్రీ రెడ్డిని గెలికారా ఖతమే వాళ్ళ తాట తీసేదాకా ఊరుకోదు. ఇక మెగా ఫ్యామిలీ అన్నా జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న శ్రీరెడ్డి ఎలా రెచ్చిపోతూ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

See also  Mega Kodallu: ఆ విషయంలో ఉపాసన వేస్ట్ లావణ్య త్రిపాఠి బెస్ట్ అట.. అదేంటంటే..

Fan Wanted Sri Reddy

అయితే తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో సరదాగా ఛిట్ చాట్ చేసింది. శ్రీ రెడ్డి అందులో భాగంగా ఆమె అభిమాని (Fan Wanted Sri Reddy) మరియు నేటిజన్ మీ నడుము చూపించొచ్చుగా మేడం అంటూ ఎటకారంగా కామెంట్ చేశారు. దాంతో శ్రీ రెడ్డికి పిచ్చ కోపం వచ్చి చిర్రెత్తుకు వచ్చిన శ్రీ రెడ్డికి నా కొడకా నీకు నా నడుము చూపించాలా నీకు నడుము కాదురా నరకం చూపిస్తానంటూ తన దైన స్టైల్ లో వార్నింగ్ ఇవ్వడంతో శ్రీ రెడ్డి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవ్వడంతో ఒక్క సారిగా ఆమె పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది