Home Cinema Samantha: అన్ని కోట్లు సమంతకు అప్పుగా ఇచ్చిన స్టార్ హీరో.?? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.!

Samantha: అన్ని కోట్లు సమంతకు అప్పుగా ఇచ్చిన స్టార్ హీరో.?? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.!

Did samantha took crores: వామ్మో.. ఇది నిజమేనా..? ఆ స్టార్ హీరో దగ్గర సమంత అన్నఅ కోట్లు అప్పు తీసుకుందా.? అంటే నిజమనే అంటున్నారు సినీ విశ్లేషక ప్రముఖులు. టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకున్న సమంత, ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేస్తూ నంబర్ వన్ స్థానంలో హీరోయిన్ గా తన స్థానాన్ని పదిలపర్చుకుంది. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాక అదే టాలీవుడ్ లోనే కాక కోలీవుడ్ అలాగే బాలీవుడ్ లో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది సమంత.

did-samantha-took-crores-of-rupees-as-debt-from-that-start-hero

మయోసైటిస్ వ్యాధి నుండి కోలుకున్న తర్వాత సమంతకు వరుస అవకాశాలు వెల్లివెత్తాయి. అంతకు ముందే ఎన్నో ప్రాజెక్టులకు సైన్లు చేసిన సమంత. ఇదే క్రమంలో బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న వెబ్ సిరీస్ సిటాడేల్ కోసం సమంత చాలా కష్టపడుతుంది. మరో పక్క కూడా ప్రతిష్టాత్మకంగా తెలుగులో కూడా శివ నిర్మాణ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ సరసన నటించబోయే ఖుషి సినిమా కోసం కూడా చాలా కష్టపడుతుంది. ఇంకా ఇదే కాకుండా కోలీవుడ్ లో కూడా రెండు భారీ ప్రాజెక్టులను ఒప్పుకొని అవి చేయడానికి కూడా సైన్ చేసినట్లు తెలుస్తుంది.

See also  Varun Tej - Lavanya Tripathi : వరుణ్ లావణ్యల పెళ్ళికి ట్విస్ట్ క్రియేట్ చేస్తున్న రామ్ చరణ్ జంట..

did-samantha-took-crores-of-rupees-as-debt-from-that-start-hero

కాగా ఇదే క్రమంలో ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.? సమంత గతంలో ఒక స్టార్ హీరో దగ్గర యాభై కోట్లు (Did samantha took crores) అప్పు చేసిందట. ఆ అప్పు కూడా కేవలం తన తండ్రి చేసిన అప్పు కోసమనే గతంలో సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. గతంలో సమంత పెళ్ళయ్యాక నాగ చైతన్యతో కలిసి ఉన్నప్పుడు సమంత మనీ కొంచం గతంలో కంటే సేవ్ అయ్యేది. అలా సేవ్ అయినందువలన తాను సంపాదించుకున్న మనీలో కొంత భాగం అప్పు తీర్చేందుకు ఇచ్చేదట.

See also  Colors Swatis: విడాకులపై పూర్తి వివరణ తెలిపిన కలర్స్ స్వాతి. అధికారిక ప్రకటన తొందరలోనే చెబుతానంటూ కీలక ప్రకటన.

did-samantha-took-crores-of-rupees-as-debt-from-that-start-hero

సమంత ఓ బిజినెస్ చేస్తుంది.. అదేంటంటే సఖి అనే బిజినెస్ తానే సొంతంగా చేస్తుంది. ఇక మరొక విషయం ఏంటంటే నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఒక్క రూపాయి భరణం తీసుకోలేదంట. ఇదే కాకుండా సమంత తన ఖర్చులన్నీ తానే భరిస్తుందనే పరిస్థితిల్లో ఉంది. ఐతే ఓ స్టార్ హీరో దగ్గర యాభై కోట్లు తీసుకున్నదంట ఐతే ఇంకా ఆ అప్పు తీర్చలేదనే టాక్ బలంగా సినీ వర్గాల్లో వినిపిస్తుంది. కాగా ఎలాంటి హోదా లేని సమంతకు అంత పెద్ద మొత్తంలో ఆ హీరో ఎలా అన్ని కోట్లు ఇచ్చాడని ప్రశ్నార్ధకంగా మారింది.! ఐతే కొందరైతే సమంత అందం చూసే అంత ధనాన్ని ఇచ్చారని వాళ్ళ నోటికి ఏదొస్తే అదే పిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు. దాంతో మరొక సారి ఇండస్ర్టీలో సమంత పేరు మళ్ళీ తెరపైకి వచ్చింది.