Home Cinema Mahesh Babu : మహేష్ బాబు అంత దారుణంగా హార్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Mahesh Babu : మహేష్ బాబు అంత దారుణంగా హార్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

did-senior-actor-srihari-hurted-mahesh-babu-by-rejecting-that-role-in-his-film

Mahesh Babu : సాధారణంగా ఎవరికైనా సినిమా ఆఫర్ దొరకడం అంటేనే నటీనటులకు చాలా ఆనందంగా ఉంటుంది. కొంతకాలం పాటు ఏ నటుడైన సినిమాల్లో వెంటవెంటనే కనపడకపోతే.. ఆఫర్స్ లేవని, అందుకే కనిపించడం లేదని అభిమానులు అనుకునే అవకాశం కూడా ఉంటుంద. ఇవన్నీ కాకుండా ఒక దర్శకుడు గానీ, నిర్మాత ( Srihari hurted Mahesh Babu ) గానీ వెళ్లి ఎవరినైనా పలానా పాత్రలో మీరు నటించండి అని అడిగిన తర్వాత.. వాళ్లు దాన్ని రిజెక్ట్ చేస్తే.. అక్కడ ఆ దర్శకుడుగాని, నిర్మాతగాని అందులో హీరో గానీ.. ఎవరైనా కూడా హర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి ఒకసారి మహేష్ బాబు సినిమాలో కూడా వచ్చిందట. మహేష్ బాబు.. శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించిన దూకుడు సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.

did-senior-actor-srihari-hurted-mahesh-babu-by-rejecting-that-role-in-his-film

శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రలో రూపొందిన ఈ సినిమా ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దూకుడు సినిమాలో కథ, పాటలు, కామెడీ అన్ని కూడా దేనికది ( Srihari hurted Mahesh Babu ) తీసుకుపోయినట్టుగా.. దేనితో అది పోటీపడుతున్నట్టుగా ఆ సినిమా రూపొందింది. అందుకే సినీ అభిమానులు ఆ సినిమాని అంత సక్సెస్ చేశారు. అయితే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నటించిన పాత్ర చాలా ముఖ్యమైనది. కథ మొత్తం ఆ పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాంటి క్రమంలో దూకుడు సినిమాలో ప్రకాష్ రాజ్ బదులుగా మొదట ఒక హీరోని అనుకున్నారట శ్రీనువైట్ల. కమెడియన్, విలన్, హీరోగా కొన్ని సినిమాలు చేసిన ఆ మంచి నటుడిని శ్రీనువైట్ల ఆ పాత్రలో ఊహించుకున్నాడు అంట.

See also  Animal movie : అనిమల్ సినిమా పై ఊహించని ఈ మాట వినాల్సి వచ్చింది..

did-senior-actor-srihari-hurted-mahesh-babu-by-rejecting-that-role-in-his-film

ఇంతకీ ప్రకాష్ రాజ్ పాత్రలో శ్రీనువైట్ల ఊహించుకున్న హీరో ఎవరంటే.. శ్రీహరి. మహేష్ బాబుకు తండ్రి పాత్రలో శ్రీహరిని నటించమని అడిగారంట. దానికి శ్రీహరి సున్నితంగా నో చెప్పేసాడంట. మహేష్ బాబుకు తండ్రిగా అయితే నటించాలని మహేష్ బాబుకి అన్నగా పాత్రని మార్చగలిగితే నటిస్తానని శ్రీహరి చెప్పాడంట. ఒక పాత్ర ( Srihari hurted Mahesh Babu ) గురించి ఒక వ్యక్తి నిర్ణయాన్ని బట్టి ఇష్టాన్ని బట్టి ఆ పాత్రను మార్చుకుంటూ వెళ్తే.. కథ మొత్తం డిస్టర్బ్ అవుతుందని ఆలోచించి.. శ్రీనువైట్ల సరే వద్దులేండి అని వెళ్ళిపోయాడు అంట. శ్రీనువైట్లకి శ్రీహరికి మంచి స్నేహమే ఉందంట. ఆ చదువుతోనే శ్రీహరి తన మనసులో మాట ధైర్యంగా చెప్పి ఉండవచ్చు.. అదే చదువుతో శ్రీనువైట్ల కూడా అలా మార్చలేనని చెప్పి వెళ్లిపోవడం కూడా జరిగింది.

See also  Sharukh khan: షారుఖ్ ఖాన్ రాజమౌళిని ఎందుకు అవమానించాడో తెలుసా?

did-senior-actor-srihari-hurted-mahesh-babu-by-rejecting-that-role-in-his-film

ఈ విషయంలో శ్రీనువైట్ల పెద్దగా హర్ట్ అవ్వలేదు గాని.. మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడని తెలిసినా కూడా మహేష్ బాబు సినిమాలో శ్రీహరి నటించడానికి రిజెక్ట్ చేసాడు అని తెలిసి మహేష్ బాబు చాలా హర్ట్ అయ్యాడంట. అయినా కూడా బయటకు చూపించకుండా.. ప్రశాంతంగా చిరునవ్వుతో.. వేరే వాళ్ళని చూడండి అని చెప్పాడంట. దానితో ఆ పాత్రలోకి ప్రకాష్ రాజ్ ని తీసుకోవడం జరిగింది. ఇక శ్రీహరి నో చెప్పిన ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. అంత సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలో ఆఫర్ శ్రీహరి పోగొట్టుకున్నాడని తర్వాత వాళ్ళందరూ అనుకున్నారంట. ఏదేమైనా శ్రీహరి కెరియర్లో ఇలాంటివి ఎన్నో జరిగాయి అంట. శ్రీహరి చాలా మంచి మంచి పాత్రలను నటించల సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన ఏ పాత్ర నటించిన అందులో జీవిస్తాడు. అంత గొప్ప నటుడు శ్రీహరి చాలా తొందరగా కాలం చెందడం.. మన ఎవ్వరికీ ఇప్పుడు అతను లేకపోవడం అనేది ఎంతో బాధాకరం.