Home Cinema Victory Venkatesh: ఆర్తీ అగర్వాల్ ని అంత ఇష్టపడిన వెంకటేష్.. అప్పట్లోనే ఆమె కోసం ఏం...

Victory Venkatesh: ఆర్తీ అగర్వాల్ ని అంత ఇష్టపడిన వెంకటేష్.. అప్పట్లోనే ఆమె కోసం ఏం చేశాడో తెలుసా .??

Did Venkatesh Really Loved: టాలీవుడ్ లెజెండ్రీ నిర్మాత అయినటువంటి దగ్గుపాటి రామానాయుడు వారసుడిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. విక్టరీ వెంకటేష్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకటిగా నిలుస్తూనే ఇప్పటివరకు అగ్ర హీరోల జాబితాలో ఉన్నాడు. వెంకటేష్ ప్రకాశం జిల్లాలోని కారచేడులో జన్మించాడు. తెలుగు అభిమానులు ఎంతగానో అభిమానించే హీరోలలో వెంకటేష్ ఒకడు. తన అభిమానులు ముద్దుగా వెంకటేష్ ని విక్టరీ వెంకటేష్ అని పిలుచుకుంటారు. ఎందుకంటే అప్పట్లో ఆయన ఏ సినిమాలు తీసిన ఫ్లాప్ అనే లేకుండా యాత్రిక్ విక్టరీలు కొడుతూనే ఉన్నాడు అందుకే అతనికి విక్టరీ వెంకటేష్ అని పేరు వచ్చింది. వెంకటేష్ దాదాపు ఇప్పటివరకు 71 సినిమాల్లో నటించాడు. దాదాపు 7 నంది అవార్డులు కైవసం చేసుకున్నాడు.

did-venkatesh-really-loved-his-costar-arthi-agarwal-so-much

వెంకటేష్ కు మరొక పేరు కూడా ఉంది అదేంటంటే హీరోయిన్ల హీరో..బాలీవుడ్ ఎంతోమంది బాలీవుడ్ హీరోయిన్లను కొత్త కొత్త హీరోయిన్లను తెలుగుతరకు పరిచయం చేసిన ఘనత కేవలం వెంకటేష్కి దక్కుతుంది. వాళ్లలో ఫరా, టబూ, దివ్యభారతి, గౌతమి, ప్రేమ, ఆర్తి అగర్వాల్, ప్రీతిజింతా, కత్రినా కైఫ్, అంజుల జువేరి ఇలాంటి ఎందరో స్టార్ హీరోయిన్లను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది వెంకీ.. అలా వారికి మంచి హిట్లర్ అందించి తెలుగులో మంచి లైఫ్ ఇచ్చాడు. వెంకటేష్ దాదాపు ఎంతోమంది హీరోయిన్లతో నటించినప్పటికీ కొందరి హీరోయిన్లపై ఆయన ప్రత్యేకమైన ప్రేమను చూపించేవాడు. అలాంటి వాళ్లలో ముఖ్యంగా సౌందర్య, మీనా తో పాటు దివంగత తార ఆర్తి అగర్వాల్ కూడా ఉన్నారు. సౌందర్య-వెంకటేష్ ది హిట్ పెయిర్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఏడు సినిమాలు వచ్చాయి.

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గురించి రాజమౌళి తండ్రి చెప్పింది జరిగిందా.. చాలామందికి తెలియని సీక్రెట్

did-venkatesh-really-loved-his-costar-arthi-agarwal-so-much

మీనా తో నాలుగు సినిమాలు చేస్తే 4 సూపర్ డూపర్ హిట్ అయ్యాయి మీనా వెంకటేష్ కాంబినేషన్లో చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే దివంగత అందాల తార ఆర్తి అగర్వాల్ ను తెలుగు తెరకు పరిచయం చేసింది కూడా వెంకటేష్. 2001వ సంవత్సరంలో కే విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో ఆర్తి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. అక్కడి నుంచి ఆమెకు అక్కడి నుంచి ఆమె వెనక్కు తిరిగి చూసుకోకుండా ముందుకెళ్ళింది. ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ వెంకటేష్ తో సంక్రాంతి, వసంతం లాంటి సినిమాలు చేస్తే ఆ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి, నువ్వు నాకు నచ్చావ్ సినిమా హిట్ అయ్యాక ఆ సినిమాలో వెంకీ ఆర్తి కాంబినేషన్ చాలా మంచి పేరు వచ్చింది.

See also  Sree Leela: ఏం లక్ అసలు నీది..?? కెరీర్ లోనే కానీ విని ఎరుగని ఛాన్స్ కొట్టేసావుగా.?? కళ్ళు చెదిరే ఆఫర్ అందుకున్న శ్రీ లీల..

did-venkatesh-really-loved-his-costar-arthi-agarwal-so-much

దీంతో వసంతం సినిమాలో కూడా హీరోయిన్గా వెంకినే స్వయంగా ఆర్తిని రికమెండ్ చేశాడు. దీంతో దర్శకుడు విక్రమ్ కూడా వెంకీకి వెంకీ మాటకు సరే చెప్పి ఆ సినిమాలో ఆర్తిని హీరోయిన్గా తీసుకున్నాడు. అలాగే సంక్రాంతి సినిమాలో వెంకీకి జోడిగా స్నేహ నటించిన ఆ సినిమాలో ఆర్తి అగర్వాల్ స్పెషల్ రోజు చేసింది. అది చేయడానికి కూడా వెంకటేష్ పట్టుబట్టడంతోటే ఆ పాత్రలో నటించింది ఆర్తి.. కానీ ఆ పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు కానీ వెంకీ స్వయంగా అడగడంతో ఆర్తి కాదనకుండా ఆ రోల్ చేసింది. ఏదేమైనాప్పటికీ వెంకీ ఆర్థిక కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఆ తర్వాత ఆర్తి ఫామ్ లో ఉండి ఉంటే వెంకీ మరొక మూడు సినిమాలను కూడా మీకు ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నాడు. (Did Venkatesh Really Loved)