Taapsee Movies: మంచు మనోజ్ హీరోగా డైరెక్టర్ రాఘవేందర్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఝుమ్మంది నాదం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది తాప్సి. ఈ చిత్రంతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో మరియు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి వెండి తెర కు పరిచయమైంది ఈ సుందరి. ఢిల్లీకి చెందిన తాప్సీ పన్ను మొదట తన ఇంట్రెస్ట్ అంతా మోడలింగ్ పైనే పెట్టి అదే తన కెరియర్ గా కొనసాగించే ప్రయత్నం మొదలు పెట్టింది. అలా అలా తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ సాగుతూ ఉన్న తరుణంలో అనుకోకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రంగ ప్రవేశం చేసే అవకాశం దక్కింది. దాంతో ఇంకేముంది టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయం అయింది. ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
ఇక తాప్సీ పన్ను విషయాని కొస్తే ఆయన తండ్రి ఓ బిజినెస్ మాన్.. తన తండ్రి బిజినెస్ మాన్ అవడం చేత ఆమె హీరోయిన్ గా సినిమాలోకి రావాలని అస్సలు ఆలోచించలేదట. తన తండ్రి వ్యాపారం యొక్క భాగోవులు చూసుకొని తను కూడా బిజినెస్ మాన్ గా అడుగు పెట్టి అందులో సక్సెస్ అవ్వాలని కోరుకుందట. కానీ అనుకోకుండా సినిమాలోకి అడుగు పెట్టి ప్రస్తుతం ఇటు నార్త్ మరియు అటు సౌత్ ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపు తప్పించుకొని పాపులాటి తన కైవసం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే క్రేజీ ఫాలోయింగ్ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె వసమైపోయింది. అయితే ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న తాప్సి పన్ను అసలు సినిమాలలోకి అడుగు పెట్టకుండా హీరోయిన్ రాకముందుకు హీరోయిన్గా అవ్వక ముందుకు ఏం పని చేసేదో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
మరి సినిమాలోకి రాక ముందుకు తాప్సీ పన్ను ఏం చేసేదో మీకు తెలుసా.? ఎలాంటి పనులు చేసేదో మీకు తెలుసా.? మరి ఇప్పుడు ఆ విషయాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.. తాప్సి హీరోయిన్ గా సినిమాల్లోకి అడుగు పెట్టిన కొత్తలో తనకు వచ్చిన అవకాశాలన్నీ సెకండ్ హీరోయిన్ కు సంబంధించిన అవకాశాలే.. అలా దాదాపు ఎన్నో చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గానే కొనసాగింది. అలా ఎంతో పట్టుదలతో సెకండ్ హీరోయిన్ గా కూడా కొనసాగుతూ వచ్చింది. అలా చేస్తున్న తరుణంలో తనకు తమిళ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ గా అవకాశాలు వరుసగా రావడం మొదలు పెట్టడంతో అక్కడ తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ కైవసం చేసుకుంది. కానీ ఏమైందో తెలియదు అక్కడ వరుస సినిమా ఆఫర్లు వస్తున్నప్పటికీ కొన్ని కారణాల చేత బాలీవుడ్ లో అడుగు పెట్టి దాదాపు అక్కడ ఉన్న అందరి స్టార్ హీరోల సరసన నటించే అతి తక్కువ కాలంలోనే భారీ స్థాయిలో క్రేజ్ ని కొల్లగొట్టింది.
ఇక బాలీవుడ్ లో అడుగు పెట్టి చాలా వరకు తాప్సి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించింది. కేవలం పలు చిత్రాలలో నటించడమే కాకుండా కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. అయితే మరి అసలు టాపిక్ గురించి మాట్లాడితే.. తాప్సి (Taapsee Movies) సినిమాలలోకి అడుగు పెట్టకు ముందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కంపెనీ చేసేదట. కానీ తనకు సినిమాలపై ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ తన ఫ్రెండును హీరోయిన్ అయితే బాగుండు అని సలహా ఇచ్చిందటశ దీంతో వెంటనే ఆడిషన్ కి తన ఫోటోలను పంపమన్నారట. అలా అప్పట్లో ఒక వైపు జాబ్ చేస్తూనే మరోవైపు మోడలింగ్ రంగంలో అడుగు పెట్టి చాలా మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. హీరోయిన్గా సెటిల్ అయిన తర్వాత తన సాఫ్ట్వేర్ జాబ్ ని వదిలేసి సినిమా రంగంలో పూర్తిగా సెటిల్ అయిపోయింది.