Home Cinema Niharika – Upasana : నిహారిక విడాకులతో ఉపాసన అలాంటి నిర్ణయం తీసుకుందట!

Niharika – Upasana : నిహారిక విడాకులతో ఉపాసన అలాంటి నిర్ణయం తీసుకుందట!

did-upasana-take-that-decision-after-niharika-take-a-divorce

Niharika – Upasana : ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక వార్త హైలెట్ గా నిలుస్తుంది. అదే నిహారిక డైవర్స్. మెగా కుటుంబ సభ్యులు నిహారికకు చైతన్య అనే వ్యక్తితో పెళ్లి చేయడం జరిగింది. పెళ్లయిన తర్వాత రెండు సంవత్సరాలు ( Upasana decision after Niharika takes a divorce ) ఇద్దరు బాగానే ఉన్నారు. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరూ విడిపోతున్నారని.. డైవర్స్ తీసుకోబోతున్నారని.. దానికి నిదర్శనం ఇదని, అదని ఎన్నో వాటి మీద సోషల్ మీడియాలో వార్తలు రావడం జరిగింది. అయితే అన్నిటినీ కొందరు నమ్మగా.. కొందరు నమ్మక.. ఏదోరకంగా నిహారిక కాపురం నిలబడితే బాగుణ్ణు అని అనుకునే వాళ్ళు కొందరు ఇలా ఒక్కొక్కరు ఒక్కో నిర్ణయం లో ఉన్నారు. కానీ నిహారిక ఒక్కసారిగా తాను డైవర్స్ తీసుకున్నాను అనే విషయాన్ని బయటకు చెప్పడం జరిగింది.

See also  Rajamouli - Allu Arjun : మహేష్ తరవాత అల్లు అర్జున్ తో రాజమౌళి అంత గొప్ప సినిమా తీస్తాడా?

did-upasana-take-that-decision-after-niharika-take-a-divorce

అయితే ముందు నుంచి అనుమానంతోనే ఉన్నారు కాబట్టి అందరూ పెద్దగా షాక్ అయితే అవ్వలేదు గాని.. ఊహించింది జరిగిందని మాత్రం అనుకున్నారు. ఇదిలా ఉంటే మెగా కుటుంబంలో ఈ డైవర్స్ బాధ ఏమిటి అని ( Upasana decision after Niharika takes a divorce ) అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. అసలు మెగా కుటుంబం గురించి మాట్లాడుకోవాలి అంటే.. ఎంత మంది హీరోలు ఉన్నారు? ఎన్ని సినిమాలు చేశారు? ఎలాంటి నటన నటించారు? ఎంతమంది అభిమానం సంపాదించుకున్నారు? ఎంతమంది సినీ అభిమానులకి సంతృప్తిని మిగిల్చారు? ఎంత సినిమా ఇండస్ట్రీకి సంపాదించి పెట్టారు? ఇలా వీటన్నిటి గురించి మాట్లాడుకోవాల్సిన కుటుంబం గురించి.. ఈరోజు ఎందుకు ఆ కుటుంబంలో అన్ని డైవర్స్ కేసులు వస్తున్నాయని మాట్లాడాల్సిన పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరం.

did-upasana-take-that-decision-after-niharika-take-a-divorce

మెగా కుటుంబంలో ముఖ్యంగా ఆడపిల్లలు.. చిరంజీవి సోదరి ఆ తర్వాత చిరంజీవి కూతుర్లు ఆ తర్వాత ఇప్పుడు నిహారిక అందరూ కూడా పెళ్లి చేసుకొని భర్త నుంచి దూరం అవ్వడం అనేది జరుగుతూ వస్తుంది. ఎందుకు మెగా కుటుంబానికి ఇంత శాపం వచ్చింది అని ఆలోచిస్తుంటే కొందరు జాతకరీత్యా ఏదో సమస్య ఉండి ( Upasana decision after Niharika takes a divorce ) ఉంటాడని.. దాన్ని కచ్చితంగా రెమిడీ చేయించుకుంటే మంచిదని.. దానికి పూజలు, యాగాలు అవసరమైతే చేయించుకోవాలని అంటున్నారు. మరి దీనిని మెగా కుటుంబం ఫాలో అవుతుందో లేదో తెలియదు గాని.. అభిమానులైతే మాత్రం ఏమైనా చేయించుకుంటే బాగున్ను అని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవికి ఏకైక వారసుడు రామ్ చరణ్ కి కూడా ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్లని మెగా ప్రిన్సెస్ అని, మహాలక్ష్మి అని కొనియాడుతున్నారు. కానీ.. ఇప్పుడు ఆ ఆడపిల్ల ఫ్యూచర్ ఆలోచిస్తుంటే కూడా భయపడుతున్నారు.

See also  Ram Charan : రామ్ చరణ్ తన మొదటి సంపాదనతో ఎవరి కోసం ఎం కొన్నాడంటే..

did-upasana-take-that-decision-after-niharika-take-a-divorce

నిజంగా మెగా కుటుంబానికి ఏమైనా శాపం ఉంటె.. జాతకది చూపించి దోషం ఉంది అనుకుంటే.. ఆ దోష నివారణ కోసం.. ఉపాసన కలుగజేసుకుని వెంటనే తన కూతురికి చేయించుకుంటే మంచిదని.. దానివల్ల ఇలాంటి సమస్యలు రావని అందరూ అనుకుంటున్నారు. ఉపాసన ముందు నుంచే చాలా క్రమశిక్షణ ఉన్న మనిషని.. ఇప్పుడు నిహారిక ఇలా జరిగిన తర్వాత తను తన కూతురు జాతకాన్ని మళ్లీ ఒకసారి పూర్తిగా చూపించుకుని.. దానికి చేయించాల్సిన హోమాలు, పూజలు అన్నీ కూడా చేయించే నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆ వార్తలు నిజమే అయితే.. ఉపాసన అంత జాగ్రత్త తీసుకుని క్లిన్ కార పేరు మీద పూజలు చేయిస్తే.. ఫ్యూచర్లో ఇలాంటి సమస్యను ఎదుర్కోకుండా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.