Home Cinema Anjali: కావాలంటే ఎన్ని రోజులైనా అది చేసుకుందాం కానీ పెళ్లి గిల్లి అని లొల్లి చేయొద్దంటూ.....

Anjali: కావాలంటే ఎన్ని రోజులైనా అది చేసుకుందాం కానీ పెళ్లి గిల్లి అని లొల్లి చేయొద్దంటూ.. ఆ స్టార్ హీరో కొడుకు అంజలిని మోసం చేశాడట.

Actress Anjali: మనందరికీ తెలుసు.. మన తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు వాళ్ళు కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్లే ఎక్కువగా హీరోయిన్లుగా చలామణి అవుతూ ఇక్కడ స్టార్డంను సంపాదించుకుంటున్నారు. అయితే మరి మన తెలుగు హీరోయిన్లు కూడా మన టాలీవుడ్ లో నటిస్తున్నప్పటికీ ఇక్కడ కలిసి రాక కోలీవుడ్, బాలీవుడ్ వైపు వెళ్లిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఇక్కడ కలిసి రాక తమిళ చిత్ర పరిశ్రమ లోకి వెళ్లిన మన తెలుగు హీరోయిన్ అక్కడ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ తనదైన శైలిలో స్టార్డంను మూటగట్టుకుంది. మరి ఆమె ఎవరో కాదు ఆ హీరోయిన్ అంజలి. అంజలి ఇక్కడ కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు రాకపోవడంతో అవకాశాలు కనుమరుగవడంతో తను వేరే భాషల్లో రాణిస్తూ తను ఏంటో నిరూపించుకుంది.

did-that-star-heros-son-cheat-on-marrying-actress-anjali

ఇక ఈమెకు మంచి గుర్తింపు లభించి స్టార్డం తెచ్చుకుంది మాత్రం తమిళ చిత్ర పరిశ్రమలోనే అని చెప్పొచ్చు. ఇక తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో కొన్ని ఐటెం సాంగ్ చేసి తన లక్కును పరీక్షించుకుందాం అనుకుంది. అలా కొన్ని ఐటెం సాంగ్స్ లలో కూడా నటించినప్పటికీ.. ఆ తర్వాత దర్శక, నిర్మాతలు ఆమెను ఐటెం సాంగ్ తీసుకోవడానికి మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రస్తుతం అయితే తెలుగులో అంజలి రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నటువంటి గేమ్ చెంజర్ చిత్రంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ప్రస్తుతం మన టాపిక్ విషయంలో అడుగు పెడితే.. తమిళ్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న వేళ హీరో జై తో ప్రేమలో పడి ఎన్నో రోజులు సహజీవనం కూడా చేసిందట..

See also  Janhvi kapoor: వామ్మో ఎన్టీఆర్ లో ఆ కోణాన్ని కనిపెట్టేసిన జాన్వీ కపూర్..

did-that-star-heros-son-cheat-on-marrying-actress-anjali

ఇక అప్పట్లో కోలీవుడ్ మీడియా సైతం వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ఎన్నో రకాల వార్తలను వైరల్ చేశాయి. కానీ ఆ తదుపరి కొన్ని రోజులకే జై తనని కేవలం డబ్బు కోసమే వాడుకొని తనకు ఇక్కడ అవకాశాలు రాకుండా చేస్తున్నాడు అనే విషయం తెలుసుకున్న అంజలి. హీరో జై కి బ్రేకప్ చెప్పేసింది. ఇక అంజలి జై కంటే ముందే తమిళ్ లోకి వచ్చిన కొత్తలోనే తమిళ స్టార్ హీరో కొడుకుతో ప్రేమాయణం కూడా నడిపిందట ఇక ఆ హీరోని కూడా పెళ్లి చేసుకుందామని తన అభిప్రాయాన్ని ఆ హీరో కొడుకుకి చెప్పగా.. ఆ హీరో వాళ్ళ కొడుకు పెళ్లి లేదు గిల్లు లేదు అసలు ఏం లేనేలేదు. నేను నీతో జస్ట్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే ప్రేమించానని.. ఇప్పటికైనా ఎంజాయ్ చేస్తూ తిరుగుదామన్నట్టు తిరిగాడని చెప్పాడట.. అదే కాకుండా నేను పెళ్లి చేసుకొని మా ఇంట్లో కోడలుగా పెట్టుకోవడానికి కాదు..

See also  Actress Niharika: ఆ స్టార్ హీరో చిత్రంలో బంపర్ ఆఫర్ కొట్టేసిన మెగా డాటర్ నిహారిక

did-that-star-heros-son-cheat-on-marrying-actress-anjali

అసలు నువ్వెంత నీ రేంజ్ ఏంటి నా రేంజ్ ఏంటి అనుకుంటున్నావు. నువ్వు అసలు మా ఇంట్లో కోడలుగా ఎలా సెట్ అవుతావని ఊహించుకుంటున్నావు.. అసలు ఇదంతా కాదు కావాలంటే ఇంకా కొన్ని రోజులు డేటింగ్ చేద్దాం.. ఫుల్ ఎంజాయ్ చేద్దాం.. అంతేగాని పెళ్లి గిల్లి అంటూ ఇలాంటి విషయాలు నా ముందుకు తీసుకురావద్దు.. అంటూ అంజలి ముఖం మీద చెప్పేస్తాడట ఆ తమిళ స్టార్ హీరో కొడుకు.. దాంతో చేసేదేమీ లేక ఆ మాటలు విన్న అంజలి (Actress Anjali) ఆ స్టార్ హీరో కొడుకుతో మోసపోయానని గ్రహించి ఎంతో కుమిలిపోయిందట. ఇక ఆ తర్వాతే చాలా కాలం పాటు డిప్రెషన్ లోకి వెళ్లి సినిమాలలో కూడా కొన్ని సంవత్సరాల వరకు నటించలేదు. ఇక ప్రస్తుతం అయితే మాత్రం ఆ డిప్రెషన్లో నుండి బయటపడి మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అయ్యి తనదైన శైలిలో సత్తా చాటుకుంటూ హీరోయిన్గా రాణిస్తుంది.